MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • Lavanya Bharadwaj: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి తప్పుకున్న ప్రేమ, తల్లికాబోతుందా?

Lavanya Bharadwaj: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నుంచి తప్పుకున్న ప్రేమ, తల్లికాబోతుందా?

Lavanya Bharadwaj:   ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచింది లావణ్య. ఆమె కోసమే సీరియల్ చూసేవారు. అలాంటిది ఆమె సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. 

1 Min read
Author : ramya Sridhar
Published : Mar 30 2026, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫేమ్ ప్రేమ..
Image Credit : Jio hotstar

ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫేమ్ ప్రేమ..

కన్నడలో రాజా రాణి, సంఘర్ష, శ్రీరస్తు శుభమస్తు వంటి సీరియల్స్ లో నటించి ఆకట్టుకున్న లావణ్య..  ఇల్లు ఇల్లాలు, పిల్లలు సీరియల్ తో  తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ సీరియల్ లో  ప్రేమ పాత్రను ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. 

ప్రేమ-ధీరజ్ జోడికి విపరీతమైన క్రేజ్ ఉంది. వీరి కోసమే ఈ సీరియల్ చూసేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. సడెన్ గా లావణ్యకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ప్రేమగా మనసు గెలిచిన లావణ్య
Image Credit : Instagram

ప్రేమగా మనసు గెలిచిన లావణ్య

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్  నుంచి లావణ్య తప్పుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు లావణ్య ఈ వార్తపై స్పందించలేదు. కానీ.. ఆమె మాత్రం సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

స్టార్ మా ఛానెల్‌లోని ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ నుంచి లావణ్య తప్పుకోవడానికి కారణం ఆమె గర్భవతి కావడమేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై లావణ్య గానీ, ఆమె భర్త శశి హెగ్డే గానీ ఇంకా స్పందించలేదు.

Related Articles

Related image1
Grey Hair: మంతెన చెప్పిన చిట్కా.. ఈ ఆకుల పేస్టు రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే..!
Related image2
Snabbit App: పని మనిషి రాలేదని టెన్షన్ పడుతున్నారా? Rs.100కే ఇంటి పనులన్నీ ఫినిష్ చేసే సర్వీస్
34
లావణ్య -శశి హెగ్డే
Image Credit : our own

లావణ్య -శశి హెగ్డే

‘రాజా రాణి’ సీరియల్‌లో అన్నాచెల్లెలుగా నటిస్తున్న టైంలోనే శశి, లావణ్య ప్రేమలో పడ్డారు. మొదట్లో శశి హెగ్డేను 'అన్నా' అని పిలిచిన లావణ్య, తర్వాత ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి 2022లో పెళ్లి చేసుకున్నారు.
44
నాలుగేళ్లు డేటింగ్ చేసిన జంట
Image Credit : Instgaram

నాలుగేళ్లు డేటింగ్ చేసిన జంట

ఈ జంట నాలుగేళ్లు డేటింగ్ చేశారు. పెళ్లయి కూడా రెండేళ్లు పూర్తయింది. ఇప్పుడు వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నారని అంటున్నారు. ఈ వార్తను లావణ్య-శశి జంట ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Grey Hair: మంతెన చెప్పిన చిట్కా.. ఈ ఆకుల పేస్టు రాస్తే తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే..!
Recommended image2
Snabbit App: పని మనిషి రాలేదని టెన్షన్ పడుతున్నారా? Rs.100కే ఇంటి పనులన్నీ ఫినిష్ చేసే సర్వీస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved