పరువాలు దగ్గరగా చూపిస్తూ ఊపిరి ఆపేసిన శ్రీముఖి... చోళీ లెహంగాలో సాలిడ్ గ్లామర్ ట్రీట్!
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. అలాగే ముద్దుగుమ్మలు బొద్దుగా ఉన్న ముచ్చటగా ఉంటారు. ఈ కోవకే చెందుతుంది శ్రీముఖి. సాలిడ్ అందాల భామ సోషల్ మీడియా పోస్ట్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.
Sreemukhi
శ్రీముఖి స్టార్ యాంకర్స్ లో ఒకరు. ఈ మధ్య బుల్లితెర మీద హవా మొత్తం ఆమెదే. అనసూయ యాంకరింగ్ మానేయడంతో పాటు, సుమ జోరు తగ్గిన నేపథ్యంలో శ్రీముఖి దూసుకుపోతుంది.
Sreemukhi
శ్రీముఖి హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిందట. అయితే ఆమెకు ఆఫర్స్ రాలేదు. పైగా కమిట్మెంట్స్ అడుగుతూ కొందరు దర్శకులు ఇబ్బంది పెట్టారట. చేసేది లేక బుల్లితెర యాంకర్ అవతారం ఎత్తింది.
Sreemukhi
శ్రీముఖి పటాస్ షోతో వెలుగులోకి వచ్చింది. యూత్ ఫుల్ కామెడీ షోగా పటాస్ రూపొందింది. యాంకర్ రవితో కలిసి ఈ షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించారు. మెల్లగా ఫేమ్ రాబడుతూ బుల్లితెర రాములమ్మ అయ్యారు.
Sreemukhi
బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఆ షోలో పాల్గొనడం కెరీర్ కి ప్లస్ అయ్యింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి వెళ్లిన శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ చేతిలో ఓడిపోయింది. అతడు టైటిల్ అందుకోగా శ్రీముఖి రన్నర్ గా సరిపెట్టుకుంది.
Sreemukhi
టైటిల్ చేజారినా శ్రీముఖి రెమ్యునరేషన్ రూపంలో భారీగా ఆర్జించినట్లు సమాచారం. హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తో మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసింది.
Sreemukhi
యాంకర్ గా ఆమె కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. హీరోయిన్ గా కూడా రాణించాలని ఆమె కలలు కంటున్నారు. ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటున్నారట. క్రేజీ అంకుల్ మూవీతో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా ఆడలేదు.
Sreemukhi
చిన్నా చితకా దర్శకులతో చిత్రాలు చేస్తే లాభం లేదని తెలుసుకున్న శ్రీముఖి పేరున్న దర్శకులతో బ్యానర్స్ లో పని చేయాలని డిసైడ్ అయ్యారట. ఇటీవల చిరంజీవి భోళా శంకర్ లో శ్రీముఖి వ్యాంప్ రోల్ చేసింది.
Sreemukhi
శ్రీముఖి కెరీర్లో సెటిల్ అయ్యింది. ఆమె సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. హైదరాబాద్ లో సొంతగా ఇంటిని నిర్మించుకుంది. ఫ్యామిలీతో పాటు అక్కడే హ్యాపీగా ఉంటుంది.
Sreemukhi
తరచుగా శ్రీముఖి పెళ్లి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలను ఆమె ఖండిస్తున్నారు. నిరాధార కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. కుదిరినప్పుడు చెబుతానని శ్రీముఖి అంటున్నారు.
Sreemukhi
ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా చోళీ లెహంగా ధరించి పరువాల ప్రదర్శన చేసింది. శ్రీముఖి సాలిడ్ గ్లామర్ ఊపిరి ఆపేస్తుంది. నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Anasuya: చీర జారిపోవడంతో సర్దుకోలేక సిగ్గుపడ్డ అనసూయ... అన్ని యాంగిల్స్ లో తిప్పి తిప్పి చూపించింది!