MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: మనసులోని మాట బయటపెట్టిన యష్.. వేద మాటలకు కన్నీళ్లు పెట్టిన యష్?

Ennenno Janmala Bandham: మనసులోని మాట బయటపెట్టిన యష్.. వేద మాటలకు కన్నీళ్లు పెట్టిన యష్?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 12వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Jan 12 2023, 12:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో ఏంటి అలా చూస్తున్నారు అని వేద అడగగా ఈరోజు నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు స్పెషల్ గా ఉన్నావు అని అంటాడు. అప్పుడు వేద సిగ్గుపడుతూ మీరు కూడా అని అంటుంది. అప్పుడు వేద,యష్ ఇద్దరు వెళ్ళి పూజలో కూర్చుంటారు. ఆ తరువాత పూజారి పూజను మొదలు పెడతాడు. అప్పుడు యష్,వేద ఇద్దరు ఒకరికొకరు కంకణం కట్టుకుంటారు. అది చూసి రాజా రాణి సంతోషపడుతూ ఉంటారు. ఆ తరువాత ఇద్దరు కలిసి పూజా చేస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు పూజారి చెప్పిన విధంగా పెళ్లిలో చెప్పిన పదాలను యష్ చెబుతాడు ఉంటారు. అప్పుడు రాజా పెళ్లిలో చెప్పిన ఆ పదాలకు అర్థం ఏంటో తెలుసా మనవడా కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో అన్నింటిలోనూ నీ చెయ్యి విడిచి పెట్టనని భార్యకు ప్రమాణం చేయడం అని అంటాడు. అవన్నీ చేస్తానని నువ్వు నీ భార్యకు మాట ఇచ్చినట్టు అనడంతో వెంటనే రాణి నీ భార్య కూడా నీకు మాట ఇచ్చినట్టు అని అంటుంది. ఇది భార్యాభర్తలు ఒకరికొకరు చేసుకునే ప్రమాణం.
 

37

 తూచా తప్పకుండా ఆచరించాల్సిన వివాహ ధర్మం అనే మంచి మాటలు చెబుతూ ఉంటాడు రాజా. అప్పుడు వేద,యష్ ఆ మాటలను చక్కగా వింటూ ఒకరి వైపు ఒకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు. ఆ తర్వాత పూజారి యష్, వేద కొంగుముడి వేసి పూజా చేసి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడు. అప్పుడు యష్,వేద చిటికెన వేలు పట్టుకొని ఏడు అడుగులు వేసి స్వామికి నమస్కరించుకుంటాడు. అప్పుడు వేద యష్ ఇద్దరు సిగ్గుపడుతూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.
 

47

తర్వాత రాజా రాణి భార్యాభర్తల ఏడడుగుల గురించి గొప్పగా చెబుతూ ఒక్కొక్క అడుగు గురించి యష్ వేదలకు చెబుతూ ఉంటారు. ఆ తరువాత వేద ముత్తైదువులకుతాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ పూజ పూర్తవడంతో వెళ్లి స్వామి వారిని వేడుకుంటూ ఉంటారు. ఆ తరువాత ఇద్దరు కలిసి ఒకచోట కూర్చుని స్వామివారి ప్రసాదం తింటూ ఉంటారు. అప్పుడు యష్ మాట్లాడుతూ మనిద్దరం అందరి అనుకున్నట్టు పెళ్లి కాదు మనిద్దరం ఖుషి కోసం కేవలం ఒప్పందం ప్రకారం చేసుకున్నాం కదా.
 

57

ఇక్కడికి అడుగుపెట్టినప్పటి నుంచో లేక పెద్దలు ఆశీర్వాదము పూజ చేసిన ఫలితమో తెలియదు నాకు కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి అని అంటాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనుషుల మధ్య ఉన్న బంధాలను ఈరోజు పూజ చేసిన తర్వాత మొదటిసారి నా మనసులో ఏదో అలజడి చెలరేగుతుంది అని అంటాడు. నీ మెడలో నేను కట్టిన తాళి,మన కొంగుముడి,మన సప్తపది. మన మధ్య ఉన్నది కేవలం ఇది మాత్రమే కాదు అంతకుమించి ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అదే పవిత్రమైన వివాహ బంధం, నిజమైన భార్య భర్తలు గా ఒక అన్యోన్య దాంపత్య బాంధవ్యం మనది అనడంతో వేద,యష్ మాటలకు ఆశ్చర్య పోతుంది.
 

67

నువ్వేమంటావ్ వేద అని అనగా థాంక్స్ యష్ గారు నా కోసం మీరు ఇంత చేస్తున్నారు అని అనడంతో యష్ సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు మనిద్దరం భార్యాభర్తలుగా చేసాము అనుకుంటున్నారు కానీ మనిద్దరం కేవలం ఖుషి అమ్మ నాన్నలుగా మాత్రమే చేసాము అనడంతో యష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.మనం ఏం చేసిన ఖుషి కోసమే, ఈ దేవుడికి ఏ పూజ చేసిన ఏ వ్రతం చేసిన అన్ని ఖుషి కోసమే అనడంతో యష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
 

77

 అంతేకదా అనగా గారు మీరు నన్ని మళ్లీ ఆటపట్టించాలని అనుకున్నారు ఇక్కడ ఉంది ఎవరో తెలుసా డాక్టర్ వేదస్విని అంటూ వేద యష్ ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఈసారి నన్ను ఫుల్ చేయలేరు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుకొని వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన యష్ గడిపిన క్షణాలు యష్ అన్న మాటలు తలుచుకునే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రాణి వేద, యష్ కోసం ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved