MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lightning Strike: ఒకే వ్యక్తిపై ఏడుసార్లు పిడుగు పడింది, అయినా ఎలా బతికాడో తెలుసా.. మామూలు సుడి కాదు, కానీ

Lightning Strike: ఒకే వ్యక్తిపై ఏడుసార్లు పిడుగు పడింది, అయినా ఎలా బతికాడో తెలుసా.. మామూలు సుడి కాదు, కానీ

ఒకసారి పిడుగు పడితేనే మనిషి ప్రాణాలు పోతాయి. కానీ ఓ వ్యక్తిపై ఏకంగా 7 సార్లు పిడుగులు పడ్డాయి. ప్రతిసారీ చావును జయించి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఆయన విచిత్రమైన జీవిత కథ ఇది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 08 2026, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Lightning Strike
Image Credit : Asianet News

Lightning Strike

సాధారణంగా ఒక మనిషిపై పిడుగు పడే అవకాశం 43 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలాంటిది ఒకే మనిషిపై 7 సార్లు పిడుగులు పడటం, ఆయన ప్రతిసారీ బతకడం ప్రపంచంలోనే అతిపెద్ద విచిత్రం. అమెరికాకు చెందిన రాయ్ సుల్లివాన్ అనే వ్యక్తి తన జీవితంలో అత్యధిక సార్లు పిడుగుపాటుకు గురై ప్రాణాలతో బయటపడి 'గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొదటి ప్రమాదం - మలుపు తిరిగిన జీవితం
Image Credit : Freepik

మొదటి ప్రమాదం - మలుపు తిరిగిన జీవితం

రాయ్ సుల్లివాన్ వర్జీనియాలోని షెనాండోవా నేషనల్ పార్క్‌లో రేంజర్‌గా పనిచేసేవారు. అడవులు, ఎత్తైన కొండల మధ్య నిరంతరం తిరగడం వల్ల ఆయన పిడుగులకు త్వరగా గురయ్యేవారు. 1942లో ఒక ఫైర్ టవర్‌పై ఉన్నప్పుడు ఆయనపై మొదటిసారి పిడుగు పడి కాలి బొటనవేలు గోరు ఊడిపోయింది. ఇది ఆయన జీవితాన్ని తలకిందులు చేసే వరుస ప్రమాదాలకు ఆరంభం మాత్రమే.

35
వెంటాడిన పిడుగులు
Image Credit : Freepik

వెంటాడిన పిడుగులు

1969 నుండి 1977 మధ్యకాలంలో పిడుగులు ఆయనను నీడలా వెంటాడాయి. లారీ నడుపుతున్నప్పుడు, ఇంటి ముందు నిలబడినప్పుడు, సరస్సులో చేపలు పడుతున్నప్పుడు... ఇలా వరుసగా ఏడుసార్లు ఆకాశం నుండి మృత్యువు ఆయనపై విరుచుకుపడింది. ఈ ప్రమాదాల్లో ఆయన వెంట్రుకలు, కనురెప్పలు కాలిపోవడం, భుజం, కడుపు తీవ్రంగా గాయపడటం జరిగాయి.

45
ప్రజల్లో భయం - హ్యూమన్ లైట్నింగ్ రాడ్
Image Credit : Asianet News

ప్రజల్లో భయం - హ్యూమన్ లైట్నింగ్ రాడ్

వరుస పిడుగుపాట్ల వల్ల సమాజంలో ఆయన ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆయన పక్కన నిలబడితే తమపై కూడా పిడుగు పడుతుందేమోనని తోటి ఉద్యోగులు, ప్రజలు భయపడి దూరంగా పారిపోయేవారు. దాంతో ఆయనకు "హ్యూమన్ లైట్నింగ్ రాడ్" అని పేరు వచ్చింది. వాతావరణం మారితే చాలు ఆయన కారులో నీళ్ల క్యాన్ ఉంచుకుని భయంతో దాక్కునేవారు.

55
7 సార్లు చావును జయించి... చివరికి విషాదాంతం!
Image Credit : Asianet News

7 సార్లు చావును జయించి... చివరికి విషాదాంతం!

ప్రకృతి విసిరిన 7 అత్యంత శక్తివంతమైన పిడుగులను తట్టుకుని 'అమరజీవి'గా నిలిచిన రాయ్ సుల్లివాన్ జీవితాంతం మరణాన్ని జయించారు. కానీ దురదృష్టవశాత్తూ 1983లో, 71 ఏళ్ల వయసులో తన వ్యక్తిగత కారణాలతో డిప్రెషన్ కారణంగా ఆయన తనను తాను కాల్చుకుని ప్రాణాలు విడిచారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
4th T10 • ABDT10
Live
YASLYASL
(0.3 ov)6/0
EEEE
(10.0 ov)115/4
YASL need 110 runs in 57 balls
Schedule ›
5th T10 • ABDT10
UNTUNT
Sun, 8 Nov, 2026
UABUAB
07:15 pm
Match yet to begin.
Schedule ›
6th T10 • ABDT10
ARACARAC
Sun, 8 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd T10 • ABDT10
Result
UNTUNT
140/6
ARACARAC
89/9
United Tigers beat Arabian Aces by 51 runs
Schedule ›
2nd T10 • ABDT10
Result
RDCRDC
109/7
EEEE
125/2
Emirates Eagles beat Royal Desert Champions by 16 runs
Schedule ›
1st T10 • ABDT10
Result
UABUAB
121/3
YASLYASL
120/3
UAE Bulls beat Yas Lions by 7 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
Result
NZNZ
134
INDIND
113/7
IND won by 4 runs (DLS method)
Schedule ›
7th T10 • ABDT10
EEEE
Mon, 9 Nov, 2026
ARACARAC
07:15 pm
Match yet to begin.
Schedule ›
8th T10 • ABDT10
UNTUNT
Mon, 9 Nov, 2026
RDCRDC
09:30 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
9th T10 • ABDT10
YASLYASL
Tue, 10 Nov, 2026
UNTUNT
07:15 pm
Match yet to begin.
Schedule ›
10th T10 • ABDT10
UABUAB
Tue, 10 Nov, 2026
EEEE
09:30 pm
Match yet to begin.
Schedule ›
12th T10 • ABDT10
ARACARAC
Wed, 11 Nov, 2026
YASLYASL
09:30 pm
Match yet to begin.
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
AUSAUS
Thu, 12 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
AUSAUS
Sun, 15 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
2nd TEST • SL vs PAK 2026
PAKPAK
Tue, 17 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
AUSAUS
Wed, 18 Nov, 2026
ENGENG
09:00 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: విగ్గు లేకుండా నటించమన్న డైరెక్టర్, అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న స్టార్ హీరో.. కట్ చేస్తే 200 రోజులు
Recommended image2
Mahasakthi: 24 గంటల్లో 70 వేల బుకింగ్స్.. నయనతార మహాశక్తి' స్పెషల్ పోస్టర్ రిలీజ్
Recommended image3
Gollapudi Maruti Rao: ఇంట్లో నైటీలు, చుడీదార్ బ్యాన్ చేసిన నటుడు.. కానీ గొల్లపూడి కొడుకులు ఏంచేశారంటే?
Related Stories
Recommended image1
ANR: విగ్గు లేకుండా నటించమన్న డైరెక్టర్, అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న స్టార్ హీరో.. కట్ చేస్తే 200 రోజులు
Recommended image2
Varshini: వర్షిణి కూడా షాలినిలా మారుతోంది, నరేష్ చేసింది తప్పే.. కానీ అతడి ఛాలెంజ్ కి నాగ్ ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved