MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?

Sukumar: ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది.. పెద్ది చూశాక సుకుమార్ ఏమన్నాడంటే..?

తన ప్రియశిష్యుడు బుచ్చిబాబుపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్చానికి గురిచేస్తున్నాయి. ఒకప్పుడు ఒరేయ్ బుచ్చీ అనేవాడిని.. కానీ ఇప్పుడు అలా పిలవాలంటే భయమేస్తోందని అన్నారు. ఆయనెందుకు అలా అన్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 05 2026, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొదటి రోజే పెద్ది తో రామ్ చరణ్ రచ్చ..
Image Credit : Mythri Movie Makers

మొదటి రోజే పెద్ది తో రామ్ చరణ్ రచ్చ..

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా పెద్ది. సుకుమార్ కథ అందించిన ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. రూరల్ బ్యాక్ గ్రౌండ్ కథతో రూపొందిన ఈసినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. 

పెద్ది సినిమా మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ తో మూవీ టీమ్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. పెద్దిలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షోకి అభిమానులు ఫిదా అవుతున్నారు. చరణ్ ఈసినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శిష్యుడిని చూసి మురిసిపోయిన గురువు
Image Credit : Asianet News

శిష్యుడిని చూసి మురిసిపోయిన గురువు

పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఈక్రమంలో సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు.. సినిమా సక్సెస్ గురించి స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తన ప్రియ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో.. పాన్ ఇండియా రేంజ్ లో పెద్ది రిలీజ్ అవ్వడం.. సక్సెస్ అవ్వడం సుకుమార్ దిల్ ఖుష్ అయ్యారు. ఈమూవీ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు సుకుమార్.

Related Articles

Related image1
Ram Charan Peddi: రామ్ చరణ్ కు గాయం, కంటి నుంచి రక్తం వస్తోంది, డైరెక్టర్ కు చిరంజీవి ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?
Related image2
Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?
35
సుకుమార్ ఏమన్నాడంటే..?
Image Credit : Instagram/Sukumar

సుకుమార్ ఏమన్నాడంటే..?

సుకుమార్ మాట్లాడుతూ.. ''చాలా చాలా సంతోషమండీ.. ఈసినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు.. ఎంతలా అం టే.. అన్ని చోట్ల నుంచి సునామీ లాంటి టాక్.. వస్తుంది. సినిమా అద్భుతంగా ఉంది అంటున్నారు. నిజంగా నాక అద్భుతమైన క్షణం ఇది నాకు.. ఒక శిష్యుడు నన్ను నిజమైన గురువును చేసిన క్షణం ఇది సీరియస్ గా.. నేనెప్పుడు గురువును అనుకోలేదు.. కానీ ఇంత అద్భుతమైన సినిమా చేసి.. నిజంగా నన్ను గురువును చేశాడు'' అని అన్నాడు. 

45
ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది
Image Credit : our own

ఒరేయ్ బుచ్చి అనాలంటే భయమేసింది

‘సుకుమిర్ మాట్లాడుతూ.. ’నేను ఎప్పుడు ఏరా బుచ్చి ఎంట్రా అని పిలిచేవాడిని.. కానీ పెద్ద సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత ఒరేయ్ అనాలంటే భయమేసింది.. ఆలోచించాల్సి వచ్చింది.. బుచ్చి అనేశాను.. ఒక డైరెక్టర్ గా అంత రెస్పెక్ట్ వచ్చింది బుచ్చిమీద. అంత అద్భుతమైన సినిమాను అందించాడు బుచ్చిబాబు.. ఇంతక అద్బుతమైన మూవీస్ చేయాలని కోరకుంటున్నాను'' అని సుకుమార్ అన్నాడు.

55
పెద్ది కలెక్షన్స్..
Image Credit : Asianet News

పెద్ది కలెక్షన్స్..

ప్రీమియర్స్ నుంచే పెద్ది సినిమాకు సూపర్ హిట్ టాక్ మొదలైంది. దీనితో ఓపెనింగ్ కలెక్షన్స్ లో పెద్ది రికార్డులు మొదలుపెట్టింది. ఫస్ట్ డే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీనితో పెద్ది చిత్రం తొలి రోజే 100 కోట్లు సాధించిన బాహుబలి 2, పుష్ప 2, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. తొలి రోజు పెద్ది మూవీ వరల్డ్ వైడ్ గా 110 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Varun Tej: ఒకవైపు చెల్లి, మరోవైపు తండ్రి.. కెరీర్ లో తొలిసారి నాగబాబుతో నటించబోతున్న వరుణ్ తేజ్
Recommended image2
Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?
Recommended image3
Ravi Kishan House: 20 కోట్ల ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే, రేసుగుర్రం విలన్ లగ్జరీ హౌస్‌
Related Stories
Recommended image1
Ram Charan Peddi: రామ్ చరణ్ కు గాయం, కంటి నుంచి రక్తం వస్తోంది, డైరెక్టర్ కు చిరంజీవి ఫోన్ చేసి ఏమన్నాడో తెలుసా?
Recommended image2
Ram Charan: రామ్ చరణ్‌ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పిన జాన్వీ కపూర్, ఆమెకెలా తెలిసిందబ్బా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved