MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Sai Pallavi: సీతగా సాయి పల్లవి 3 లుక్స్ వైరల్, అభిమానులు ఏమంటున్నారంటే?

Sai Pallavi: సీతగా సాయి పల్లవి 3 లుక్స్ వైరల్, అభిమానులు ఏమంటున్నారంటే?

Sai Pallavi: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రామాయణ పార్ట్-1' ట్రైలర్ వచ్చేసింది. ఇందులో సీతగా సాయి పల్లవి అదరగొట్టేసింది. స్వయంవరం, వనవాసం సహా ఆమె మూడు డిఫరెంట్ లుక్స్‌ను ట్రైలర్‌లో చూపించారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 30 2026, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీతగా మెరిసిన సాయి పల్లవి
Image Credit : Chatgpt AI And instagram

సీతగా మెరిసిన సాయి పల్లవి

దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ పార్ట్-1' ట్రైలర్ రిలీజైంది. అద్భుతమైన నటీనటులు, అదిరిపోయే వీఎఫ్ఎక్స్, పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో వచ్చిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రామాయణంలో రాముడు, రావణుడు ఎంత ముఖ్యమో, సాధ్వి సీత కథ కూడా అంతే ముఖ్యం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆయోధ్య రాణి.. ఆదర్శ నారి
Image Credit : Youtube

ఆయోధ్య రాణి.. ఆదర్శ నారి

సీతను స్త్రీలందరికీ ఆదర్శంగా భావిస్తారు. గతంలో సీత పాత్ర పోషించిన నటి దీపికా చిఖాలియాను చాలామంది దేవతలా ఆరాధించారు. ఆ తర్వాత రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. దీపికా తర్వాత మళ్లీ సాయి పల్లవి ఆ సీత పాత్రకు ప్రాణం పోసిందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

Related Articles

Related image1
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరుగుతుంది ఇండస్ట్రీలో?
Related image2
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
35
ట్రైలర్‌లో జనక నందిని
Image Credit : Youtube

ట్రైలర్‌లో జనక నందిని

నాలుగు నిమిషాల ట్రైలర్‌లో జనక మహారాజు కూతురు సాయి పల్లవి కొన్ని సెకన్ల పాటే కనిపిస్తుంది. స్వయంవరం నాటి అమాయకత్వం, రాముడి ప్రియురాలిగా, భర్తతో పాటు అడవికి బయల్దేరిన జానకిగా ఆమెను చూపించారు. రాముడిపై మోజుపడిన శూర్పణఖ విషయంలో ఆమె చూపిన సహనం ఆకట్టుకుంటుంది.
45
మూడు లుక్స్‌లో సాయి పల్లవి
Image Credit : Youtube

మూడు లుక్స్‌లో సాయి పల్లవి

జనక మహారాజు కూతురు జానకిగా సాయి పల్లవి ఫస్ట్ లుక్ కనిపిస్తుంది. తర్వాత శ్రీరామచంద్రుడి పట్టపురాణిగా దర్శనమిస్తుంది. ఆ తర్వాత వనవాసం లుక్‌ను కూడా చూపించారు. ఇదే ట్రైలర్‌లో లక్ష్మణ రేఖ, పుష్పక విమానంలో సీతాపహరణం చిన్న ఝలక్ కూడా చూడొచ్చు. కానీ అశోకవనంలో ఉన్న సీత లుక్‌ను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.
55
లంకేశుడిగా యశ్ అదుర్స్
Image Credit : Youtube

లంకేశుడిగా యశ్ అదుర్స్

ఈ చిత్రంలో కన్నడ నటుడు యశ్ రావణుడిగా నటించాడు. ట్రైలర్ మొదలయ్యేది, ముగిసేది యశ్‌తోనే. గర్జిస్తున్న సింహాన్ని మచ్చిక చేసుకుంటున్న సీన్ అద్భుతంగా వచ్చింది. ఇక రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related Stories
Recommended image1
ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న స్టార్ హీరోలు.. ఆందోళనలో అభిమానులు, అసలేం జరుగుతుంది ఇండస్ట్రీలో?
Recommended image2
Raaka: 1000 కోట్ల బడ్జెట్, నలుగురు హీరోయిన్లు, అల్లు అర్జున్ కోసం అంతకు మించి ప్లాన్ చేస్తోన్న అట్లీ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved