- Home
- Entertainment
- Janaki kalaganledu: వెన్నెల ప్రేమ విషయం బయటపెట్టనున్న కొత్త వ్యక్తి.. వణికిపోతున్న జానకి, రామచంద్ర!
Janaki kalaganledu: వెన్నెల ప్రేమ విషయం బయటపెట్టనున్న కొత్త వ్యక్తి.. వణికిపోతున్న జానకి, రామచంద్ర!
Janaki kalaganledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganledu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki kalaganledu
వెన్నెలను చూసిన ఓబిలేష్ (Obilesh) మీరు మాకు తెలుసు అండి మీరూ భగవతి గారి అబ్బాయి ప్రేమించుకున్నారు కదా అని అంటాడు. ఆ మాటతో వెన్నెల (Vennela) నోట్లో మాట పడిపోతుంది. వెన్నెల కి ఏం చేయాలో అర్థం కాదు. మరోవైపు మైరావతి.. ఓబిలేష్ వాళ్లది కూడా రాజమండ్రి అని చెబుతుంది.
Janaki kalaganledu
అంతేకాకుండా వాళ్లది పెళ్ళికొడుకుని ఉండే వీధిలోనే అని జ్ఞానాంబ (Jnanaamba) దంపతులకు చెబుతుంది. ఆ తర్వాత ఓబిలేష్ (Obilesh) ఈ విషయం గురించి అమ్మగారికి చెప్పాలి అని ఆనంద పడుతూ వెళతాడు. దాంతో జానకి రామచంద్రలు ఎంతో కంగారు పడతారు.
Janaki kalaganledu
ఇక ఓబిలేసు తను చెప్పాలనుకున్న విషయాన్ని మరిచిపోతాడు. దాంతో జానకి (Janaki) దంపతులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక జానకి (Janaki) రామచంద్రల, వెన్నెల తో పాటు ముగ్గురు పక్కకు వచ్చి పెద్ద గండం నుంచి బయటపడ్డామని అనుకుంటారు.
Janaki kalaganledu
ఇక ఆ రోజు రాత్రి ఫ్యామిలీ అంతా ఇంటి బయట కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉమ్మడి కుటుంబం అంటే ఆనందం వేరే ఉంటుంది అని గోవిందరాజు (Govindaraju) అంటాడు. ఆ క్రమంలో రామచంద్ర (Ramachandra) జానకి పై ఒక రాయి కొంటేగా విసురుతాడు. అది గ్రహించిన మల్లికా ఇక్కడ ఏదో జరిగింది అని అంటుంది.
Janaki kalaganledu
ఇక రాయి విసరడం చూసిన మైరావతి కూడా (Mairavathi) నవ్వుకుంటూ ఆట పట్టిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే దిలీప్ (Dilip) వాళ్ళ ఫ్యామిలీ నిశ్చితార్థం ముహూర్తానికి మైరావతి ఇంటికి వస్తారు. ఇక దిలీప్ ని చూసిన ఓబిలేష్ (Obilesh) ఎక్కడో చూశాను అబ్బా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు.
Janaki kalaganledu
ఇక ఓబిలేష్ ఆలోచించడాన్ని జానకి (Janaki) రామ చంద్రలు గమనిస్తారు. దాంతో వారిద్దరూ దంపతులు తెగ కంగారు పడతారు. దీన్ని బట్టి చూస్తే అసలు నిజం బయట పడేలా ఉంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఓబిలేష్ జ్ఞానాంబ (Jnanaamba) కు ఏం అగ్గిరాజెస్తాడో చూడాలి.