- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి ముందే జగతిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన కాలేజ్ స్టాఫ్.. 'సార్'కి బాగా అయ్యిందన్న వసు?
Guppedantha Manasu: రిషి ముందే జగతిని పొగడ్తలతో ఆకాశానికెత్తేసిన కాలేజ్ స్టాఫ్.. 'సార్'కి బాగా అయ్యిందన్న వసు?
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమయ్యే గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో సాగుతుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Guppedantha Manasu
రిషి పుష్ప (Pushpa) కు టెక్స్ట్ ద్వారా ఈరోజు నేను రావడం లేదు వసు ను క్లాస్ తీసుకోమని చెబుతాడు. ఇక వసు (Vasu) క్లాస్ నేను తీసుకోబోతున్నాను అని చెప్పగా తన తోటి స్టూడెంట్స్ అందరూ క్లాప్స్ కొడతారు. మరోవైపు రిషి మహేంద్ర ను కాలేజ్ స్టాప్ అడిగిన దాని గురించి అదే పనిగా దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు.
Guppedantha Manasu
ఆ సమయంలో అక్కడకు జగతి (Jagathi) వస్తుంది. ఇక రిషి లైబ్రేరియన్ మీద విరుచుకు పడతాడు. అదే క్రమంలో రిషి (Rishi) ఎందుకు అనవసరమైన వాటిలో తల దూరచుతున్నారు అని లైబ్రేరియన్ ను అన్నట్టుగా జగతి ను ఇండైరెక్టుగా అంటాడు. ఇక ఆ మాటలు ఎవరు గురించి అన్నాడో జగతి (Jagthi) గ్రహించుకుంటుంది.
Guppedantha Manasu
ఆ తర్వాత రిషి (Rishi) వసులు ఒకరికొకరు అనుకోకుండా తగులుకుంటారు. దాంతో వసు చేతిలో షార్ట్ ఫిలిం టైం లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కింద పడతాయి. ఆ ఫోటోలు చుసిన రిషి ఇవి ఎవరు తీశారు అంటూ వసు (Vasu) పై విరుచుకుపడతాడు.
Guppedantha Manasu
మరోవైపు మిషిన్ ఎడ్యుకేషన్ షార్ట్ ఫిలిం కు గాను జగతి (Jagathi) రిషి కు అభినందనలు తెలుపుతుంది. ఇక ఆ క్రమంలో కాలేజ్ స్టాప్ మీ పెంపకం, మీ క్రమశిక్షణ రిషి సార్ కి రాకుండా ఉంటాయా అని అంటారు. దాంతో జగతి షాక్ అవుతుంది. ఇక ఆ మాటను రిషి (Rishi) ఏ మాత్రం తీసుకోలేడు.
Guppedantha Manasu
ఇక దాంతో వసు (Vasu) సార్ కి బాగా అయింది అంటూ మనసులో అనుకుంటుంది. రిషి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసు వాళ్ళేదో అంటే మీరు ఎందుకు డిస్టర్బ్ అవుతారు సార్ అని అడుగుతుంది. దాంతో రిషి (Rishi) వసు పై విరుచుకు పడతాడు.
Guppedantha Manasu
ఆ తర్వాత రిషి (Rishi) తన మనసులోని మాటలను జగతి కి వసు ద్వారా లెటర్ రూపంలో పంపుతాడు. దానికి జగతి బాధపడుతుంది. దాంతో ఆ లెటర్ వసు (Vasu) చదివి రిషి పై వేరే స్థాయిలో విరుచుకు పడుతుంది. కాగా రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.