MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trivikram Srinivas: హీరోయిన్ కాళ్లపై పడబోయిన త్రివిక్రమ్.. షాక్‌లో శ్రీనిధి.. అసలేం జరిగిందంటే?

Trivikram Srinivas: హీరోయిన్ కాళ్లపై పడబోయిన త్రివిక్రమ్.. షాక్‌లో శ్రీనిధి.. అసలేం జరిగిందంటే?

వెంకటేష్ హీరోగా నటించిన 'ఆదర్శ కుటుంబం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కబోవడం అందరినీ ఆకర్షించింది. అసలు ఆయన ఎందుకు ఇలా చేశాడు. కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 29 2026, 06:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్!
Image Credit : Asianet News

శ్రీనిధి కాళ్లు మొక్కబోయిన త్రివిక్రమ్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి మధ్య జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వెంకటేష్ హీరోగా వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ ఘటన జరిగింది. శ్రీనిధి శెట్టి.. త్రివిక్రమ్‌కు నమస్కారం చేసేందుకు వెళ్లగా, ఆయన సరదాగా ఆమె కాళ్లు మొక్కేందుకు కిందకు వంగారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన శ్రీనిధి.. వెంటనే ఆయన్ని ఆపి, త్రివిక్రమ్ కాళ్లకు నమస్కరించారు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వెంకటేష్ హీరోగా నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ ఈవెంట్‌కు హీరో వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో పాటు మూవీ టీమ్ అంతా హాజరైంది. అయితే, ఫంక్షన్‌కు కాస్త లేటుగా వచ్చిన శ్రీనిధి శెట్టి.. నేరుగా త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి పలకరించారు. అప్పుడు కుర్చీలోంచి లేచిన త్రివిక్రమ్.. ముందుగా ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత సడెన్‌గా కిందకు వంగి ఆమె కాళ్లు మొక్కేందుకు ట్రై చేశారు. డైరెక్టర్ చేసిన ఈ పనికి శ్రీనిధి ఒక్కసారిగా కంగుతిన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
త్రివిక్రమ్ పనికి షాక్.. ఆ తర్వాత ఏమైందంటే?
Image Credit : youtube/@ Zee Cinemalu

త్రివిక్రమ్ పనికి షాక్.. ఆ తర్వాత ఏమైందంటే?

త్రివిక్రమ్ సరదాగా తన కాళ్లు మొక్కబోతుంటే శ్రీనిధి శెట్టి వెంటనే ఆయన్ని ఆపేశారు. ఆ తర్వాత ఆమె స్వయంగా త్రివిక్రమ్ కాళ్లకు నమస్కరించారు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరికొకరు దండం పెట్టుకోవడం అక్కడున్న వాళ్లందరినీ ఆకట్టుకుంది. స్టేజ్ మీద ఉన్న యాంకర్ సుమ కూడా ఈ సీన్ చూసి.. 'ఏంటి, అక్కడ ఏం జరుగుతోంది?' అంటూ సరదాగా కామెంట్ చేశారు.

ఈ ఫన్నీ మూమెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. డైరెక్టర్, హీరోయిన్ మధ్య ఉన్న ఈ బాండింగ్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. త్రివిక్రమ్ ఎందుకు ఆమె కాళ్లు మొక్కబోయారు? వీళ్లిద్దరి మధ్య ఇంత మంచి చనువు ఉందా? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

33
త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయాలని శ్రీనిధి కోరిక!
Image Credit : X

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేయాలని శ్రీనిధి కోరిక!

'కేజీఎఫ్' సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టికి.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించాలని ఎప్పటినుంచో కోరిక ఉందట. 'ఆదర్శ కుటుంబం' కథ విన్న వెంటనే ఆమె ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశారని త్రివిక్రమ్ ఈవెంట్‌లో చెప్పారు.

'నాకు ఓకే, మరి మీకు నేను ఓకేనా?' అని శ్రీనిధి తనను అడిగినట్లు త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారు. డైరెక్టర్‌పై ఆమెకున్న నమ్మకానికి, సినిమాపై ఉన్న ఆసక్తికి ఈ మాటే నిదర్శనం. ఇదే ఈవెంట్‌లో మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి కూడా త్రివిక్రమ్ మాట్లాడారు. ఆమెను తమ ఫ్యామిలీ మెంబర్‌లా ఫీల్ అవుతామని, కథ వినకుండానే ఈ సినిమాలో నటించేందుకు నివేదా ఒప్పుకుందని ఆయన చెప్పారు.

రిలీజ్‌కు రెడీ అయిన 'ఆదర్శ కుటుంబం'

వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఒకపక్క సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తుంటే.. మరోపక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్, శ్రీనిధి మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోతో 'ఆదర్శ కుటుంబం' సినిమాపై జనాల్లో మరింత ఆసక్తి పెరిగింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 
1st TEST • NZ vs IND 2026
Live
NZNZ
(114.5 ov)343/7
INDIND
-
Day 2 - Session 2
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(93.0 ov) 98 & 309/9
Day 3
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
29th T20 • WBBLT20
HH-WHH-W
Sat, 21 Nov, 2026
ST-WST-W
06:30 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
30th T20 • WBBLT20
SS-WSS-W
Sat, 21 Nov, 2026
PS-WPS-W
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
AOT Movie Review: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ.. దుల్కర్‌ సల్మాన్‌ మరోసారి మ్యాజిక్‌ చేశాడా?
Recommended image2
Raji Gaadu Raajayyadu: 'రాజిగాడు రాజయ్యాడు' మూవీ టీజర్ చూశారా.. ఆధిపత్యంపై తిరుగుబాటు
Recommended image3
Anirudh Kavya: కావ్యతో అనిరుధ్ క్యూట్ మూమెంట్స్.. మరిన్ని వెడ్డింగ్ ఫోటోస్ ఇవిగో
Related Stories
Recommended image1
వర్షిణికి ముద్దు పెడుతు దొరికిపోయిన ముఖేష్.. ఝాన్సీకి బిగ్ బాస్ వార్నింగ్..
Recommended image2
Gold Road: ప్రపంచంలోనే తొలిసారి బంగారంతో రోడ్డు నిర్మాణం.. మనం నడవచ్చు కూడా, ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved