MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?

DDLJ: 30 ఏళ్లుగా ఒకే ఒక్క థియేటర్లో నడుస్తున్న సినిమా, 4 కోట్ల బడ్జెట్ పెడితే 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా?

DDLJ: 30 ఏళ్లుగా థియేటర్ లో రన్ అవుతున్న సినిమా గురించి మీకు తెలుసా? మూడు దశాబ్దాల క్రితం చాలా తక్కువ బడ్జెట్ తో రూపొంది బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిందీ మూవీ. ఇంతకీ ఏంటా సినిమా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 27 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
3 దశాబ్దాలుగా ప్రదర్శించబడుతున్న సినిమా..
Image Credit : ANI

3 దశాబ్దాలుగా ప్రదర్శించబడుతున్న సినిమా..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో కొన్ని చిత్రాలు కేవలం బాక్సాఫీస్ విజయాన్ని మాత్రమే కాకుండా, తరాలు మారినా ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. అటువంటి అరుదైన, ఐకానిక్ చిత్రాలలో బాలీవుడ్ క్లాసిక్ 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' మొదటి వరుసలో నిలుస్తుంది. 1995లో విడుదలైన ఈ సినిమా, మూడు దశాబ్దాలు పూర్తయినా నేటికీ థియేటర్‌లో ప్రదర్శించబడుతుండటం సినీ ప్రపంచంలో ఒక అద్భుతం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తక్కువ బడ్జెట్ సంచలన వసూళ్లు..
Image Credit : Instagram

తక్కువ బడ్జెట్ సంచలన వసూళ్లు..

ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'కింగ్ ఖాన్' షారూఖ్ ఖాన్ ‌- కాజోల్ జంటగా నటించారు. ఆ రోజుల్లో కేవలం రూ. 4 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి ఆనాటి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ప్రేమికుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది మూవీ.

34
మరాఠా మందిర్‌లో ఆల్-టైమ్ రికార్డు
Image Credit : YRF Instagram

మరాఠా మందిర్‌లో ఆల్-టైమ్ రికార్డు

ఈ సినిమా సాధించిన అత్యంత అసాధారణ ఘనత ఏమిటంటే— ముంబైలోని ప్రఖ్యాత 'మరాఠా మందిర్' థియేటర్‌లో ఇది నిరంతరం ప్రదర్శించబడుతుండటం. ప్రతీరోజూ ఉదయం 11:30 గంటలకు ఈ సినిమా షో క్రమం తప్పకుండా ప్రదర్శించబడుతుంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఒకే థియేటర్‌లో ఇన్ని దశాబ్దాల పాటు ఒకే చిత్రం ఆగకుండా ఆడడం ఒక అరుదైన ప్రపంచ రికార్డు.

44
తక్కువ టికెట్ ధరలు - అభిమానుల ప్రేమాభిమానాలు
Image Credit : our own

తక్కువ టికెట్ ధరలు - అభిమానుల ప్రేమాభిమానాలు

మరాఠా మందిర్‌లో ఇప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అందుబాటులోనే టికెట్ ధరలను ఉంచడం విశేషం. ప్రస్తుతం అక్కడ బాల్కనీ టికెట్ ధర సుమారు ₹50 గాను, జనరల్ సీట్ టికెట్ ధర ₹30 గా నడుస్తుంది. ఇది సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే రేటు. 2015వ సంవత్సరంలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్ యాజమాన్యం భావించినప్పటికీ, ఆ వార్త తెలిసిన వెంటనే ప్రేక్షకులు, అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రదర్శనను అలాగే కొనసాగించారు. ప్రేమ, కుటుంబ విలువల కలబోతగా వచ్చిన 'DDLJ' మూవీ.. ముంబై వచ్చే పర్యాటకులకు కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా మారి ఇప్పటికీ భారతీయ సినీ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Elimination: హౌస్ నుంచి కృష్ణుడు అవుట్, ఏడ్చేసిన రోహిత్.. ముఖేష్, దేబ్జానీ రొమాన్స్ అదుర్స్
Recommended image2
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image3
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Related Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved