MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రామ్ గోపాల్ వర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసి శ్రీదేవి రియాక్షన్ ఏంటో తెలుసా..?

రామ్ గోపాల్ వర్మ తనను ప్రేమిస్తున్నాడని తెలిసి శ్రీదేవి రియాక్షన్ ఏంటో తెలుసా..?

దివంగత తార శ్రీదేవి అంటే రామ్ గోపాల్ వర్మకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. వర్మ తనను చాలా ఇష్టపడుతున్నాడని శ్రీదేవికి తెలుసా..? తెలిస్తే ఆమె రియాక్షన్ ఏంటి..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 24 2024, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రామ్ గోపాల్ వర్మ.. వివాదాలను చుట్టు వైఫైలా మెయింటేన్ చేసే దర్శకుడు. తనకు ఏది అనిపిస్తే అది.. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ట్వీట్ చేయడం.. మనుషులను దారుణంగా టార్గెట్ చేయడం వర్మకు బాగా అలవాటు. గతంలో అద్భుతమైన సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఆతరువాత బూతు సినిమాలు, పొలిటికల్ సినిమాలతో తన బ్రాండ్ ను తానే చెడగొట్టుకున్నారు. ఇవి కాక లేడీస్ తో మనోడి వీడియోలు .. ఫోటోలు అయితే చెప్పనక్కర్లేదు.  

All so Read :  మహేష్ బాబు సినిమా వల్ల టాలీవుడ్ లో అడ్రస్ లేకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక మొన్నటి వరకూ వరుస ట్వీట్లతో.. పొలిటికల్ హీట్ పుట్టించిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు కాస్త చల్లబడ్డారు. కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక రామ్ గో పాల్ వర్మకు హీరోయిన్ శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతపెద్ద దర్శకుడు శ్రీదేవికి వీరాభిమాని.. శ్రీదేవి అంటే తనకు ఎంత అభిమానమో.. చాలా సందర్భాల్లో ఆయన వెల్లడించారు కూడా. ఒక రకంగా ఆమెను ప్రేమిస్తూ.. ఆరాధిస్తూ ఉండేవారు ఆర్జీవి. 

All so Read :  విశాల్ విలన్ గా తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

37

ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో శ్రీదేవి సినిమాల చేసే టైమ్ లోనే ఆమెపై పిచ్చి అభిమానాన్ని పెంచుకున్నారట వర్మ. ఇక తనతో సినిమాలు చేయడం కూడా చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యేవారట. అసలు వర్మ ను డైరెక్టర్ గా నిలబెట్టిన శివ సినిమాలో నాగార్జున సరసన శ్రీదేవిని తీసుకోవాలి అని చాలా ట్రై చేశారట. కాని ఆమె బిజీగా ఉండటంలో అమలను హీరోయిన్ గాతీసుకున్నాడట రామ్ గోపాల్ వర్మ. 
 

All so Read : తెలుగు సినిమాల్లో ఎక్కువగా డ్యూయెల్ రోల్ చేసిన హీరో ఎవరో తెలుసా..?

47

అయితే ఆతరువాత క్షణ క్షణం, గొవింద గోవింద సినిమాల్లో శ్రీదేవిని తీసుకున్నారు వర్మ. ఇది ఇలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ తనను ఇంతలా ఆరాధిస్తున్నాడు అని ఆమెకు తెలుసా..? తెలిస్తే శ్రీదేవి రియాక్షన్ ఏంటి..? ఆమె ఎప్పుడైనా ఈ విషయంలో ఏదైనా కామెంట్స్ చేసిందా..? వర్మతో ఏమైనా చెప్పారా అనేది చాలామందిలో ఉన్నడౌట్. 
 

All so Read :  వారసులు లేని శరత్ బాబు ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించాడా..? ఆస్తులన్నీ ఎవరికి సొంతం...?

57

అయితే శ్రీదేవికి రామ్ గోపాల్ వర్మ డైహార్ట్ ఫ్యాన్ అని తెలుసట కాని ఆమె ఎప్పుడూ పబ్లిక్ లో ఈ విషయాలను మాట్లాడటం కాని.. వర్మ తనను ఆరాధిస్తున్న విషయాలు చెప్పుకోవడం కాని చేయలేదు. ఒక దర్శకుడిగా వర్మ గురించి.. ఆయన టేకింగ్ గురించి మాత్రమే మాట్లాడేదట. ఇక వర్మ తనను ఇంతలా ప్రేమిస్తున్నాడని శ్రీదేవి కాస్త జాగ్రత్తగానే ఉండేవారట. 

67

ఎందుకంటే.. ఏం లేకున్నా.. ఏదో వార్తలు పుట్టిస్తుంటా.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రూమర్లు, గాసిప్ లకు అడ్డా..అటువంటిది మంచి స్నేహితుల మధ్య కూడా ఏదో ఒకటి సృష్టిస్తుంటారు. అందుకే ఇటువంటి కాంట్రవర్సీలకు దూరంగా ఉండే శ్రీదేవి.. ఆతరువాత ఆర్జీవి సినిమాల్లో కూడా నటించడం మానేసిందని టాక్.

77

ఇక శ్రీదేవి మరణం తరువాత ఆర్జీవి ఎంత బాధపడ్డారో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ లద్వారా అందరు చూశారు. ఇప్పటికి ఆర్జీవీ శ్రీదేవిని ఇలానే ఆరాధిస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved