టైటిల్ గెలిచే వస్తా, మీరు ఓట్లేయండి...గంగవ్వ కాన్ఫిడెంట్ కేక

First Published 8, Sep 2020, 6:42 PM

బిగ్ బాస్ సీజన్ 4 మొదలై రెండు ఎపిసోడ్స్ పూర్తి కావడం జరిగింది. ఇంటి సభ్యులుగా ఉన్న వారిలో వృద్ధురాలు గంగవ్వ ప్రేక్షకుల హాట్ ఫేవరేట్ గా ఉన్నారు. ఐతే బిగ్ బాస్ 4 టైటిల్ ఎలాగైనా సాధిస్తానని గంగవ్వ మాట్లాడిన వీడియో ఆసక్తికరంగా మారింది.

బిగ్ బాస్ మొదలై రెండు రోజులవుతుండగా, హౌస్ మేట్స్ పై ప్రేక్షకులలో కొంత అభిప్రాయం డెవలప్ అయ్యింది. అందరు కంటెస్టెంట్స్ పట్ల ఆడియన్స్ ఇష్టాయిష్టాలు ఇప్పటికే మొదలై పోయాయి. గత రెండు రోజులలో ఇంటి సభ్యుల ప్రవర్తన ఆధారంగా ఆడియన్స్ మక్కువ పెంచుకోవడం జరుగుతుంది. ఇది ప్రారంభమే అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి, ఎవరికి వారు ఆడియెన్సుని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

కాగా బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రేక్షకులకు గంగవ్వ బాగా దగ్గరయ్యేలా కనిపిస్తుంది. రెండు ఎపిసోడ్స్ కే బయట ఆమెకు ఓ ఆర్మీ ఏర్పడినట్లు తెలుస్తుంది. ఈ సీజన్ లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది ఎవరికీ తెలియదు. తెలుగు ఆడియన్స్ కి తెలిసిన  కొద్దిమందిలో గంగవ్వ ఒకరు. ఆమె వయసు రీత్యా ప్రేక్షకుల సింఫతీ సాధించే అవకాశం ఉంది. ఇక తెలంగాణా మాండలికంలో గంగవ్వ పంచులు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో నవ్వులు పూయిస్తున్నాయి.

ఐతే గంగవ్వకు బిగ్ బాస్ షో గురించి ఏమీ తెలియదు అనుకుంటే పొరపాటే. ఆమె బిగ్ బాస్ గురించి మాట్లాడిన వీడియో మై విలేజ్ షో తాజాగా యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో గంగవ్వ అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశారు.

గంగవ్వ మాట్లాడుతూ బిగ్ బాస్ షో గురించి నాకు బాగా తెలుసు. గతంలో నేను ఇరుగు పొరుగు ఇళ్లలో చూశాను. ఈ షోలో వంటలు చేయడం, మాట్లాడడం, గొడవలు, ఏడుపులు, ఎలిమినేషన్స్ ఉంటాయి. పోయినసారి రాహుల్ బిగ్ బాస్ టైటిల్ గెలుపొందాడు. ఇక టాస్కులలో నాకు అయినకాడికి చేస్తా. నాగార్జున గారు నాకు మినహాయింపు ఇచ్చే అవకాశం కలదు. నేను గెలిస్తే వచ్చిన రూ. 50లక్షలతో ఇల్లు కట్టుకుంటాను అన్నారు.

నాకు వంట రాదు, అందుకే పాత్రలు శుభ్రం చేస్తా, బిగ్ బాస్ హౌస్ లో నేను పెద్దగా వ్యవహరిస్తా, చేతకానిదానిలాగా ఉండను. గొడవలు చేసే వారిని పంపేయాలని నిర్ణయిస్తాను.షో ఎంజాయ్ చేస్తా, బాగా కష్టపడి వంద రోజులు ఆడి బిగ్ బాస్ గెలుస్తా, మీరు నాకు ఓట్లు వేయండి అని గంగవ్వ ఆ వీడియోలో చెప్పారు. మరి గంగవ్వ కాన్ఫిడెంట్ చూస్తుంటే నిజంగా టైటిల్ గెలిచేలానే ఉంది.

loader