స్లీవ్‌లెస్ జాకెట్.. ఆకుపచ్చ చీరలో మత్తెక్కిస్తున్న సెక్సీ యాంకర్ వింధ్యా మేడపాటి..
First Published Nov 27, 2020, 3:56 PM IST
వింధ్యాకి యాంకర్‌గా టెలివిజన్‌లో ఎంత పాపులారిటీ ఉందో, స్పోర్ట్స్ యాంకర్‌గా క్రికెట్ అభిమానుల్లోనూ అంతకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది. మరోవైపు తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియాలోనూ విశేషమైన క్రేజ్‌ని సొంతం చేసుకుందీ భామ.

`నువ్వు రెడీ నేను రెడీ` షో యాంకర్ వింధ్యా మేడపాటి చీరలో మెస్మరైజ్ చేస్తుంది. ఈ షో కోసం ఈ భామ స్లీవ్ లెస్ జాకెట్, ఆకుపచ్చ చీర కట్టింది. టాప్ అందాలను చూపించేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లలో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మత్తెక్కించేలా ఉన్న ఈ ఫోటోలను చూసి తెగ సంబరపడుతున్నారు ఆమె సోషల్ మీడియా అభిమానులు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?