MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నాగార్జున పాడు అలవాటు, మాన్పించేసిన అమల.. ? ఏలా చేసిందో తెలుసా..?

నాగార్జున పాడు అలవాటు, మాన్పించేసిన అమల.. ? ఏలా చేసిందో తెలుసా..?

స్టార్లయినా.. సమాన్యులైనా  కొన్ని చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం కామన్. అయితే అది ఒకరికి తప్పు కావచ్చు.. మరొకరికి రైట్ అవ్వచ్చు. అలాంటి అలవాటే ఒకటి టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కూడా  ఉందేట.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 19 2024, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున .. టాలీవుడ్ మన్మధుడు. డీసెంట్ గా ఉండే చోట చాలా డీసెంట్ గా ఉంటాడు. రెబల్ అవ్వాలి అనుకుంటే రచ్చ చేస్తారు. పక్కా బిజినెస్ మ్యాన్.. లేడీ ఫ్యాన్స్ కు ఆల్ టైమ్ మన్మధుడు. 60 ఏళ్ళు దాటి వయస్సు పరిగెడుతున్నా.. కుర్రహీరోలకంటే కూడా ఎక్కువగా హుషారు చూపిస్తుంటాడు కింగ్ 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ వయస్సులో కూడా సిక్స్ ప్యాక్ బాడీ.. తో ట్రెండ్ కు తగ్గట్టు మెయింటేన్ చేసే నాగార్జున.. గతంలో కూడా ఇలానే ఉండేవారు. అయితే ఆయనకు కొన్ని చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవట.

చిరంజీవి హిట్ మూవీ రీమేక్.. రామ్ చరణ్ కు పోటీ గా ఎన్టీఆర్.. వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా..?

36

స్మోకింగ్ తో పాటు.. కాస్త గట్టిగా డ్రింకింగ్ కూడా చేసేవారట నాగార్జున. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. సోషల్ మీడియాలో మాత్రం తెగ తిరిగేస్తోంది. 

మంచు విష్ణుకు షాక్ ఇచ్చిన నయనతార..? కన్నప్ప టీమ్ లో లుకలుకలు..?

46

అయితే ఇండస్ట్రీ అన్న తరువాత డ్రింకింగ్ చాలా కామన్. ఆ అలవాటు లేని నటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈక్రమంలో కింగ్ నాగార్జునకు ఉన్నఈ అలవాటను.. పెళ్ళి తరువాత అమల మాన్పించేశారట. భార్యగా తనభర్త చేత ఈ అలవాటు మాన్పించి.. భార్యంలే ఇలా ఉండాలి అనిపించుకున్నారట అమల. 

56

ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈవార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది. అయితే అమల వచ్చిన తరువాత నాగార్జున బాగా యాక్టీవ్ అయ్యారు. ఇక టాలీవుడ్ మన్మధుడిగా  బిరుదు పొందిన ఆయన సూపర్ హిట్ సినిమాలు అందించారు. ఇఫ్పుడు కూడా అదే క్రేజ్ తో.. అదే ఊపును మెయింటేన్ చేస్తూ.. దూసుకుపోతున్నాడు నాగ్. 

66
Image: Nagarjuna Akkineni/Twitter

Image: Nagarjuna Akkineni/Twitter

అంతే కాదు టీవీ రంగంలో కూడా స్టార్ హోస్ట్ గా డబుల్ ఇమేన్ ను పొందారు కింగ్ గతంలో ఎవరుమీలో కోటీశ్వరుడు షోతో సందడి చేసిన నాగార్జున.. ప్రస్తుతం వరుసగా బిగ్ బాస్ తెలుగు సీజన్లను తన హోస్టింగ్ తో అదరగొడుతున్నారు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 కు రెడీ అవుతున్నాడు కూడా.  

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved