MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే

Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తుంటారు. త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో తాను టచ్ చేయలేని అంశాలు, జోనర్స్ ఉన్నాయి అని అన్నారు. అలాంటి సన్నివేశాలు ఉన్న చిత్రాలు ఎప్పటికీ తీయలేను అని త్రివిక్రమ్ పేర్కొన్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 01 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Trivikram Srinivas
Image Credit : Asianet News

Trivikram Srinivas

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. త్రివిక్రమ్ ఎక్కువగా ఫ్యామిలీ జోనర్ సినిమాలే చేస్తుంటారు. తాజాగా త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఆదర్శకుటుంబం మూవీ థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించే టాక్ వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
త్రివిక్రమ్ కుటుంబ కథా చిత్రాలు
Image Credit : youtube/@ Zee Cinemalu

త్రివిక్రమ్ కుటుంబ కథా చిత్రాలు

ఆదర్శకుటుంబం రిలీజ్ కావడంతో త్రివిక్రమ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ ఎలాంటి సినిమా చేసినా అందులో కుంటుంబ విలువలు తప్పనిసరిగా ఉంటాయి. ఖలేజా, జల్సా లాంటి సినిమాలు కాస్త భిన్నంగా ఉంటాయి. మీరు చేయలేని జోనర్ సినిమాలు ఏంటి అని త్రివిక్రమ్ ని ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
ఆ సన్నివేశాలు చేయలేను
Image Credit : Haarika & Hassine Creations/youtube

ఆ సన్నివేశాలు చేయలేను

నేను చేయలేని జోనర్ గురించి చెప్పాలి అంటే.. చిన్న పిల్లలని బాధించే సన్నివేశాలు, సినిమాలు నేను చేయలేను. అదే విధంగా అత్యాచారం ఉన్న సీన్లు కూడా చేయలేను. పిల్లల పట్ల నేను చాలా సెన్సిటివ్. వాళ్ళు ఏడిచే సీన్లు చేయాలన్నా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అతడు మూవీలో చిన్న పిల్లడు చనిపోయే సీన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డా.

45
నయనతార సినిమా చూడలేకపోయా
Image Credit : Instagram@nayanthara

నయనతార సినిమా చూడలేకపోయా

చిన్న పిల్లలు ఎక్కడైనా బోరు బావిలో పడిపోయారు అని తెలిస్తే ఆ వార్తలు కూడా నేను చూడలేను. నయనతార కర్తవ్యం అనే సినిమా చేసింది. అందులో పాప బోరు బావిలో పడిపోతుంది. మొదటి 10 నిమిషాలు చూసి ఆ సినిమా ఆపేశాను. చూడలేకపోయాను అని త్రివిక్రమ్ అన్నారు.

55
వాళ్ళు నాకు శత్రువులు
Image Credit : Asianet News

వాళ్ళు నాకు శత్రువులు

త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాసలు, పంచ్ లకు ఫేమస్. త్రివిక్రమ్ పంచ్ లు, మాటల మాంత్రికుడు అని ఎవరు పేరు పెట్టారో కానీ వాళ్ళు నాకు శత్రువులు అంటూ త్రివిక్రమ్ సరదాగా అన్నారు. ఎందుకంటే నేను ప్రాసలు రాయడం ఆపేసి చాలా కాలం అవుతోంది అని త్రివిక్రమ్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
Singer Jhansi Remuneration: సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ పారితోషికం.. 8 వారాలకు ఇంతేనా?
Recommended image3
Jailer 2 Movie 17 Days Collections: జైలర్‌ 2 అరుదైన రికార్డు.. 17వ రోజు రజనీ మూవీ అదిరిపోయే వసూళ్లు
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image2
Sukumar Wife: సుకుమార్ భార్యగా గర్వంతో ఉప్పొంగుతున్నా.. రాంచరణ్, సుక్కు మూవీ కథపై అంచనాలు పెంచేసిన తబిత
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved