MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న యష్, మాళవిక.. అభి ఇంటికి రానున్న భ్రమరాంబిక?

Ennenno Janmala Bandham: ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న యష్, మాళవిక.. అభి ఇంటికి రానున్న భ్రమరాంబిక?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 15వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 15 2022, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

 ఈరోజు ఎపిసోడ్ లో వేద తనలో తానే మాట్లాడుకుంటూ ఈ యాత్రను ఏమంటారు తీర్థయాత్రనా కాదు కాదు ముసలోళ్ళు వెళ్లడం మాదిరి తీర్థయాత్ర ఏమిటి ప్రేమయాత్ర కాదు కాదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వేద కన్ఫ్యూజన్ గా మాట్లాడుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. మరొకవైపు యష్ కూడా సిగ్గుపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అలా యష్, వేద ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మరొకవైపు మాలిని,సులోచన ఇద్దరూ కలిసి ఎస్ వెళ్లడానికి ఏర్పాటు చేస్తూ తెగ హడావిడి చేస్తూ ఉండగా ఇంతలో సులోచన భర్త మాలిని కి సపోర్ట్ చేయడంతో మాలిని భర్త సులోచనకి సపోర్ట్ చేస్తాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 అప్పుడు వారందరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే  యష్, వేద ఇద్దరు రెడీ అయి లగేజ్ తీసుకొని బయటికి వస్తారు. ఇప్పుడు మాలిని వెళ్లక వెళ్ళక మొదటిసారి వెళ్తున్నారు మీ ఆఫీసు హాస్పిటల్స్ టెన్షన్స్ ఫోన్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెబుతుంది. అప్పుడు సులోచన కూడా వేదకి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఇంతలోనే ఖుషి అక్కడికి వచ్చి అమ్మ అమ్మమ్మకి నానమ్మకి చాదేస్తం మీకు అయిపోయింది మీరు బయలుదేరండి అని అంటుంది ఖుషీ. అదేంటి ఖుషి నువ్వు రావడం లేదా అనగా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను రాను అని అంటుంది ఖుషి.

37

అప్పుడు ఖుషి అబద్ధం చెబుతూ నాకు రావాలనే ఉందమ్మా కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అని అంటుంది. ఈసారికి మీరు  వెళ్ళండి నెక్స్ట్ ఏ ముగ్గురం కలిసి వెళ్దాం అనడంతో జస్ట్ వేద ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఖుషి మాటలు విని అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు బయలుదేరండి అని అనగా వేద టెన్షన్ పడుతూ ఉండటంతో వెంటనే ఖుషి ఎందుకు అమ్మ అంత టెన్షన్ పడుతున్నారు నువ్వు వెళ్తున్నది నాన్నతోనే కదా ధైర్యంగా వెళ్ళు అని అంటుంది ఖుషి. తర్వాత వేద, యష్ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు.
 

47

మరోకవైపు అభిమన్యు ఇంట్లో పని వాళ్ళందరికి ఇళ్ళు చాలా క్లీన్ గా ఉంచాలి అని పని చెబుతూ ఉంటాడు. మాళవిక, కైలాష్ అక్కడికి వచ్చి ఏంటి ఈ హడావిడి ఇంటికి ఎవరైనా వస్తున్నారా అని అడగడంతో అభిమన్యు నవ్వుతూ అతడు కాదు ఆమె వస్తోంది లేడి లయన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మై సిస్టర్ భ్రమరాంబికా వస్తోంది అనడంతో ఆవిడ యూఎస్ఏ లో సెటిల్ అయిపోయింది అన్నావు కదా మరీ వస్తుందా అని మాళవిక అనడంతో ఏమో తెలియదు మాళవిక మా అక్కకు నన్ను చూడాలనిపిస్తోందట అందుకే వచ్చేస్తోంది అని అంటాడు.
 

57

అప్పుడు మాళవిక టెన్షన్ పడుతూ మీ అక్కకు మన గురించి తెలియదు కదా మన రిలేషన్ గురించి చెబితే మీ అక్క ఒప్పుకుంటుందా అనగా అది నాకు తెలియదు బంగారం మా అక్కడ నువ్వే ఒప్పించాలి అని అంటాడు అభి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ మా అక్క నిన్ను చూడగానే ఫ్లాట్ అయిపోవాలి మన పెళ్లికి మా అక్కని తొందరపడాలి అని అంటాడు. దాంతో అభి మాళవిక ఇద్దరు సంతోషంగా ఉంటారు. మరి నా సంగతి ఏంటి బ్రో అని కైలాష్ అడగగా మా అక్కని స్కానింగ్ కళ్ళు ఎవరిని చూసి అయితే గుర్తుపట్టేస్తుంది వారి మెంటల్ ఏదో చెప్పేస్తుంది అనడంతో నువ్వేం మరీ అవ్వకు బ్రో అక్క నోటి వెంట కైలాష్ మంచివాడు గొప్ప వ్యక్తి అని మీ అక్క నోటితో అనిపించుకుంటాను అని తనకు తాను డప్పు కొట్టుకుంటూ ఉంటాడు కైలాష్.
 

67

మరొకవైపు యష్, వేద ఇద్దరు కారులో వెళ్తూ సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వేదా నేను మీతో వస్తున్నందుకు సంతోషంగా లేను నాకు ఇష్టమైన ప్రదేశానికి నాకు ఇష్టమైన మనుషుల దగ్గరికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నాను అనడంతో వెంటనే యష్ కారు ఆపుతాడు. అప్పుడు వారు ఒకరి గురించి ఒకరు మనసులో కరెక్ట్ గా అదే అనుకుంటూ ఉంటారు. తరువాత యష్ కారు గ్లాస్ దించడంతో వేద బయట చేతులు పెడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉండడంతో అది చూసి సంతోష పడుతూ ఉంటాడు.

77

 అప్పుడు వేద యష్ తో ఎన్నో విషయాలు నవ్వుతూ ఆనందంగా చెబుతూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు మీ ఊర్లో ఎవరెవరు ఉంటారు అనడంతో మా అమ్మమ్మ తాతయ్య ఉంటారు అనగానే అంత ఇష్టమా అని అనగా నాకు చాలా ఇష్టం అంటూ తన అమ్మమ్మ తాతయ్యల గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది వేద.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Recommended image2
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image3
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved