MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • దర్శకుడి జీవితంలో విషాదం, భార్య కోరిక తీర్చలేక.. అదే వెంకటేష్ కి కామెడీ బ్లాక్ బస్టర్ అయింది

దర్శకుడి జీవితంలో విషాదం, భార్య కోరిక తీర్చలేక.. అదే వెంకటేష్ కి కామెడీ బ్లాక్ బస్టర్ అయింది

Victory Venkatesh: వెంకటేష్ నటించిన ఓ కామెడీ బ్లాక్ బస్టర్ మూవీ వెనుక నిజమైన విషాద సంఘటన ఉంది. దర్శకుడి జీవితంలో ఆ విషాదం జరిగింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 05 2026, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విక్టరీ వెంకటేష్
Image Credit : Asianet News

విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో మాస్ సినిమాలు కూడా చేశారు. అయితే మాస్ సినిమాల కంటే వెంకీ ఎక్కువగా వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చారు. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో తిరుగులేని క్రేజ్ ఉంది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సినిమాలు ఇప్పటికీ టీవీల్లో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ
Image Credit : Asianet News

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు మూవీ

ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా వినోదాత్మకంగా సాగే కథ. ఇద్దరు భార్యలతో సతమతమయ్యే భర్త కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీలో వెంకటేష్ కామెడీ టైమింగ్, సౌందర్య నటన అద్భుతంగా ఉంటాయి. కోట శ్రీనివాసరావు కూడా ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇంతటి వినోదాత్మక చిత్రం వెనుక నిజమైన విషాదకర సంఘటన ఉంది.

35
భాగ్యరాజ్ మొదటి భార్య
Image Credit : Asianet News

భాగ్యరాజ్ మొదటి భార్య

ఈ కథ నిజంగా తమిళ దర్శకుడు భాగ్యరాజ్ జీవితంలో జరిగింది. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలకు కాస్త మార్పులు జోడించి ఈ కథని రెడీ చేశారు. భాగ్యరాజ్ మొదటి భార్యకు సంతానం లేదు. పిల్లలు లేకుండానే ఆమె అనారోగ్యంతో పిన్న వయసులోనే మరణించారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. భాగ్యరాజ్ ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన మొదటి భార్యే అండగా నిలబడ్డారట.

45
భాగ్యరాజ్ ఎంతో కుమిలిపోయారు
Image Credit : Asianet News

భాగ్యరాజ్ ఎంతో కుమిలిపోయారు

అలాంటి భార్య సంతానం లేకుండా బాధపడుతోంది అని భాగ్యరాజ్ ఎంతో కుమిలిపోయారు. ఆమె ఎక్కువ కలం బతకరు అని తెలుసుకుని ఎలాగైనా ఆమెకి సంతానం కోరిక తీర్చాలని అనుకున్నారు. నేపాల్ లో ఓ ఆచారం గురించి తెలుసుకున్నారు. నేపాల్ లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బిడ్డని కని ఇచ్చేస్తారు. అలా నేపాల్ నుంచి తన మొదటి భార్యకి బిడ్డని తీసుకురావాలని భాగ్యరాజ్ అనుకున్నారు.

55
నేపాల్ వెళ్లి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే..
Image Credit : X/@filmytopics

నేపాల్ వెళ్లి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే..

కానీ చివరికి తన నిర్ణయాన్ని భాగ్యరాజ్ మార్చుకున్నారు. ఎవరో బిడ్డని తీసుకుని వచ్చి తన బిడ్డ అని చెప్పడం భాగ్యరాజ్ కి ఇష్టం లేదు. భాగ్యరాజ్ జీవితంలో జరిగిన ఈ సంఘటనలని రచయిత చిన్ని కృష్ణ తెలుసుకున్నారట. చిన్ని కృష్ణ అప్పట్లో భాగ్యరాజ్ వద్ద పనిచేసేవారు. భాగ్యరాజ్ కథనే సినిమా కథగా రాశారు. ఆ కథతో తమిళంలో తైకులమే తైకులమే అనే సినిమా చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుగా రీమేక్ చేశారు. నిజంగా హీరో నేపాల్ వెళ్లి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, పిల్లాడిని కంటే ఆ తర్వాత మొదటి భార్యతో సమస్యలు ఎలా ఉంటాయి అనే యాంగిల్ లో కథని మార్చారు. అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి క్రేజీ మూవీ నుంచి తప్పుకున్న బాలయ్య హీరోయిన్ ? అసలేం జరిగింది..
Recommended image2
Peddi Day 1 Collections: తొలిరోజే 100 కోట్లు ఉఫ్..పెద్ది కలెక్షన్ల సునామీ, బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చోటు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved