MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ - అల్లు అర్జున్ కు బాబాయ్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?

రామ్ చరణ్ - అల్లు అర్జున్ కు బాబాయ్ గా నటించిన హీరో ఎవరో తెలుసా..?

రామ్ చరణ్ తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను - అల్లు అర్జున్ కూడా బాబాయి అని పిలుస్తాడట.  రియల్ లైఫ్ లో ఈ ఇద్దరికి బాబాయ్  పవన్ కళ్యాన్ అయితే.. రీల్ లైఫ్ లో వీరిద్దరికి బాబాయ్ పాత్రలోనటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 05 2025, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan   Allu Arjun

Ram Charan - Allu Arjun

రామ్ చరణ్ - అల్లు అర్జున్ బావా బావమరిదులు.. ఇద్దరు మేనత్త.. మేనమామపిల్లలు.. చిన్నపప్పటి నుంచి మెగా ఫ్యామిలీగా..కలిసి మెలిసి పెరిగిని ఈ ఇద్దరు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలు. హీరోలుగా ఎదుగుతున్న క్రమంలో వీరిమధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది అనేది బయట జరుగుతున్న ప్రచారం.

ఈమధ్య జరుగుతున్న పరిణామాలు.. కామెంట్లు, ట్వీట్లు, ఎదో ఒకటి ఉంది.. కాని అదేంటో తెలియడంలేదు అన్నట్టుగానే ఉంది. మా మధ్య ఏ గొడవ లేదు అని వీళ్ళు చెప్పడంలేదు.. అలా అని ఒకరిని ఒకరు విమర్శించుకుని క్లారిటీ కూడా ఇవ్వడంలేదు. 
Also Read: 5 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ సర్ప్రైజ్, పుష్ప 3 ఇప్పట్లో లేనట్టేనా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇక ఆ విషయం పక్కన పెడితే..చిన్నతనం నుంచి ఈ ఇద్దరు స్టార్లు కలిసి పెరగడం..పవన్ కళ్యాన్ తో వీరి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అయితే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కు బాబాయి అయితే.. అల్లు అర్జున్ కు మామయ్య అవుతాడు కదా.. కాని పవన్ ను బన్నీ కూడా బాబాయ్ అయిన పిలుస్తాడట. రీసెంట్ గా సక్సెస్ మీట్  లో కూడా పవన్ బాబాయ్ అని పిలిచాడు అల్లు అర్జున్. 
 

Also Read:జాన్వీ కపూర్ తిరుమల దర్శనం, లంగా ఓణీలో అచ్చ తెలుగు ఆడపిల్లలా బాలీవుడ్ బ్యూటీ

35

రియల్ లైఫ్ లో వీరిద్దరు పవన్ ను బాబాయ్ అంటున్నారు కదా. రీల్ లైఫ్ లో కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలకు  ఓ స్టార్ హీరో బాబాయ్ పాత్రలో నటించాడని మీకుతెలుసా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే ప్యామిలీ స్టార్ శ్రీకాంత్.  

అవును 56 ఏళ్ళ వయస్సులో కూడా ఇప్పటికీ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న శ్రీకాంత్.. హీరోగా సినిమాలు మానేసి.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయాడు. అది కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు. 

Also Read:మహేష్ బాబు చేత సిక్స్ ప్యాక్ చూపించబోతున్నాను రాజమౌళి, జక్కన్న కోసం మరో సెంటిమెంట్ కు బ్రేక్

45

హీరోగా సినిమాలు మానేసిన తరువాత డిపరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది శ్రీకాంత్ కు. అందులో భాగంగానే రామ్ చరణ్ కు అల్లు అర్జున్ కు చెరో సినిమాలో బాబాయ్ పాత్ర చేసి మెప్పించాడు శ్రీకాంత్. అల్లు అర్జున్ తో అయితే సరైనోడు సినిమాలో బాబాయ్ గా నటించాడు.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈసినిమాలో టెంపర్ ఎక్కువగా ఉండే యంగ్ స్టార్ గా అల్లు అర్జున్ కనిపిస్తాడు.. అతన్ని కంట్రోల్ చేస్తూ.. కొన్ని సందర్భాల్లో  ఎంకరేజ్ చేస్తూ...కన్న బిడ్డలా చూసుకునే బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ కనిపించాడు. ఈసినిమాలో వీళ్ళిద్దరి బాండింగ్ అద్భుంగా ఉంటుంది. 
 

55

ఫ్యామిలీ ఆడియన్స్ కు ముచ్చటేసింది కూడా. ఒక రకంగా శ్రీకాంత్ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎలా అయితే అలరించాడో.. ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మనసును అలాగే దోచుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ కు కూడా శ్రీకాంత్ బాబాయ్ గా నటించాడు. కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన గోవిందుడు అందరివాడే సినిమాలో రామ్ చరణ్ కు బాబాయిగా.. ప్రకాశ్ రాజ్ కొడుకు పాత్రలో శ్రీకాంత్ నటించాడు. ఈమూవీలో కూడా రామ్ చరణ్ తో శ్రీకాంత్ బాండింగ్ చూడముచ్చటగా ఉంటుంది. కృష్ణ వంశీ సినిమాల్లో ఫ్యామిలీ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా శ్రీకాంత్ ఈ ఇద్దరు హీరోలకు బాబాయి పాత్రల్లో నటించి మెప్పించాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
 
3rd ODI • AUS vs ENG 2026
Live
AUSAUS
-
ENGENG
(24.2 ov)152/3
ENG chose to bat.
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Live
PAKPAK
(46.5 ov)147/4
SLSL
98
Day 2 - Session 1
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
NTR: పిల్లికి బిచ్చం పెట్టనోడు, ఎలా సక్సెస్‌ అవుతాడు.. ఎన్టీఆర్‌పై కామెంట్స్ కి గిరిబాబు క్రేజీ కౌంటర్‌
Recommended image2
Rajamouli: 1000 కోట్ల సినిమా చేస్తున్న రాజమౌళి జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు ఎందుకు? రమ రాజమౌళి చెప్పిన రహస్యం..
Recommended image3
Tharun Bhascker: తరుణ్‌ భాస్కర్‌ కష్టాల్లో ఉన్నప్పుడు ఈషా తోడుంది.. రిలేషన్‌పై తల్లి ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved