MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: విన్నీతో గొడవపడిన యష్.. విన్నీని కలుసుకున్న వేద?

Ennenno Janmala Bandham: విన్నీతో గొడవపడిన యష్.. విన్నీని కలుసుకున్న వేద?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 24వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

Navya G | Published : Jan 24 2023, 01:35 PM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఈరోజు ఎపిసోడ్ లో వేద తన ఫ్రెండ్ కోసం ఒక హోటల్ కి వెళ్తుంది. ఇంతలోనే యష్ వేద చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు యష్ నేను రాను అని చెప్పాను. కానీ ఇప్పుడు వచ్చినందుకు ఏమనుకుంటుందో అనుకుంటూ ఉంటాడు. అయినా పదేపదే విన్నీ విన్నీ అంటుంది. అతని ఎవరో తెలుసుకోవాలని అదేపనిగా వచ్చాను అనుకుంటూ ఉంటాడు. విన్నీ అనే వ్యక్తి నాకంటే అందంగా ఉంటాడా నా కంటే గ్లామర్ గా ఉంటాడు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు యష్ వేదని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాడు. మరోవైపు వేద తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే అదే హోటల్ కి వచ్చిన వేద వైపు చూస్తూ ఉంటాడు.
 

26
Asianet Image

ఇంతలోనే ఒక అతను అక్కడికి వచ్చి విన్ని సార్ చెప్పాడు మీరు కచ్చితంగా జ్యూస్ తీసుకోవాల్సిందే సార్ ఆన్ ద వే అని చెప్పడంతో, ఇదే విన్నీ నాకు నచ్చేది ఇక్కడికి రాకపోయినా నా గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు యష్ అది చూసి ఈవిడ గారు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికా నుంచి వచ్చేవాడు ఒక ఐదు నిమిషాలు ముందే రావాలి కదా అంతే పంచువాలిటీ లేదేమో ఈ మిసెస్ న్యూసెన్స్ ఫ్రెండ్ కి అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వేద టైం చూసుకుంటూ విన్నీ మామూలుగా ఇంత లేట్ చేయడు కదా కానీ ఏదో ముఖ్యమైన పనిలో ఉంటాడు అందుకే రాలేకపోయాడు అనుకుంటూ తనకు తాను దాంతో చెప్పుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది.

36
Asianet Image

ఇంతలోనే ఒకతను వేద కోసం బొకే తీసుకుని రావడంతో అతన్ని చూసి విన్నీ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. నా పేరు రాజేష్ నేను విన్నీ సార్ పిఏ. సార్ ఒక మీటింగ్లో ఉన్నారు వస్తారు అనగా సరే కూర్చొని మాట్లాడుకుందాం అని అంటుంది వేద. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే యష్ ని చూసి ఒక అమ్మాయి చెయ్యి ఊపడంతో అది చూసి సిగ్గుపడుతూ ఉంటాడు. ఏం యష్ ఆ దేవుడు నిన్ను ఇంతందంగా పుట్టించాడు కానీ ఏం లాభం ఈ మెసేజ్ నేను గుర్తించడం లేదు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు యష్ ఈ విన్నీ కలవడం కంటె వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటూ బయటికి వెళ్తాడు.
 

46
Asianet Image

బయటికి వెళ్లిన యష్ విన్నీ గురించి ఏవేవో గొప్పగా చెబితే నేను ఎలాగో ఉంటాడు అనుకున్నాను కానీ వీడా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు. కానీ నేను ఏమేమో ఊహించుకున్నాను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో యష్ అక్కడినుంచి వెళ్తూ ఉండగా విన్నీ డాష్ ఇవ్వడంతో అప్పుడు యష్ కింద పడిపోతుండగా విన్నీ పట్టుకొని సారీ బ్రో అనడంతో కిందపడిపోయి ఉంటే ఏం చేసేవాడివి అనగా అనగా పట్టుకున్నాను కదా బ్రో స్వారీ చెప్పాను కదా అంటాడు విన్నీ. అప్పుడు వారిద్దరూ పొట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు యష్ విన్నీ ఇద్దరు మళ్లీ మీ ముఖం నేను నా ముఖం నువ్వు లైఫ్ లో కనపడకూడదు అని కోరుకుంటున్నాను అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఆ తరువాత యష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

56
Asianet Image

 మరొకవైపు యష్ ఇంట్లో మాలిని భర్త సులోచన భర్త ఇద్దరూ ముగ్గుల పోటీకి అన్ని సిద్ధమయ్యాయి ఇప్పుడు జడ్జ్ ఎవరు అన్నది నిర్ణయించాలి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మాలిని, సులోచన ఇద్దరు జడ్జి విషయంలో ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రత్నం మనలో మనకు తెలిసిన వాళ్ళు కాకుండా కొత్త పర్సన్ ని రప్పిద్దాం అని అనడంతో సరే అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు మాలిని సులోచన ఇద్దరూ రంగులో పోటీలో గెలిచేది నేను అంటే నేను అని మళ్ళీ పోట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు వేద, విన్నీకి ఏమైంది నార్మల్ గా ఇంత లేట్ చేయడు కదా అనుకుంటూ ఉండగ ఇంతలోనే విన్నీ అక్కడికి వచ్చి హలో పండిత రాజుల వేదస్విని అనడంతో వేద సంతోషపడుతూ విన్నీ వైపు చూస్తుంది.
 

66
Asianet Image

అప్పుడు వేద, వీరమాచినేని వీర వెంకట వినయ్ కుమార్ అనడంతో వాళ్ల స్టైల్లో ఇద్దరూ హాయ్ చెప్పుకుంటారు. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విన్నీ యష్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఒకప్పటి కంటే ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ అందం సీక్రెట్ ఏంటో చెప్పొచ్చు కదా అని విని అడగడంతో సంతోషంగా ఉండటమే అంటుంది వేద. సంతోషానికి కారణం ఖుషి అంటూ ఖుషి గురించి చెబుతూ ఉంటుంది కదా. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories