MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు ఏ క్లాస్ చదువుతోందో తెలుసా..?

మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు ఏ క్లాస్ చదువుతోందో తెలుసా..?

స్టార్ డమ్ తో దూసుకుపోతోంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార. ఆమెకు ఇప్పుడే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇంతకీ ఇంత చిన్నవయస్సులో ఇంత సాధిస్తోన్న ఈస్టార్ కిడ్ ఏం చదువుతోంది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 24 2024, 09:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ వారసులుగా సడెన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఇండస్ట్రీలో ఎదగాలని చూస్తుంటారు చాలామంది తారలు. అలా వచ్చి.. ఇక్కడ ఇమడలేక వెళ్ళిపోయిన వారు ఎందరో. కాని మహేష్ బాబు మాత్రం బాలనటుడిగానే ఎంట్రీ ఇచ్చి.. తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. హీరోగా మారి కృష్ణ వారసత్వాన్నినిలబెట్టడమే కాదు.. ఆయన ఇమేజ్ ను డబుల్ చేశాడు. ఇక ఇప్పుడు మహేష్ బాబును మించి స్టార్ అవుతోంది ఆయన గారాల పట్టి సితార. 

All so Read: మహేష్ బాబు సినిమా వల్ల టాలీవుడ్ లో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అవును సితార చిన్నతనం నుంచే చాలా చురుకు. అటు చదువు, ఇటు ఫారెన్ టూర్లు,, మరోవైసు సోషల్ మీడియా పోస్టింగ్ లు.. తీరిక లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సితార. చాలా చిన్న వయస్సులో ఎంతో మంది ఫ్యాన్స్ ను సాధించింది. అంతే కాదు ప్రతీ పండగను సెలబ్రేట్ చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తోంది. తండ్రి స్టార్ డమ్ ను అడ్డు పెట్టుకోకుండా.. తనలో టాలెంట్ ను ఎప్పటికప్పుడు నిరూపిస్తోంది స్టార్ కిడ్. 

All so Read:  విశాల్ విలన్ గా తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?


 

36

యాక్టింగ్, డాన్స్, మోడలింగ్, ఆర్ట్.. టాకింగ్ పవర్ తో పాటు...తనలో ఉన్న మాల్టీ టాలెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ.. మెస్మరైజ్ చేస్తోంది. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటోంది. రీసెంట్  గా అంబానిపెళ్ళిలో కూడా తెగ సందడి చేసింది సితార. సెలబ్రిటీలతో కలిసి ఫోటోలు దిగుతూ.. అంబానీ పెళ్లింట సెంట్రాఫ్ అట్రాక్షాన్‌గా నిలిచింది. ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ..అటు కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా సితార తండ్రిని మించిన తనయ అనిపించుకుంటుంది. 
 

All so Read: రామ్ గోపాల్ వర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసి శ్రీదేవి రియాక్షన్ ఏంటో తెలుసా..?

46
Sitara Ghattamaneni

Sitara Ghattamaneni

అయితే సితారను చూస్తూ చూస్తూనే చాలా పెద్దది అవుతోంది. అయితే ఆమెను  చూసినవారికి ఆమె ఏం చదువుతుంది.. ఆమె ఏజ్ ఎంతా అనే డౌట్ తప్పక వస్తుంది. ఈక్రమంలో సితారా రీసెంట్ గా కొంతమంది యూట్యూబర్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

 

All so Read: తెలుగు సినిమాల్లో ఎక్కువగా డ్యూయెల్ రోల్ చేసిన హీరో ఎవరో తెలుసా..?

56
Sithara

Sithara

ఈ ఇంటర్వ్యూలో చాలా పరిణితితో మాట్లాడింది సితార. పెద్దవారు కూడా అంతలా మాట్లాడలేరేమో అనిపించింది. ఈ క్రమంలో ఈ ఇంటర్వ్యూలో ఆమెకు ఏం చదువుతున్నావ్ అన్న ప్రశ్న ఎదురయ్యింది.

 

All so Read: వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?

66

అయితే సితార ఈ ప్రశ్నకు బదులిస్తూ.. తాను ఆరో తరగతి చదువుతున్నానని.. ఇప్పుడు ఏడో తరగతిలోకి వెళ్తానని బదులిచ్చింది. సితార వయసు ప్రస్తుతం 13 ఏళ్లు. అయితే ఇంత చిన్న వయస్సులోనే పాపులారిటీ సంపాదించిన సితారను చూసి మహేష్ బాబు.. తో పాటు నమ్రత కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే దిల్ ఖుష్ అవుతున్నారు. అటు మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ విదేశాల్లో చదువును కంటీన్యూ చేస్తున్నారు. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Recommended image2
OTT: వారణాసి విలన్ థ్రిల్లర్ తో పాటు రోజా మూవీ కూడా ఓటీటీలోకి.. ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ మూవీస్ రెడీ
Recommended image3
Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved