- Home
- Entertainment
- VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
విష్ణుప్రియ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన బోల్డ్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో ఆదాయం పెంచుకోవడం కోసం విష్ణుప్రియ హద్దులు చెరిపివేస్తోంది.

బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ
బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు పొందిన విష్ణు ప్రియ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. వివాదాల్లో కూడా ఉంటోంది. గతంలో విష్ణుప్రియ సుడిగాలి సుధీర్ తో కలసి పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకరింగ్ చేసింది.
సోషల్ మీడియాలో గ్లామర్ షో పెంచుతూ
ఆ తర్వాత నటిగా కూడా రాణించింది. మ్యూజిక్ వీడియోలు చేస్తూ తనలోని గ్లామర్, డ్యాన్స్ స్కిల్స్ ని బయట పెట్టింది. అయితే నెమ్మదిగా సోషల్ మీడియాలో గ్లామర్ షో పెంచుతూ వచింది. దీనితో సోషల్ మీడియాలో ఆమెకి ఫాలోవర్స్ పెరిగారు.
వివాదాలు కూడా చుట్టుముట్టాయి
పాపులారిటీ పెరగడంతో పాటు వివాదాలు కూడా ఆమెని చుట్టుముట్టాయి. ఆ మధ్యన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తో విష్ణుప్రియపై కేసు కూడా నమోదైంది. అతిగా గ్లామర్ ప్రదర్శిస్తోంది అని విష్ణుప్రియపై ట్రోలింగ్ కూడా జరిగింది. అయినా కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. ఇంకా హీట్ పెంచుతోంది.
పూర్తిగా హద్దులు చెరిపివేసింది
తాజాగా విష్ణుప్రియ గ్లామర్ విషయంలో పూర్తిగా హద్దులు చెరిపివేసింది. ఇంస్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ ద్వారా ఎక్స్ క్లూజివ్ గా తన గ్లామరస్ ఫొటోస్ ని సబ్ స్క్రైబర్స్ కి అందిస్తోంది. ఇప్పటికే ఆమె ఇన్స్టా ఖాతాని దాదాపు 3 వేలమంది సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. దీని ద్వారా ఆమెకి నెలకు 11 లక్షలకు పైగా ఆదాయం అందుతోంది.
ఇంకా కావాలి అంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి
సబ్ స్క్రైబర్స్ ని పెంచుకునేందుకు విష్ణుప్రియ మరిన్ని గ్లామరస్ పిక్స్ ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో సునామీ సృష్టించేలా ఉన్నాయి. కేవలం ఇన్నర్ దుస్తులు మాత్రమే ధరించి విష్ణుప్రియ చేస్తున్న బోల్డ్ షో షాకింగ్ గా ఉంది. ఈ ఫోటోలకు ఆమె ' ఏదీ శాశ్వతం కాదు.. ఇంకా కావాలి అంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి' అంటూ క్యాప్షన్ పెట్టింది.

