MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్‌ కేసులో ట్విస్ట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మృతురాలి భర్త ,హైకోర్ట్ ఏం చేసిందంటే..?

అల్లు అర్జున్‌ కేసులో ట్విస్ట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మృతురాలి భర్త ,హైకోర్ట్ ఏం చేసిందంటే..?

అల్లు అర్జున్ కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం బన్నీ అరెస్ట్ అయినప్పటి నుంచి ఓ సస్పెన్స్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఆడియన్స్ కు. ఇక చివరకు ఏమయ్యిందంటే..?   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 13 2024, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సంధ్య థియేటర్ తోక్కిసలాట ఘటనలో అనూహ్యంగా అరెస్ట్ అయ్యారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అరెస్ట్ తరువాత అనూహ్య పరిణామలు చోటు చేసుకున్నాయి. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతరువాత ఆకరికి అల్లు అర్జున్ కు ఊరట లభించింది.

అరెస్ట్, పీఎస్ కు తరలింపు,  వైద్యపరీక్షలు, నాంపల్ల కోర్డు, 14 రోజుల రిమాండ్.. ఇక బన్నీ జైల్ కు వెళ్ళడం ఖాయం అనుకున్నారు అంతా. కాని ఇక్కడే రెండు ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా ఎదురుచూసిన ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అల్లు అర్జున్‌ కేసులో  ట్విస్ట్ మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. . పుష్ప 2 ప్రీమియర్స్‌ రోజు రాత్రి సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసు శుక్రవారం అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అరెస్ట్ చేసి.. చిక్కడపల్లి స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక అక్కడ నుంచి నాంపల్లి కోర్ట్ కు వెళ్ళగా.. కోర్డ్  ఏకంగా 14 రోజులపాటు  రిమాండ్‌ విధించింది. ఇది జరుగుతుండగానే ఓ వైపు హైకోర్ట్ లో బన్నీ వేసిన క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ తరపున ప్రముఖ నిర్మాత కమ్ లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. 

36

క్వాష్‌ పిటీషన్‌ ని పరిగణలోకి తీసుకోవాలని వాదించారు. బెనిఫిట్ షో గురించి, అల్లు అర్జున్ వస్తున్నారన్న సంగతి ముందుగానే పోలీసులకు చెప్పమాన్నారు. థియేటర్ కూడా పోలీసులకు లేఖ రాసింది. అంతే కాదు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఉదాహరణగా చెప్పారు లాయర్.

ఇక అటు నుంచి వాదన కూడా బలంగా వినిపించారు. హీరో హీరోయిన్ రావద్దని పోలీసులు ముందుగానే చెప్పారని అన్నారు. బన్నీ రావడం వల్ల.. అనుమతి లేుకుండా ర్యాలీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు ప్రభుత్వం తరుపు లాయర్. ఇక ఇరువైపుల ఉదాహరణలు చెప్పుకుంటూ వాదించారు లాయర్లు. 

46

ఇక ఈలోపు మరో ట్విస్ట్ జరిగింది. సంధ్య థియేటర్  తొక్కసలాటలో మృతురాలు భర్త, అతనే ఈ కేసులు నమోదు చేసింది. అయితే ఆయన పోలీసులకు ట్విస్ట్ ఇచ్చాడు. బన్నీని అరెస్ట్ చేస్తారని నాకు తెలియదు. చెప్పాలేదు. నేను కేసును వాపస్ తీసుకుంటున్నాను అన్నారు.

అందులో ఆయన తప్పులేదు. సినిమా  చూస్తాను అని నా భర్య పట్టుపడితే తీసుకెళ్ళాను అని అన్నారు. అల్లు అర్జున్ చేసిన తప్పులేదు. ఆయన్ను అరెస్ట్ చేస్తారని తెలిస్తే కేసు పెట్టకపోదును అన్నారు. తాను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని ట్విస్ట్ ఇచ్చాడు మృతురాలి భర్త. 

56

ఇక అల్లు అర్జున్ సెలబ్రిటీ అని.. ఆయన ఎక్కడికి పారిపోరు, విచారణకు సహకరిస్తున్నారు, సహకరిస్తారంటూ బన్నీ తరపు లాయర్ వాధించారు. అటు నాంపల్లి కోర్డు 14 రోజులు రిమాండ్ ఇచ్చి.. హైకోర్డ్  తీర్పు కోసం ఎదురు చూసింది. ఇక చివరకు అల్లు అర్జున్ కు కొన్ని షరతులు విధించి బెయిల్ మంజూరు చేసింది హైకోర్డ్. దాంతో అల్లు కుటుంబ సభ్యుల తో పాటు ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. 

66
allu arjun arrest

allu arjun arrest

ఇక ఈలోపు ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతూ.. ప్రతి పక్ష నాయకులు స్పందించడం మొదలు పెట్టారు. బీఆర్ ఎస్ లీడర్ కెటీఆర్, హరీష్ రావు తో పాటు.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండించారు.

బన్నీకి మద్దతుగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. అటు బన్నీ అరెస్ట్ విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్రదర్ నాగబాబు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. ఇటు కోర్డ్ దగ్గర అల్లు అర్జున్ కు తోడుగా అరవింద్, అల్లు శిరీష్ తో పాటు నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చివరి వరకు ఉన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
పోలీసు భద్రత
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Aadarsha Kutumbam Review: ఆదర్శ కుటుంబం మూవీ ఫస్ట్ రివ్యూ, వెంకటేష్‌ మూవీలో హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Recommended image2
JVR: బాలల 'దాన వీర శూర కర్ణ' చిత్ర నిర్మాత మృతి.. టికెట్ బుకింగ్ క్లర్క్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ప్రయాణం
Recommended image3
Mahesh Babu: అది వల్గర్ సినిమా అంటున్నారు, అసలు మహేష్ బాబు త్రివిక్రమ్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved