MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న, రణ్ వీర్ సింగ్, రిషబ్ శెట్టితో పాటు, 2025లో బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా?

రష్మిక మందన్న, రణ్ వీర్ సింగ్, రిషబ్ శెట్టితో పాటు, 2025లో బెస్ట్ యాక్టర్స్ ఎవరో తెలుసా?

2025 కి గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసింది.. ఈ ఏడాది అన్ని ఇండస్ట్రీలతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఎంతో సాధించింది. ఈ ఏడాది తమ నటనతోె  మెస్మరైజ్ చేసి.. బెస్ట్ యాక్టర్స్ అనిపించుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 18 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఛావా, ది గర్ల్‌ఫ్రెండ్‌లో రష్మిక మందన్న
Image Credit : Instagram@Rashmika Mandanna

ఛావా, ది గర్ల్‌ఫ్రెండ్‌లో రష్మిక మందన్న

2025 సంవత్సరాన్ని చూస్తే, ఈసారి భారతీయ సినిమాలో పెద్ద పెద్ద మార్పులు కనిపించాయి. చాలా మంది నటులకు మంచి బ్రేక్ వచ్చింది. విక్కీ కౌశల్, రణ్‌వీర్ సింగ్, రష్మిక మందన్న లాంటి నటులు అద్భుతమైన నటనను కనబరిచారు. ఛావా, ది గర్ల్‌ఫ్రెండ్‌ సినిమాలతో రష్మికకు ఈ ఏడాది చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఛావాలో తన పాత్రను అద్భుతంగాా పోషించింది. ది గర్ల్‌ఫ్రెండ్‌లో ఆమె మరో కొత్త కోణాన్ని చూపించింది. ఈ రెండు పాత్రలు రష్మిక ఎంత కాన్ఫిడెంట్‌గా మారిందో చూపించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి
Image Credit : Hombale Films

కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి

2025 సంవత్సరంలో కొంతమంది నటులు అద్భుతమైన నటనతో ఈ ఏడాదిని తమదిగా చేసుకున్నారు. సినిమా తర్వాత కూడా వారి నటన గుర్తుండిపోయింది. ఈ ఏడాదిని గుర్తుండిపోయేలా చేసుకున్న నటీనటులలో రిషబ్ శెట్టి కూడా ఉన్నారు.  కాంతార చాప్టర్ 1లో రిషబ్ శెట్టి నటనలో అద్భుతమైన ఉత్సాహం కనిపించింది.  తన సంస్కృతి పట్ల ఉన్న మక్కువ కనిపించింది. దీనికోసం శారీరకంగా కూడా చాలా మార్పులు చేర్పులను చేసుకున్నాడు రిషబ్,  ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రిషబ్ శెట్టిని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

Related Articles

Related image1
జబర్దస్త్ లో సాధారణ కమెడియన్.. ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అని మీకు తెలుసా?
Related image2
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
37
దే దే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్
Image Credit : Instagram

దే దే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని వదిలేసి.. బాలీవుడ్ చేరింది రకుల్ ప్రీత్ సింగ్. పెళ్లి తరువాత కూడా ఆమె తన నటనను కొనసాగిస్తోంది. ఈ ఈ ఏడాది  దే దే ప్యార్ దే 2లో రకుల్ ప్రీత్ సింగ్ అయేషా పాత్రలో అద్భుతమైన ఆకర్షణ, ఆత్మవిశ్వాసం చూపించింది. ఆమె ఈ పాత్రకు కొత్తదనం తెచ్చింది. ఆమె నటన సినిమాకు ప్లస్ అయ్యింది. గుర్తుండిపోయేలా తన పాత్రను పోషించింది.

47
ధురంధర్‌లో రణ్‌వీర్ సింగ్
Image Credit : instagram

ధురంధర్‌లో రణ్‌వీర్ సింగ్

ధురంధర్‌ సినిమాతో దుమ్ము లేపాడు  రణ్‌వీర్ సింగ్. ఈ సినిమాలో  తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటన కనబరిచాడు. ఎనర్జిటిక్ రోల్స్‌కు పేరుగాంచిన రణ్‌వీర్, ఈసారి ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఈ నటన ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

57
'తేరే ఇష్క్ మే'లో కృతి సనన్
Image Credit : kriti sanon instagram

'తేరే ఇష్క్ మే'లో కృతి సనన్

తేరే ఇష్క్ మేలో కృతి సనన్ తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ప్రేమ, నిరీక్షణ, హృదయం ముక్కలయ్యే భావనను చాలా సింపుల్‌గా, ప్రశాంతంగా చూపించింది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో ఒక కొత్త, పరిణతి చెందిన దశను చూపిస్తుంది.

67
120 బహదూర్‌లో ఫర్హాన్ అక్తర్
Image Credit : instagram

120 బహదూర్‌లో ఫర్హాన్ అక్తర్

120 బహదూర్‌లో ఫర్హాన్ అక్తర్ తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఉన్న అ పాత్రను ఆయన  చాలా సహజంగా, నిజాయితీగా ప్రదర్శించాడు. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫర్హాన్ నటన మరింతగా ఆకర్శించింది. 

77
ఛావాలో విక్కీ కౌశల్
Image Credit : Film Scene

ఛావాలో విక్కీ కౌశల్

ఈ ఏడాది విక్కీ కౌశల్ కు కూడా బాగా కలిసి వచ్చింది.  ఛావా సినిమా ఆయనకు ఎక్కడ లేని క్రేజ్ ను తెచ్చిపెట్టింది. విక్కీ కౌశల్ నటన ప్రేక్షకులను మొస్మరైజ్ చేసింది. ఈ  చారిత్రక పాత్రకు విక్కీ బాగా న్యాయం చేశాడు. ఈ శంబాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ చాలా హోమ్ వర్క్ చేశాడు.నిజాయితీగా తాను పడ్డ కష్ట,  అద్భుతమైన నటన ఈ పాత్రను మరింత బలంగా మార్చింది. ఇది విక్కీ కౌశల్ ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
తెలుగు సినిమా
తమిళ సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Recommended image3
Pawan Kalyan Remake: అక్కడ త్రిష, ఇక్కడ ఆసిన్.. సూపర్ హిట్ కావలసిన పవన్ మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
Related Stories
Recommended image1
జబర్దస్త్ లో సాధారణ కమెడియన్.. ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ అని మీకు తెలుసా?
Recommended image2
అఖండ 3 కి రంగం సిద్ధం, బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో ఐదో సినిమా ఎప్పుడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved