MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చివరి సినిమా.. బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత ఎవరో తెలుసా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చివరి సినిమా.. బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చివరి సినిమా చేసి.. రిటైర్మెంట్ ప్రకటిస్తానంటున్నాడు ఓ బడా ప్రొడ్యూసర్. మెగా హీరోకి వీర విధేయుడైన నిర్మాత ఎవరో తెలుసా? ఎందుకు సినిమాలు వదిలేయబోతున్నాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 26 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ లో పవర్ స్టార్ క్రేజ్..
Image Credit : instagram

టాలీవుడ్ లో పవర్ స్టార్ క్రేజ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు తెలుగులో ఏ హీరోకు లేనంత మంది అభిమానులు ఉన్నారు. పవర్ స్టార్ అభిమానుల్లో సామాన్యుల తో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరక్టర్లలో కూడా పవన్ అభిమానులు ఉన్నారు. వారిలో పవన్ వీరాభిమాని, నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పవన్ అంటే ఎంత ప్రేమిస్తాడో అందరికి తెలుసు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవన్ కళ్యాణ్ వీరాభిమాని..
Image Credit : youtube/@RajaRaveendarTalks

పవన్ కళ్యాణ్ వీరాభిమాని..

పవన్ కళ్యాణ్ తో కొన్ని సినిమాలు నిర్మించాడు బండ్ల గణేష్. వీరిద్దిరి కాంబోకే భారీ క్రేజ్ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బండ్లగణేష్ పవన్ కళ్యాణ్ కలిసిన సందర్భాలు లేవు. చాలా కాలం తరువాత రీసెంట్ గా ఈ ఇద్దరు స్టార్లు ఒకే  స్టేజ్ పై కనిపించడం అభిమానుల్లో భారీగా ఆసక్తిని, ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా ఈ వేడుకలో పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

35
పవన్ తనకు దేవుడన్న బండ్ల గణేష్..
Image Credit : our own

పవన్ తనకు దేవుడన్న బండ్ల గణేష్..

పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్‌కు ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఆయన పవన్‌ను తన దేవుడిగా అభివర్ణించారు. ఈ ఈవెంట్ తరువాత కూడా బండ్ల.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని సాధించింది.

45
మరో సినిమా ప్లాన్ చేస్తున్న బండ్ల..
Image Credit : Bandla Ganesh

మరో సినిమా ప్లాన్ చేస్తున్న బండ్ల..

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సందర్భంగా మాట్లాడిన బండ్ల గణేష్, మరోసారి పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించడం తన జీవిత లక్ష్యమని వెల్లడించారు. త్వరలోనే తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై పవన్ కళ్యాణ్ హీరోగా ఒక భారీ సినిమాను నిర్మించనున్నట్లు తెలిపారు. అంతే కాదు పవన్ కళ్యాణ్‌తో సినిమా పూర్తయిన తర్వాత తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్‌ను శాశ్వతంగా మూసివేస్తానని బండ్ల గణేష్ వెల్లడించారు.

55
బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత..
Image Credit : our own

బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత..

నిర్మాతగా తన కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని పవన్ కళ్యాణ్ సినిమాతోనే అందుకున్నానని, మళ్లీ అదే హీరోతో మరో విజయాన్ని సాధించి తన ప్రయాణానికి గ్రాండ్ ఎండింగ్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ వార్తపై భారీగా స్పందిస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image2
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image3
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Six Pack Lady : సిక్స్ ప్యాక్ బాడీతో స్టార్ హీరో కూతురు! ఎవరీ అమ్మాయి?
Recommended image2
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved