విక్కీ కౌశల్ హీరోగా రిలీజ్ కాని రెండు భారీ సినిమాలు ఏంటో తెలుసా?
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ 36 ఏళ్ల వయసు పూర్తి చేసుకున్నారు. 16 మే 1988న ముంబైలో జన్మించిన విక్కీ, బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
1 Min read
Share this Photo Gallery
- FB
- TW
- Linkdin
Follow Us
15
)
విక్కీ కౌశల్ బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కాని ఆయన హీరోగా రిలీజ్ కాని సినిమాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా. విక్కీ కౌశల్ విడుదల కాని సినిమాలు 'ఉరి' కంటే రెట్టింపు బడ్జెట్ తో తెరకెక్కాయి.
25
విక్కీ కౌశల్ రెండు విడుదల కాని సినిమాల బడ్జెట్లు వరుసగా 250 కోట్లు, 500 కోట్లు. ఈసిమాలు రిలీజ్ అయ్యి ఉంటే బాలీవుడ్ లో విక్కీ రేంజ్ మరోలా ఉండేది.
35
విక్కీ సినిమాలు ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా కరణ్ జోహార్ 'తఖ్త్' సినిమా కోవిడ్ కారణంగా ఆగిపోయింది.
45
'తఖ్త్'లో విక్కీ కౌశల్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్ నటించాల్సి ఉంది. కాని ఈసినిమా వర్కౌట్ అవ్వలేదు. సెట్స్ ఎక్కలేదు.
55
'ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ' చిత్రీకరణ 2020లో ప్రారంభం కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. ఆతరువాత కరోనా వల్ల ఆ సినిమా గురించి మర్చిపోయారు మేకర్స్.