MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • బ్రహ్మానందం - ఆలి ఆల్కాహాల్ తాగకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? ఈ స్టార్స్ మందు ఎందుకు ముట్టరంటే..?

బ్రహ్మానందం - ఆలి ఆల్కాహాల్ తాగకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? ఈ స్టార్స్ మందు ఎందుకు ముట్టరంటే..?

ఇండస్ట్రీల్ ఉన్న యాక్టర్స్ లో ఆడా మగా అన్న తేడా లేకుండా చాలామంది ఆల్కాహాల్ తీసుకుంటారు. అటువంటింది.. ఇండస్ట్రీలో సీనియర్స్ అయిన బ్రహ్మానందం, అలి మాత్రం మందు తాగరట. ఎందుకో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 15 2024, 10:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tollywood

Tollywood

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. అందులో ఎవరు ఎలా ఉంటారో చెప్పడం కష్టం.. ఎంత మంచివారైనా.. వారికి కొన్ని అలవాట్లు తప్పదు. కల్చర్ అలా ఉంటుంది కాబట్టి.. పార్టీలు, పబ్ లు, మందు, సిగరేట్ లాంటివి చాలామందికి అలవాటు ఉంటుంది.

కొంత మంది గుట్టుగా ఉంటారు.మరికొంత మంది మాత్రం రచ్చ రచ్చ చేసుకుని.. ఆస్తులు కూడా పొగోట్టుకుని రోడ్డున పడుతుంటారు. అలా స్టార్లుగా వెలుగు వెలిగి.. చివరకు రోడ్డున పడ్డా నటీనటులు చాలామందిని ఇండస్ట్రీ చూసింది.

అయితే కొంత మంది యాక్టర్లు మాత్రం కెరీర్ బిగినింగ్ నుంచి చాలా జాగ్రత్తగా లైఫ్ ను లీడ్ చేసుకుంటూ వచ్చారు. ఏమాత్రం లూజ్ ఇవ్వకుండా ఏదైనా లిమిట్ గా చేసుకుంటూ ఉంటుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పచ్చి తాగుబోతులు ఉన్నారు. అసలు ఆల్కాహాల్ ముట్టుకోనివారు కూడా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ లిస్ట్ లోనే ఉన్నారు సీనియర్ కమెడియన్లు బ్రహ్మానందం, అలి. ఈ ఇద్దరు స్టార్లకు ఆహ్మాహాల్ టేస్ట్ కాని.. స్మెల్ కాని తెలియదట. వినడాటినికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అయితే ఇండస్ట్రీలో అందరు ఏదో ఒక రకంగా చుక్క ను టేస్ట్ చేసిన వారే.. కాని వీరిద్దరు మాత్రం దానికి ఎందుకు దూరంగా ఉంటారు. ఈ విషయంలో బ్రహ్మానందం, అలి.. వేరు వేరు సందర్భాలలో ఏం చెప్పారో తెలుసా..?  
 

35
Brahmanandam Movies

Brahmanandam Movies

బ్రహ్మానందం ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఒ దర్శకుడు నన్ను అడిగాడు.. ఏంటయ్యా.. 6 దాటితే షూటింగ్ నుంచి వెళ్ళిపోతావ్.. ఏం చేస్తావు అని ప్రశ్నించాడట. నేను ఇంటి పక్షిని.. ఆరు దాటిని తరువాత పార్టీలు పబ్ లకు వెళ్తానని కొందరు అనుకుంటారు. కాని నాకు ఇంత వరకూ ఆల్కాహాల్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. తాలాని అనిపించలేదు.. వద్దు కూడా. 

45
Brahmanandam

Brahmanandam

ఇక నేను ఆరు తరువాత ఇంట్లో ఉండటానికి ఇష్టపడతాను. అసలు చాలా వరకూ 8 తరువాత హైదరాబాద్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను అన్నారు. ఇక కమెడియన్ అలి కూడా ఓ ఇంటర్వ్యూలో ఆల్కాహాల్ గురించి మాట్లాడారు. మీరు ఆల్కాహాల్ తీసుకోరట ఎందుకు అని ఇంటర్వ్యూలో అడగగా.. అవునండీ.. నాకు ఆల్కాహాల్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు అన్నారు. 
 

55

ఇండస్ట్రీలోకి వచ్చినవారు పెద్ద తాగుబోతులు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. కాని అసలు మందు ముట్టుకోనివారు కూడా ఉన్నారు. నేను , బ్రహ్మానందం గారు కూడా ఇంత వరకూ టేస్ట్ కూడా చేయలేదు. అలా చాలామంది ఉన్నారు. మనకు వద్దు.. తాగాలని లేదు. అలవాటు చేసుకోవాలని అస్సలు లేదు. అందులో పెద్ద కారణం కూడా ఏం లేదు అన్నారు. 

ఇండస్ట్రీలో సరదాకి తాగేవారు ఉన్నారు. అకేషన్ ప్రకారం తాగేవారు ఉన్నారు. అదే పనిగా ఇంట్లో కూర్చోని తాగేవారు కూడా ఉన్నారు. గతంలో కలిస్తే.. సరదాగా మాట్లాడుకుంటూ.. టీ తాగుదామా.. తింటానికి వెళ్దామా అని అనుకునేవారం.. ఇప్పుడేమో ఏంటి మరి.. బాటిల్ ఓపెన్ చేద్దామా అని అనుకునే పరిస్థితి వచ్చింది అన్నారు అలీ. ఇక అలీ లాగానే ఇండస్ట్రీలో చాలామంది ఆల్కాహాల్ ముట్టుకోనివారు ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
వినోదం
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Recommended image2
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image3
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved