MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss Telugu: పీరియడ్స్ వచ్చినా ఆపరు.. బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి దక్షి వెల్లడించిన షాకింగ్ నిజాలు..

Bigg Boss Telugu: పీరియడ్స్ వచ్చినా ఆపరు.. బిగ్ బాస్ హౌస్ లో లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి దక్షి వెల్లడించిన షాకింగ్ నిజాలు..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆడవారి పరిస్థితి ఎలా ఉంటుంది. పీరియడ్స్ వస్తే ప్రత్యేక వెసులుబాటు ఉంటుందా? టాస్క్ ల విషయంలో మినహాయింపు ఇస్తారా? శానిటరీ ప్యాడ్ల విషయంలో ఇబ్బంది పెడతారా? రీసెంట్ గా ఎలిమినేట్ అయిన దక్షి చెప్పిన షాకింగ్ విషయాలేంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 29 2026, 03:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు ఎదుర్కొనే ఇబ్బందులు
Image Credit : Asianet News

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు ఎదుర్కొనే ఇబ్బందులు

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్కులు, ఎమోషనల్ మూమెంట్స్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే కెమెరాల ముందు కనిపించే ఈ హడావుడి వెనుక కంటెస్టెంట్లు ఎదుర్కొనే ఇబ్బందులు చాలామందికి తెలియవు. తాజాగా ఈ విషయాలపై షో నుంచి బయటకు వచ్చిన దక్షి గుత్తికొండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మేకప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండవా?

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వీకెండ్ ఎపిసోడ్స్‌లో ఎంతో అందంగా కనిపిస్తుంటారు. దీంతో వారికి మేకప్ ఎవరు చేస్తారు? రెడీ అవ్వడానికి ప్రత్యేక సదుపాయాలు ఉంటాయా? అనే సందేహాలు ప్రేక్షకుల్లో సహజంగానే ఉంటాయి. అయితే దక్షి వెల్లడించిన వివరాల ప్రకారం, హౌస్‌లో తమ వ్యక్తిగత పనులను కంటెస్టెంట్లే స్వయంగా చేసుకోవాలి. మేకప్ వేసుకోవడం, బట్టలు శుభ్రం చేసుకోవడం వంటి పనులకు కూడా వారే సమయం కేటాయించాలి. కనుబొమ్మలను సరిచేసుకోవడానికి రేజర్లు, గోళ్లు కత్తిరించుకోవడానికి నెయిల్ కట్టర్లు వంటి అవసరమైన వస్తువులను పరిమితంగా అందిస్తారని ఆమె తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
పీరియడ్స్ సమయంలోనూ టాస్కులు ?
Image Credit : Asianet News

పీరియడ్స్ సమయంలోనూ టాస్కులు ?

దక్షి వ్యాఖ్యల్లో అత్యంత చర్చకు దారితీసిన అంశం మహిళా కంటెస్టెంట్లకు సంబంధించిన రుతుస్రావం, శానిటరీ ప్యాడ్ల వినియోగం. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, పీరియడ్స్ సమయంలో అవసరమైన శానిటరీ ప్యాడ్లను హౌస్‌కు పంపిస్తారు. అయితే అదనంగా కావాలంటే సిబ్బందిని అడిగి తెప్పించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇదే సమయంలో నెలసరి కారణంగా శారీరక అసౌకర్యం ఉన్నప్పటికీ టాస్కుల్లో పాల్గొనాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని.. వాటిలో మినహాయింపు లేదని ఆమె అన్నారు.

33
తిండి, నిద్ర విషయంలోనూ ఇబ్బందులు తప్పవా?
Image Credit : Asianet News

తిండి, నిద్ర విషయంలోనూ ఇబ్బందులు తప్పవా?

బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం అంటే కేవలం ఆటలు ఆడటం, ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాదు. నిద్రకు ఆటంకాలు, ఆహారం విషయంలో పరిమితులు కూడా ఉంటాయని దక్షి వివరించింది. ముఖ్యంగా నాన్‌వెజ్ తగినంతగా అందకపోవడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావించింది. హౌస్‌లో వినిపించే మెట్రో రైలు శబ్దాలను బట్టి సమయాన్ని అంచనా వేసుకునేవాళ్లమని కూడా చెప్పింది. చివరి ట్రైన్ ఎప్పుడు వెళ్లింది అనేదాన్ని ప్రకారం నిద్రపోయేవారమని ఆమె అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(109.0 ov)396/7
Day 3 - Session 1
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Ramya Krishnan: బిగ్ బాస్ హోస్ట్‌గా రమ్యకృష్ణ.. ఒక్క ఎపిసోడ్ కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Recommended image3
Shalini Remuneration: షాలిని బిగ్‌ బాస్‌ తెలుగు 10 పారితోషికం.. రెండు వారాల దక్షికి, షాలినికి సేమా?
Related Stories
Recommended image1
Cotton Capital: మనదేశంలో పత్తి వ్యాపారానికి రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతిపెద్ద పత్తి మార్కెట్లలో ఒకటి ఇక్కడే ఉంది.
Recommended image2
3 గుండెలు, 9 మెదళ్ళు, బ్లూ కలర్ బ్లడ్ ఉన్న జీవి ఏదో తెలుసా? చాలా తెలివైన సముద్ర జీవి ఏది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved