MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • విజయ్ సేతుపతి కి ఏమైంది? షూటింగ్‌లో ప్రమాదం , ఆందోళనలో అభిమానులు

విజయ్ సేతుపతి కి ఏమైంది? షూటింగ్‌లో ప్రమాదం , ఆందోళనలో అభిమానులు

సౌత్ స్టార్ హీరో   విజయ్ సేతుపతికి  ప్రమాదం జరిగింది. షూటింగ్‌లో ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన  గాయపడినట్టు సమాచారం. విజయ్ ను వెంటనే  ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 30 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కోలీవుడ్‌లో కలకలం
Image Credit : Vijay Sethupathi\Twitter

కోలీవుడ్‌లో కలకలం

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడు, అభిమానులు 'మక్కల్ సెల్వన్' అని పిలుచుకునే విజయ్ సేతుపతి, షూటింగ్ సెట్‌లో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారన్న వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫైట్ సీన్‌లో ప్రమాదం
Image Credit : our own

ఫైట్ సీన్‌లో ప్రమాదం

సహజ నటనతో గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి, పలు భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ సినిమా ఫైట్ సీన్ షూటింగ్‌లో అనుకోకుండా ఆయన గాయపడ్డారు. డూప్ లేకుండా నటించడంతో ఆయనకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం.

Related Articles

Related image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Related image2
ఓటీటీలో ధురంధర్.. షాక్‌లో అభిమానులు, ఆ 10 నిమిషాలు ఏం జరిగింది? కారణం ఏంటో తెలుసా?
36
ఆసుపత్రిలో విజయ్ సేతుపతి..
Image Credit : IMDb

ఆసుపత్రిలో విజయ్ సేతుపతి..

గాయపడగానే చిత్ర బృందం ప్రథమ చికిత్స చేసి దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రికి వెళ్లారు.

46
ఆందోళనలో అభిమానులు..
Image Credit : Asianet News

ఆందోళనలో అభిమానులు..

ఈరోజే విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్' రిలీజైంది. ఆయన అభిమానులు సంబరాల్లో ఉండగా, ఆయన ప్రమాద వార్త వైరల్ అయింది. దీంతో షాకైన అభిమానులు, "త్వరగా కోలుకో అన్నా", "Get Well Soon Makkal Selvan" అంటూ ప్రార్థిస్తున్నారు.

56
ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి
Image Credit : our own

ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి

ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయన గాయాలు ప్రాణాంతకం కావు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విజయ్ క్షేమంగా ఉన్నారు. అయితే, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.

66
వదంతులు నమ్మవద్దు.
Image Credit : Youtube/YouWe Media

వదంతులు నమ్మవద్దు.

దీనిపై అధికారిక ప్రకటన ఆయన మేనేజర్ లేదా చిత్ర బృందం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వ్యాపించే వదంతులను నమ్మవద్దని అభిమానులను కోరుతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Maremma Review: మారెమ్మ మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ అదిరిపోయిందా?
Recommended image2
Yash: రామాయణ కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ వదులుకున్న యష్.. ఎందుకంటే?
Recommended image3
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Related Stories
Recommended image1
కార్తీక దీపం డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సీరియల్స్ ద్వారా నిరుపమ్ పరిటాల ఎంత ఆస్తి సంపాదించాడంటే?
Recommended image2
ఓటీటీలో ధురంధర్.. షాక్‌లో అభిమానులు, ఆ 10 నిమిషాలు ఏం జరిగింది? కారణం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved