MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?

ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిత్రానికి బాక్సాఫీస్ కష్టాలు తప్పడం లేదు. కానీ హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన ఒక క్రేజీ పోస్ట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 13 2026, 10:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ది రాజాసాబ్ మూవీ
Image Credit : Instagram/Malavika Mohanan

ది రాజాసాబ్ మూవీ

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రం అన్నింటికంటే ముందుగా సంక్రాంతి సందడి మొదలు పెట్టింది. మారుతి దర్శకత్వంలో 300 కోట్లకి పైగా బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ కష్టాలు తప్పడం లేదు. తొలి షో నుంచే రాజాసాబ్ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలైంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించారు. 

25
రాజాసాబ్ కలెక్షన్స్ లో డ్రాప్
Image Credit : Instagram/Malavika Mohanan

రాజాసాబ్ కలెక్షన్స్ లో డ్రాప్

మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ ప్రభాస్ తో రొమాన్స్ చేశారు. మాళవిక మోహనన్ కి ఇదే తొలి తెలుగు చిత్రం. దీనితో ఆమె ఈ మూవీఫై చాలా ఆశలు పెట్టుకుంది. కానీ రాజాసాబ్ రిజల్ట్ మాత్రం ఆశాజనకంగా లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవు. ఆదివారం నుంచి కలెక్షన్లలో డ్రాప్ కనిపించింది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం రిలీజ్ అయింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం కూడా మంగళవారం రిలీజ్ అవుతోంది. రాజాసాబ్ చిత్రం 210 కోట్ల షేర్ టార్గెట్ తో రిలీజ్ అయింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 99 కోట్లు మాత్రమే వచ్చాయి. 

Related Articles

Related image1
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూసి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటికి మైండ్ బ్లాక్.. అయినా తప్పులో కాలేసింది
Related image2
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
35
మాళవిక మోహనన్ పోస్ట్ వైరల్
Image Credit : Asianet News

మాళవిక మోహనన్ పోస్ట్ వైరల్

ఈ నేపథ్యంలో రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ తట్టుకుని నిలబడడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ టైంలో మాళవిక మోహనన్ షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. రాజాసాబ్ సినిమా చూసిన వారంతా తన పొగుడుతున్నారు అంటూ చెప్పకనే చెప్పింది. కొందరు అభిమానులు రాజాసాబ్ చిత్రంలో ఆమె అప్పియరెన్స్, గ్లామర్ ని మెచ్చుకుంటూ రీల్స్ చేస్తున్నారు. వాటిలో ఒకదానిని మాళవిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

45
మేడమ్ సార్ మేడమ్ అంతే
Image Credit : instagram- malavikamohanan_

మేడమ్ సార్ మేడమ్ అంతే

ఈ వీడియో నాకు చాలా క్యూట్ గా అనిపించింది.. అందుకే షేర్ చేస్తున్నా అని పేర్కొంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అల్లు అర్జున్ డైలాగ్ ఉంది. అల వైకుంఠపురములో చిత్రంలో అల్లు అర్జున్ హీరోయిన్ ని ఉద్దేశించి చెప్పిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే' డైలాగ్ బాగా ఫేమస్ అయింది. 

55
అల్లు అర్జున్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం
Image Credit : instagram

అల్లు అర్జున్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం

అందులో పూజా హెగ్డేకి బదులుగా అభిమానులు మాళవిక ఫోటోస్ పెట్టారు. మాళవిక రాజాసాబ్ చిత్రంలో ఎంత అందంగా కనిపించిందో చెప్పేలా ఈ వీడియో ఉంది. ఒక వైపు రాజా సాబ్ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుంటే మాళవిక తన పబ్లిసిటీ పనిలో ఉండిపోయింది అని, అల్లు అర్జున్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bellamkonda Sreenivas: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం, వైరల్ ఫోటోస్.. పెళ్లి ఎప్పుడో తెలుసా
Recommended image2
Kareena Kapoor: పెళ్లి తర్వాత ఆ పని చేయలేనని తేల్చి చెప్పేసిన హీరోయిన్.. ఏం జరిగిందో తెలుసా ?
Recommended image3
Pataudi Family: ఈస్టర్ సెలబ్రేషన్స్.. కరీనా, సారా అందాల హంగామా.. ఫ్యామిలీ ఫోటోలు వైరల్
Related Stories
Recommended image1
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా చూసి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటికి మైండ్ బ్లాక్.. అయినా తప్పులో కాలేసింది
Recommended image2
Chiranjeevi: చిరంజీవి అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించిన 5 సినిమాలు..ఇవి లేకుంటే మెగాస్టార్ కెరీర్ ఫినిష్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved