- Home
- Entertainment
- Roja Birthday: గ్రాండ్‌గా రోజా బర్త్ డే పార్టీ.. మీనా, శంకర్, ప్రభుదేవా, సంగీత, మోహన్‌రాజా సందడి
Roja Birthday: గ్రాండ్‌గా రోజా బర్త్ డే పార్టీ.. మీనా, శంకర్, ప్రభుదేవా, సంగీత, మోహన్‌రాజా సందడి
మాజీ మంత్రి, నటి రోజా బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. సెలబ్రిటీల సమక్షంలో ఆమె తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నటి రోజా 54వ పుట్టిన రోజు వేడుక
నటి, మాజీ మంత్రి రోజా తన 54వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కోలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. హీరోయిన్లు, దర్శకులు, పలువురు నటీనటులు పాల్గొని సందడి చేశారు. రోజాకి చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్లు ఇందులో పాల్గొనడం విశేషం.
రోజా బర్త్ డే ఫోటోలు వైరల్
రోజా తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కూతురు ప్రీతి జనని.. రోజాని ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇవి వైరల్ అవుతున్నాయి.
రోజాకి కేక్ పెడుతున్న మీనా, సంగీత
నటి మీనా.. రోజా బర్త్ డే పార్టీలో పాల్గొని సందడి చేసింది. రోజాకి క్యూట్‌గా కేక్ పెడుతున్న ఫోటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో పక్కనే మరో నటి సంగీత కూడా ఉండటం విశేషం.
రోజా బర్త్ డే పార్టీ
రోజా బర్త్ డే పార్టీలో వారి బంధువులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు. సందడి చేశారు. ఈ పిక్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రోజా బర్త్ డే పార్టీ పిక్స్
రోజా బర్త్ డే పార్టీలో భర్త ఆర్కే సెల్వమణి, కొడుకు, ఇతర సన్నిహితులు సందడి చేయడం విశేషం.
రోజాతో మోహన్ రాజా
నటి రోజా సెల్వమణి బర్త్ డే పార్టీలో దర్శకుడు మోహన్ రాజా కూడా పాల్గొన్నారు. ఆమెకి విషెస్ తెలియజేశారు.
సెలబ్రిటీలు సందడి
రోజా బర్త్ డే పార్టీలో దర్శకులు శంకర్, లింగుస్వామి, విక్రమ్ ప్రభు, మోహన్ రాజా, అలాగే మీనా, సంగీతం సందడి చేయడం విశేషం.









