MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమల్ హాసన్ పై ప్రేమ, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన బాలీవుడ్ స్టార్ ఎవరు?

కమల్ హాసన్ పై ప్రేమ, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన బాలీవుడ్ స్టార్ ఎవరు?

డబ్బు కన్నా స్నేహానికి విలువ ఇచ్చే స్టార్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు సందర్భం వచ్చినప్పుడు తమ గొప్పగుణాన్ని చాటుకుంటారు.  కమల్‌ హాసన్ పై అలాంటి ప్రేమనే చూపించాడు ఓ బాలీవుడ్ స్టార్ హీరో. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 09 2026, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక సినిమా వెనుక ఎన్నో నిజాలు
Image Credit : Getty

ఒక సినిమా వెనుక ఎన్నో నిజాలు

భారత సినీ ప్రపంచంలో కమల్ హాసన్ సకల కళా సంగమం. బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ నట చక్రవర్తి. వీరిద్దరూ కలిసి పనిచేసిన సినిమా 'హే రామ్' (2000). ఇది ఒక క్లాసిక్ హిట్ గా నటిచింది. అయితే ఈ సినిమా వెనుక ఎన్నో నిజాలు దాగి ఉన్నాయి. అవి షారుఖ్‌పై గౌరవాన్ని మరింతగా పెంచుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినిమా బడ్జెట్ పెరగడంతో..
Image Credit : our own

సినిమా బడ్జెట్ పెరగడంతో..

'హే రామ్' సినిమాను కమల్ హాసన్ స్వీయ నిర్మిస్తూ.. డైరెక్ట్ చేసి, నటించారు. షూటింగ్ సమయంలో బడ్జెట్ భారీగా  పెరిగిపోవడంతో, నటులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇది గమనించిన షారుఖ్ ఖాన్ ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఆఈసినిమాలో నటించారు. .

Related Articles

Related image1
పెళ్లికి ముందే కోట్లు వదిలించుకున్న రష్మిక మందన్న, ట్యాక్స్ ఎంత కట్టిందో తెలుసా?
Related image2
మహేష్ బాబు ని ఫోన్ చేసి మరీ తిట్టిన పొలిటీషియన్ ఎవరో తెలుసా ? సూపర్ స్టార్ కు ఆయనంటే ఎందుకంత భయం?
35
రెమ్యునరేషన్ కు బదులుగా దొరికిన ప్రేమ
Image Credit : x.com

రెమ్యునరేషన్ కు బదులుగా దొరికిన ప్రేమ

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ, "షారుఖ్ ఈ సినిమాకు డబ్బు తీసుకోలేదు. ప్రతిఫలంగా నేను ఒక ఖరీదైన వాచ్ బహుమతిగా ఇచ్చాను" అని చెప్పారు. ఈ సినిమా హిందీ పంపిణీ, రీమేక్ హక్కులు కూడా షారుఖ్‌కే దక్కాయి.

45
కేవలం వ్యాపారం మాత్రమే కాదు...
Image Credit : Jio hotstar

కేవలం వ్యాపారం మాత్రమే కాదు...

కమల్‌పై ఉన్న గౌరవంతోనే షారుఖ్ ఇలా చేశారు. కమల్ సాంకేతిక ప్రయత్నంలో భాగం కావాలనుకున్నారు. మత సామరస్యాన్ని చాటే అమ్జద్ అలీ ఖాన్ పాత్ర నచ్చడంతో, తోటి కళాకారుడికి భారం కాకూడదని ఆయన భావించారు. అందుకే డబ్బులు తీసుకోకుండా ఈసినిమాలో నటించారు షారుఖ్. 

55
సినిమాలను ప్రేమించేవారికి మాత్రమే సాధ్యం..
Image Credit : Asianet News

సినిమాలను ప్రేమించేవారికి మాత్రమే సాధ్యం..

సినిమాను వ్యాపారంగా చూసే ఇండస్ట్రీలో  కమల్-షారుఖ్  స్నేహం.. అప్పట్లోనే ఓ  కొత్త అధ్యాయాన్ని లిఖించింది. "కళను ప్రేమించేవారు డబ్బును పట్టించుకోరు" అనడానికి 'హే రామ్' సినిమా ఉదాహరణగా నిలిచింది.  షారుఖ్ గొప్ప మనసు దానికి  సాక్ష్యంగా మిగిలింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image2
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Recommended image3
Vijay Sangeetha Reunion: త్రిషకి సీఎం దళపతి బిగ్‌ షాక్‌.. మళ్లీ ఒక్కటైన విజయ్-సంగీత?
Related Stories
Recommended image1
పెళ్లికి ముందే కోట్లు వదిలించుకున్న రష్మిక మందన్న, ట్యాక్స్ ఎంత కట్టిందో తెలుసా?
Recommended image2
మహేష్ బాబు ని ఫోన్ చేసి మరీ తిట్టిన పొలిటీషియన్ ఎవరో తెలుసా ? సూపర్ స్టార్ కు ఆయనంటే ఎందుకంత భయం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved