MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ వల్ల కన్నీళ్లు పెడుతున్న వేద.. కొడుకుని అసహ్యించుకుంటున్న మాలిని?

Ennenno Janmala Bandham: యష్ వల్ల కన్నీళ్లు పెడుతున్న వేద.. కొడుకుని అసహ్యించుకుంటున్న మాలిని?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 16 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 16 2022, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో వేద ఎమోషనల్ అవుతూ ఉండగా బయట యష్ ఫుల్ గా తాగి వాచ్ మెన్ తో గొడవ పడుతూ నేను నా లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నాను నన్ను వదిలేయరా అని మాట్లాడుతూ ఉంటాడు. వెళ్లి అందరిని నిద్ర లేపు అందరి బయటికి రావాలి అందరూ బయటికి రండి అంటూ తాగి యష్  గోల గోల చేస్తూ ఉంటాడు. అప్పుడు యష్ గొంతులా ఉంది అని బయటికి వెళ్లి చూడగా అక్కడ యష్ తాగి గొడవ చేస్తుండడంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది వేద. ఇప్పుడు వేద రండి వెళ్దాం అనగా నాకు ఎవరు వద్దు నాకు ఎవరు హెల్ప్ వద్దు అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అప్పుడు వేద ఎమోషనల్ అవుతూ మీరు ఏ తప్పు చేయలేదు అండి ఫస్ట్ వెళ్దాం పదండి అని అనగా ఏ వొదులు అంటూ వేదని కసురుకుంటూ ఉంటాడు యష్. అది చూసి మాలిని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడు యష్ ఎమోషనల్ అవుతూ నేను నీకు అన్యాయం చేశాను వేదా అని ఎమోషనల్ గా మాట్లాడుతాడు. అప్పుడు వేద యష్ ని బలవంతంగా లోపలికి పిలుచుకుని వెళ్తుంది. మరొకవైపు మాళవిక అభి నువ్వు ఇంత ఫూలిష్ గా బిహేవ్ చేస్తవని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది.

36

ఒకవైపు నన్ను ప్రేమిస్తున్నాను అంటూ బంగారం బంగారం అని నెత్తిన పెట్టుకుంటే మరోవైపు నా వెనకాలే ఉండి గోతులు తీస్తావు అంటూ కోపంగా మాట్లాడుతుంది మాళవిక. ఇంతలా దిగజారి పోతావ్ అనుకోలేదు అభి అనడంతో నేను కాదు నువ్వు దిగజారి పోయావు మాళవిక అంటాడు. అప్పుడు అభి నువ్వు ఎన్ని చెప్పిన నేను యష్ ని కలవకుండా ఉండలేను యష్ అవసరం నాకు ఉంది నువ్వు ఏం చేస్తావో చేసుకో అని అంటుంది మాళవిక. ఇప్పుడు అభి ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను నిన్ను కాపాడుతాను మొదట నువ్వు ఆ అభి తో తిరగడం మానేయ్ అని అంటాడు అభి.
 

46

అప్పుడు మాళవిక నన్ను అర్థం చేసుకో అభి అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు వేద వేసిన లోపలికి పిలుచుకొని వెళ్ళగా నేను బ్యాడ్ పర్సన్ నన్ను వదిలేయ్ వేద అని అంటాడు. నువ్వు విన్నది అసలు జరిగింది నిజం కాదు అది అనడంతో మరి జరిగింది అసలు విషయం ఏంటో చెప్పండి అని నిలదీస్తుంది వేద. ఇప్పుడు ఇందాక నీ మీద కోపంతో అక్కడ వదిలేసి వచ్చాను కానీ ఇప్పుడు అలా చేయలేను అంటూ వేద ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు వేద మాటలకు యష్ కూడా ఎమోషనల్ అవుతాడు.
 

56

అప్పుడు వేద ఎమోషనల్ అవుతూ మీరు ఏమైనా చేయండి కానీ నా నుంచి దూరంగా ఉండండి అని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు వేద ని దూరంగా తోసేసి యష్ కింద పడతాడు. అది చూసి మాలిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీడికి ఎక్కింది మత్తు కాదు ఆ మాళవిక మత్తు కోపంగా వెళ్ళిపోతుంది మాళవిక. ఇప్పుడు వేద లోపలికి వెళుతూ పెళ్లిలో యష్ చెప్పిన మాటలు అన్నీ తలుచుకొని యష్ ని లోపలికి పిలుచుకొని వెళ్లి పడుకోబెడుతుంది. మరొకవైపు మాళవిక కాఫీ తాగుతూ ఉండగా ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి రాత్రి ఫుల్ గా తాగి ఇంట్లో గొడవ చేశాడంట అని సంతోషంగా చెబుతాడు.
 

66

కానీ నాకు మీ గురించి టెన్షన్ గా ఉంది సిస్టర్ ఇంతకుముందు ఆ వేదకు మీరే ఆక్సిడెంట్ చేశారు అని తెలియదు ఇప్పుడు తెలిసింది కదా అని అంటాడు కైలాష్. మరొకవైపు వేద ఖుషి ని స్కూల్ కి వెళ్లడానికి రెడీ చేస్తూ ఉండగా అప్పుడు యష్ నిద్ర లేస్తాడు. అప్పుడు ఖుషి అమ్మాయి ఎందుకు మనం సడన్గా రావాల్సి వచ్చింది డాడీ కూడా ఎందుకు కోపంగా ఉన్నాడు అనడంతో వెంటనే వేద అబద్ధం చెప్పి ఖుషి కి నచ్చచెబుతుంది. అప్పుడు వేద యష్ ని ఉద్దేశించి ఖుషి తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అన్ని తప్పులు నేనే చేశాను కదా ఆ బాధతో కోపంతో నాకు దూరం అవుదాం అనుకుంటున్నావా వేద అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు వేద ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image2
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Recommended image3
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved