MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Ajithkumar Upset with Fans: సినిమా హిట్ అయినా.. అజిత్ మాత్రం అప్‌సెట్ అయ్యారు, కారణం ఏంటో తెలుసా ?

Ajithkumar Upset with Fans: సినిమా హిట్ అయినా.. అజిత్ మాత్రం అప్‌సెట్ అయ్యారు, కారణం ఏంటో తెలుసా ?

Ajithkumar Upset with Fans:  పట్టుదల ( విడాముయర్చి) సినిమా ఈరోజు థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను సాధిస్తోంది. ఈక్రమంలో సంతోేషంలో ఎగిరి గంతేయ్యాల్సిందిపోయి అజిత్ అప్ సెట్ గా ఉన్నారట. కారణం ఏంటంటే..? 

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Feb 06 2025, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అజిత్

అజిత్

నటుడు అజిత్ కుమార్ 30 ఏళ్లకు పైగా  సినిమాల్లో నటిస్తున్నారు. సినీ నేపథ్యం లేకుండా వచ్చిన అజిత్ తన కష్టంతో తమిళ సినిమాలో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ గుర్తింపునిచ్చింది ఆయన అభిమానులే. తన అభిమానులంటే ఎంతో ప్రేమ గల అజిత్, వాళ్ళు తప్పు చేసినా అడ్డు చెప్పకుండా ఉండరు.

Also Read: 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కడవులే అజిత్ అంటూ నినాదాలు

కడవులే అజిత్ అంటూ నినాదాలు

గతేడాది అజిత్ అభిమానులు ‘కడవులే... అజిత్’ అంటూ నినాదాలు చేసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ అభిమాన  హీరో దేవుడితో సమానం అంటూ..  ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా ఇలాగే నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆలయాలకు వెళ్లినా అక్కడ కూడా ‘కడవులే... అజిత్’ అంటూ నినాదాలు చేసి భక్తులకు ఇబ్బంది కలిగించారు.

Also Read: Pattudala Twitter Review: పట్టుదల మూవీ ట్విట్టర్ రివ్యూ. అజిత్ అదరగొట్టాడు కాని..?

34
అజిత్ హెచ్చరిక

అజిత్ హెచ్చరిక

 ఇలా తాను దేవుడినంటూ నినాదాలు చేస్తుంటే, సంగీత దర్శకుడు అనిరుధ్ తన పాటలో ఆ లైన్స్ వేశారు. దీంతో ‘కడవులే అజిత్’ నినాదాలు మరింత పెరిగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో, అజిత్ స్వయంగా రంగంలోకి దిగి అభిమానులకు హెచ్చరిక చేశారు. ఇకపై ‘కడవులే... అజిత్’ అని నినాదాలు చేయవద్దని చెప్పారు. అయినా కూడా  అవి ఆగలేదు. 

Also Read: Abbas Re entry: 10 ఏళ్ల గ్యాప్ తరువాత అబ్బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు, ఏసినిమాతోనో తెలుసా..?

44
అజిత్ అసంతృప్తి

అజిత్ అసంతృప్తి

రెండేళ్ల గ్యాప్  తర్వాత అజిత్ నటించిన పట్టుదల (విడాముయర్చి) సినిమా విడుదలైంది. సినిమా చూడటానికి వచ్చిన అభిమానులు థియేటర్ ముందు సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ ‘కడవులే అజిత్’ అంటూ నినాదాలు చేసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన మాట వినకుండా అభిమానులు మళ్ళీ ‘కడవులే అజిత్’ అంటూ నినాదాలు చేయడంతో అజిత్ అప్‌సెట్ అయ్యారట. సినిమా విడుదలైనా తన మాట వినలేదే అని బాధపడుతున్నారట.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Recommended image2
Hi Movie Review: 'హాయ్' మూవీ రివ్యూ.. నయనతార, కెవిన్ లవ్ స్టోరీ వర్కవుట్ అయిందా?
Recommended image3
Kiara Advani: టాక్సిక్ సెట్‌లో ప్రెగ్నెన్సీ విషయం చెప్పిన కియారా.. యశ్ ఎమోషనల్.. ఆ రోజు ఏం జరిగిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved