- Home
- Entertainment
- 800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
ధురంధర్ సినిమా దుమ్మురేపుతోంది. బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది. దురందర్ స్పీడ్ చూస్తే.. ఈమధ్య కాలంలో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు గుర్తుకొస్తున్నాయి. పుష్ప నుంచి ధురంధర్ వరకూ.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు.

1.పుష్ప 2 : ది రూల్ (తెలుగు సినిమా హిందీ వెర్షన్)
విడుదల తేదీ : 5 డిసెంబర్ 2024
భారత్‌లో వసూళ్లు : రూ. 830.10 కోట్లు (హిందీ వెర్షన్)
నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్
దర్శకుడు : సుకుమార్
2.జవాన్
విడుదల తేదీ : 7 సెప్టెంబర్ 2023
భారత్‌లో వసూళ్లు : రూ. 643.87 కోట్లు
నటీనటులు : షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి
దర్శకుడు : అట్లీ కుమార్
3.స్త్రీ 2
విడుదల తేదీ : 14 ఆగస్టు 2024
భారత్‌లో వసూళ్లు : రూ. 627.02 కోట్లు
నటీనటులు : శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి
దర్శకుడు : అమర్ కౌశిక్
4.ఛావా
విడుదల తేదీ : 14 ఫిబ్రవరి 2025
భారత్‌లో వసూళ్లు : రూ. 600.10 కోట్లు
నటీనటులు : విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న
దర్శకుడు : లక్ష్మణ్ ఉతేకర్
5.యానిమల్
విడుదల తేదీ : 1 డిసెంబర్ 2023
భారత్‌లో వసూళ్లు : రూ. 556.36 కోట్లు
నటీనటులు : రణబీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్
దర్శకుడు : సందీప్ రెడ్డి వంగా
6. పఠాన్
విడుదల తేదీ : 25 జనవరి 2023
భారత్‌లో వసూళ్లు : రూ. 543.05 కోట్లు
నటీనటులు : షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం
దర్శకుడు : సిద్ధార్థ్ ఆనంద్
7.గదర్ 2 : ది కథ కంటిన్యూస్
విడుదల తేదీ : 11 ఆగస్టు 2023
భారత్‌లో వసూళ్లు : రూ. 525.45 కోట్లు
నటీనటులు : సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వాధ్వా
దర్శకుడు : అనిల్ శర్మ
8.బాహుబలి 2 : ది కన్‌క్లూజన్
విడుదల తేదీ : 28 ఏప్రిల్ 2017
భారత్‌లో వసూళ్లు : రూ. 510.99 కోట్లు (హిందీ వెర్షన్)
నటీనటులు : ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, సత్యరాజ్
దర్శకుడు : ఎస్.ఎస్. రాజమౌళి
9.ధురంధర్
విడుదల తేదీ : 5 డిసెంబర్ 2025
భారత్‌లో వసూళ్లు : రూ. 454.20 కోట్లు
నటీనటులు : రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్
దర్శకుడు : ఆదిత్య ధర్
10.KGF చాప్టర్ 2 (కన్నడ సినిమా హిందీ వెర్షన్)
విడుదల తేదీ : 14 ఏప్రిల్ 2022
భారత్‌లో వసూళ్లు : రూ. 434.70 కోట్లు (హిందీ వెర్షన్)
నటీనటులు : యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి
దర్శకుడు : ప్రశాంత్ నీల్

