MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే

Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే

Netflix Thrillers: మీరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడతారా? అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ టాప్ సినిమాలను చూసేయండి. వీటిలో థ్రిల్, సస్పెన్స్ రెండూ పుష్కలంగా ఉంటాయి. మరి ఆ సినిమాలేంటో ఈ జాబితాలో చూద్దాం.

1 Min read
Author : Aithagoni Raju
Published : May 30 2026, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తల్వార్
Image Credit : social media

తల్వార్

2015లో విడుదలైన ఈ హిందీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. 2008లో నోయిడాలో జరిగిన డబుల్ మర్డర్ కేసు ఆధారంగా ఈ సినిమా కథ నడుస్తుంది. ఇర్ఫాన్ ఖాన్, కొంకణా సేన్ శర్మ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.1 ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మహారాజ
Image Credit : social media

మహారాజ

విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్ నటించిన ఈ తమిళ సినిమాలో సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.3 ఉంది. మీ కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.

36
బర్డ్ బాక్స్
Image Credit : social media

బర్డ్ బాక్స్

2018లో విడుదలైన ఈ హాలీవుడ్‌ సినిమా ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో నిండి ఉంటుంది. ప్రతి సీన్‌లోనూ సస్పెన్స్ మిమ్మల్ని సీట్ అంచున కూర్చోబెడుతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. వీకెండ్‌లో చూడటానికి ఇది సరైన ఆప్షన్.

46
మోనికా ఓ మై డార్లింగ్
Image Credit : social media

మోనికా ఓ మై డార్లింగ్

రాజ్‌కుమార్ రావు, రాధికా ఆప్టే నటించిన ఈ హిందీ సినిమాను మీరు వీకెండ్‌లో చూడొచ్చు. వీరితో పాటు హుమా ఖురేషి కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. సినిమా మొత్తం సస్పెన్స్‌తో నిండి ఉంటుంది.

56
తు యా మై
Image Credit : social media

తు యా మై

షనాయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ నటించిన ఈ హింఈ చిత్రంలో థ్రిల్లింగ్, సస్పెన్స్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యాక ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

66
మిసెస్ సీరియల్ కిల్లర్‌
Image Credit : social media

మిసెస్ సీరియల్ కిల్లర్‌

ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ. వరుస హత్యల కేసులో ఒక డాక్టర్ జైలుకు వెళ్తాడు. తన భర్త నిర్దోషి అని నిరూపించడానికి, అతని భార్య కూడా అచ్చం అలాంటి హత్యలే చేస్తుంది. ఇదే ఈ బాలీవుడ్‌ సినిమా కథ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు
Recommended image2
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image3
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Related Stories
Recommended image1
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved