MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• అల్లుఅర్జున్‌తో పోటీపడుతున్న విజయ్ దేవరకొండ... ఆ విషయంలో ‘రౌడీ’ జోరుముందు ‘ఐకాన్ స్టార్’ బేజారు...

అల్లుఅర్జున్‌తో పోటీపడుతున్న విజయ్ దేవరకొండ... ఆ విషయంలో ‘రౌడీ’ జోరుముందు ‘ఐకాన్ స్టార్’ బేజారు...

‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట ‘రౌడీ’ విజయ్ దేవరకొండ. ఇన్నాళ్లు తమ హీరోకి మాత్రం సొంతం అనుకున్న ఓ రికార్డును, విజయ్ దేవరకొండ ఎగరేసుకుపోతాడేమోననే భయమే దీనికి ప్రధాన కారణం...

2 Min read
Chinthakindhi Ramu
Published : May 10 2021, 11:36 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

పబ్లిక్‌లో ఫాలోయింగ్ ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో అల్లుఅర్జున్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన స్టార్ కూడా మన స్టైలిష్ స్టారే...

212

అయితే ఇప్పుడా క్రెడిట్ రిస్క్‌లో పడింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని, ‘పెళ్లి చూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీతా గోవిందం’ సినిమాలతో అమ్మాయిలకు హాట్ ఫెవరెట్‌ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

312

‘అర్జున్‌రెడ్డి’ సినిమా క్రియేట్ చేసిన సంచలనం కారణంగా విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ బాలీవుడ్ దాకా తాకింది. ఆలియా భట్ నుంచి జాన్వీకపూర్ దాకా చాలామంది కుర్ర హీరోయిన్లు, ‘రౌడీ’పక్కన ఓ సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టేశారు కూడా.

412

పూరీజగన్నాథ్‌తో చేస్తున్న ‘లైగర్’ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండేతో జతకడుతున్న విజయ్ దేవరకొండ, ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల చేయడానికి రెఢీ అవుతున్నాడు...

512

గత రెండేళ్లలో విడుదల చేసిన ‘నోటా’, ‘డియర్ కామ్రేడ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాలను అందుకున్నా... యూట్యూబ్‌లో హిందీ డబ్బింగ్ వర్షన్‌లకు కోట్లలో వ్యూస్ వచ్చాయ...

612

ఈ క్రేజ్ కారణంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ జెడ్ స్పీడ్‌లో పెరిగిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండకి 11.7 మిలయర్ల ఫాలోవర్లు ఉన్నారు...

712

అల్లుఅర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా సరిగ్గా 11.7 మిలియన్లే. అయితే స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఫాలోవర్లు పెరుగుతున్న స్పీడ్ కంటే, విజయ్ దేవరకొండకి పెరుగుతున్న ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది.

812

ఇదే స్పీడ్‌తో ఇంకొన్ని రోజులు పోతే... ‘రౌడీ భాయ్’ విజయ్ దేవరకొండ, ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌ని దాటేయడం ఖాయం. అయితే ఈ విషయాన్ని గమనించిన అల్లుఅర్జున్ ఆర్మీ ఇప్పటికే అలర్ట్ అయ్యిందట.

912

అల్లుఅర్జున్‌ రికార్డు, విజయ్ దేవరకొండకి వెళ్లకూడదనే ఉద్దేశంతో కొత్త కొత్త అకౌంట్లు క్రియేట్ చేస్తూ... తమ అభిమాన హీరో ఫాలోవర్ల సంఖ్యను పెంచేందుకు తెగ తాపత్రయపడుతున్నారట ‘స్టైలిష్ స్టార్’ ఆర్మీ సభ్యులు...

1012

అటు విజయ్ దేవరకొండ ‘లైగర్’ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంటే, ఇటు అల్లుఅర్జున్ కూడా తన ‘పుష్ఫ’ సినిమాను భారీగా ప్లాన్‌ చేస్తున్నాడు...

1112

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రెండు పార్టులుగా... ఐదు భాషల్లో భారీగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పుష్ఫ’ టీజర్‌కి పాజిటివ్ టాక్ వచ్చింది.

1212

మరోవైపు విజయ్ దేవరకొండ బర్త్ డే రోజు విడుదల కావాల్సిన ‘లీగర్’ టీజర్... కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved