MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పెళ్ళి విషయంలో సాయి పల్లవిని టార్చర్ పెడుతున్నది ఎవరు..?

పెళ్ళి విషయంలో సాయి పల్లవిని టార్చర్ పెడుతున్నది ఎవరు..?

రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పింది కీర్తి సురేష్. ఇక సాయిపల్లవి వంతు వచ్చింది. ఈ నేచురల్ బ్యూటీని పెళ్ళి విషయంలో టార్చర్ పెడుతుంది ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 13 2024, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ స్టార్స్ అంతా పెళ్ళి పీటలెక్కుతున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పుతూ వస్తున్నారు, రీసెంట్ గా హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడిని పెళ్ళాడి హౌస్ వైఫ్ అవతారం ఎత్తింది. ఇక కీర్తి తో పాటు సేమ్ ఏజ్ ఉన్న హీరోయిన్లపై అందరి దృష్టి పడింది. వారి పెళ్ళి ఎప్పుడు అని అంతా చూస్తున్నారు. 

Also Read: కీర్తి సురేష్ మెడలో మూడుముళ్లు వేసిన ఆంటోనీ, వైరల్ అవుతున్న మహానటి పెళ్ళి ఫోటోలు.


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కీర్తి సురేష్ పెళ్ళి గురించి గత కొంత కాలంగా చాలా వార్తలు వైరల్ అయ్యాయి. ఇంట్లో పెళ్ళి చేసుకోమంటూ ప్రెజర్ చేస్తున్నారని, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను ప్రేమించిందని, క్రికెటర్ తో కీర్తి పెళ్ళి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియదు కాని.. కీర్తి పెళ్ళి విషయంలో ఫ్యామిలీ ప్రెజర్ మాత్రం నిజమనే తెలుస్తోంది. అందుకే హీరోయిన్ గా బిజీగా ఉన్నా కాని.. కరెక్ట్ ఏజ్ లో పెళ్ళి చేసుకుంది కీర్తి. 

Also Read: అల్లు అర్జున్‌ కేసులో ట్విస్ట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మృతురాలి భర్త ,హైకోర్ట్ ఏం చేసిందంటే..?

36

ఇక కీర్తి పెళ్లితో మరో హీరోయిన్ పై ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆమె ఎవరో కాదు సాయి పల్లవి. కీర్తిసురేష్ లాగానే సాయి పల్లవిపై కూడా గత కొంత కాలంగా పెళ్లి ప్రెజర్ పెరుగుతూ వస్తోందట. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. అసలు విషయానికి వస్తే.. 

46

పాత్రలకు ఇంపార్టెన్స ఉంటేనే చేస్తుంది సాయి పల్లవి.  మరీముఖ్యంగా హీరో డామినేషన్ ఉన్న సినిమాలు చేయడం ఆమకు ఇష్టం ఉండదని టాక్. అందుకే స్టార్ హీరోలు.. సూపర్ స్టార్లతో అవకాశం వచ్చినా.. కథ నచ్చక సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. అంతే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయని  హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే సాయిపల్లవి పేరే ముందుగా గుర్తుకొస్తుంది. 

56
Sai Pallavi

Sai Pallavi

అద్భుతమైన కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్ లో దూసుకుపోతున్న సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం సినిమాలో చేస్తోంది. ఈసినిమాలో ఆమె సీత పాత్రలో కనిపించబోతోంది.

ఇక సీత పాత్ర అయితే చేస్తోంది కాని.. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుంది అని అంతా  అడుగుతున్నారు. అంతే కాదు సాయి పల్లవిని పెళ్లి చేసుకోమని టార్చర్ చేస్తున్నారట. అలా టార్చర్ చేసేవారు ఎవరు..?  గతంలో సాయిపల్లవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పెళ్లికి సంబంధించిన విషయాలను బయట పెట్టింది.

తన పెళ్లి అంతా తన తల్లిదండ్రులే చూసుకుంటారని అన్నది. అంతేకాదు కరోనా సమయంలో  నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ టైంలో నన్ను మా పేరెంట్స్ పెళ్లి చేసుకోమని తీవ్రంగా టార్చర్ చేశారు అని అసలు విషయం వెల్లడించింది. 
 

66

అంతే కాదు కజిన్ సిస్టర్స్ అందరికి పెళ్లి అయిపోవడం , సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాకపోవడం వల్ల  కరోనా మంచి సమయమని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారట. దాంతో తాను ఇంకా నా కెరియర్ లో  అనుకున్నది ఏ మాత్రం సాధించలేదని. ఇప్పుడే ఎలా పెళ్లి చేసుకోవాలని వాదించిందట సాయి పల్లవి.

ఇక  కరోనా టైమ్ అయిపోయే వరకూ తనకు ఈ టార్చర్ తప్పలేదంటోంది బ్యూటీ. ఇక కరోనా అయిపోయిన తర్వాత సినిమాల బిజీ వల్ల  తన పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదట. 

అలా తన కెరియర్ లో అనుకున్నది సాధించేవరకు పెళ్లి చేసుకోనని, ఒకవేళ చేసుకుంటే తల్లితండ్రులు చూసిన అబ్బాయిని చేసుకుంటానని సాయి పల్లవి చెప్పేసింది. తాజాగా కీర్తి సురేష్ పెళ్ళి జరగడంతో.. మళ్ళీ సాయిపల్లవిపై పెళ్లి ప్రెజర్ పెరిగే అవకాశం లేకపోలేదు అనుకుంటున్నారు ఫ్యాన్స్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image2
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Recommended image3
The Paradise: ది ప్యారడైజ్ మూవీకి ట్రైలర్ లేదు.. బాంబు పేల్చిన నాని, ఏం జరుగుతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved