విజయ్ సేతుపతి పాటల రచయితగా మారిన వైనం
`బిగ్ బాస్` విజేత హీరోగా నటించిన కొత్త సినిమాలో విజయ్ సేతుపతి పాట రాసి, గీత రచయితగా అవతారమెత్తారు.

'బన్ బటర్ జామ్' సినిమా
విజయ్ సేతుపతి హోస్ట్ చేసిన బిగ్ బాస్ తమిళ సీజన్ 8 ముగింపు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ముత్తుకుమారన్ విజేతగా నిలిచారని, సౌందర్య రెండో స్థానంలో నిలిచారని సమాచారం.
'బన్ బటర్ జామ్' లో రాజు
విజయ్ సేతుపతి పాటల రచయితగా మారారు. 50కి పైగా సినిమాల్లో నటించిన విజయ్ సేతుపతి, 'మహారాజా' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. విదేశాల్లో ఈ మూవీ దుమ్మురేపుతుంది.
read more: టైటానిక్ ఒడ్డుకు చేరింది.. పవిత్ర లోకేష్ తన లైఫ్‌లోకి రావడంపై నరేష్ క్రేజీ కామెంట్స్
నటుడు, నిర్మాత, హోస్ట్ అయిన విజయ్ సేతుపతి ఇప్పుడు గీత రచయితగా మారారు. బిగ్ బాస్ సీజన్ 5 విజేత రాజు హీరోగా నటిస్తున్న 'బన్ బటర్ జామ్' సినిమాలో 'ఏదో పేసతానే' అనే పాటను విజయ్ సేతుపతి రాశారు. సిద్ధార్థ్, శిల్పా రావు ఈ పాటని పాడటం విశేషం.
read more: `ఎమర్జెన్సీ` vs `ఆజాద్`: 2వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. కంగనా, అజయ్ దేవగన్ మధ్య పోటీ
also read: `గేమ్ ఛేంజర్`పై ట్రోల్స్ రామ్ చరణ్ ముందే ఊహించాడా? కాలమే సమాధానం చెబుతుందంటూ స్టేట్‌మెంట్