MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?

Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?

Trisha Krishnan:  తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీఎం అయిన సమయంలో.. హీరోయిన్ త్రిష ఎక్కువ  హాట్ టాపిక్ గా మారింది.  ప్రమాణ స్వీకారంలో కూడా త్రిష హైలెట్ గా నిలిచింది.  

2 Min read
Author : ramya Sridhar
Published : May 13 2026, 02:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
త్రిష  విజయ్...
Image Credit : Chat Gpt

త్రిష- విజయ్...

తమిళనాడు ఎన్నికల్లో  విజయం సాధించి దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో  పార్టిసిపేట్ చేసిన మొదటిసారే ఆయన గెలవడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.  మదర్స్ డే రోజున సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు.  అయితే..  విజయ్ సీఎం  రేసులో ఉన్నప్పటి నుంచి ఆయన స్నేహితురాలు, హీరోయిన్ త్రిష కృష్ణన్  హైలెట్ గా నిలిచారు.  విజయ్ ప్రమాణ స్వీకారంలో కూడా కెమెరాలన్నీ త్రిష పైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
భార్యతో విజయ్ విడాకులు...
Image Credit : Asianet News

భార్యతో విజయ్ విడాకులు...

ఈ ఎన్నికల వేళే.. విజయ్ ఆయన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. త్రిష కోసమే భార్యకు విడాకులు ఇవ్వాలని అనుకున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ విడాకులు అయిపోతే ఆయన త్రిషను పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం కూడా జరుగుతోంది.. ఇలాంటి వార్త వేళ త్రిష తీసుకున్న నిర్ణయం అందరినీ షాకింగ్ కి గురి చేసింది.

రాజకీయంగా విజయ్ ప్రత్యర్థులతో త్రిష చేతులు కలిపిందంటూ వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ సినిమాల్లో హీరోయిన్ గా త్రిష నటించేందుకు అంగీకరించారు. రజినీ కాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని ఉదయనిధి స్టాలిన్ కుమారుడు ఇన్ బనిధి స్టాలిన్ నిర్మిస్తుండటం విశేషం. ఆయన 'రెడ్ జెయింట్ మూవీస్' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

33
ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Image Credit : Instagram/trishkrish_583

ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?

రాజకీయంగా స్టాలిన్, దళపతి విజయ్ ప్రత్యర్థులు. దీంతో విజయ్ ప్రత్యర్థితో త్రిష చేతులు కలపవచ్చా? అనే ప్రశ్న మొదలైంది. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించి ఓ వీడియో విడుదల చేయగా.. అందులో రజినీ, కమల్ రెట్రో లుక్ లో కనిపించారు. తాజాగా హీరోయిన్ గా త్రిషను ప్రకటించారు. మరి త్రిష తీసుకున్న నిర్ణయం.. రాజకీయంగాా విజయ్ కి ఏవైనా సమస్యలు తీసుకువస్తోందో లేదో చూడాలి.

ఇది మహిళా ప్రాధాన్యమున్న చిత్రమని అంటున్నారు. త్రిష ఇదివరకే రజనీకాంత్‌తో 'పేట' సినిమాలో, కమల్ హాసన్‌తో 'మన్మథన్ అంబు', 'తూంగ వనమ్' వంటి సినిమాల్లో నటించారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
టీవీకే విజయ్
త్రిష
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image2
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image3
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Related Stories
Recommended image1
Vijay Kids: తల్లి సంగీతకు మదర్స్ డేకి అద్భుతమైన బహుమతి ఇచ్చిన విజయ్ పిల్లలు..నెటిజన్లు ఫిదా
Recommended image2
Trisha Tattoo: ట్రెండింగ్ లో త్రిష టాటూ, సీఎం విజయ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ స్పెషల్ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved