MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • హుస్సేన్ సాగర్ కి వెళ్ళేది అలాంటి సినిమాల వల్లే.. షాకిచ్చిన తరుణ్ భాస్కర్, ధురంధర్ పై కామెంట్స్

హుస్సేన్ సాగర్ కి వెళ్ళేది అలాంటి సినిమాల వల్లే.. షాకిచ్చిన తరుణ్ భాస్కర్, ధురంధర్ పై కామెంట్స్

తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో నిర్మాతలు హుస్సేన్ సాగర్ కి వెళ్ళేది అలాంటి సినిమాల వల్లే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి చిత్రాల్లో ఆఫర్ వచ్చినా తాను చేయను అని అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tharun Bhascker
Image Credit : Asianet News

Tharun Bhascker

తరుణ్ భాస్కర్ టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు. వైవిధ్యంగా ఉండే వినోదాత్మక చిత్రాలు తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా నటుడిగా, హీరోగా కూడా తరుణ్ భాస్కర్ కి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తరుణ్ భాస్కర్ నటించిన మూవీ గాయపడ్డ సింహం. మే 1న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అదే చివరి సినిమా అవుతుంది
Image Credit : our own

అదే చివరి సినిమా అవుతుంది

కశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు దర్శకుడిగా కానీ, హీరోగా కానీ 4 ఫైట్స్, 5 పాటలు, ఒక ఇంట్రడక్షన్ సీన్ ఉండే సినిమా చేయమంటే చేస్తారా అని అడగగా తరుణ్ భాస్కర్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. అలా చేస్తే నాకు, ఆ నిర్మాతకు అదే చివరి సినిమా అవుతుంది అని అన్నారు.

Related Articles

Related image1
NTR: కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలకు చుక్కలు చూపించిన చిన్న హీరో..స్టార్ కాలేదు, ఆస్తులు మాత్రం వందల కోట్లు ?
Related image2
OTT Movies: ఏకంగా సీఎం పైనే, అదిరిపోయే ట్విస్ట్ లతో పొలిటికల్ థ్రిల్లర్.. ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే
35
హుస్సేన్ సాగర్ కి..
Image Credit : our own

హుస్సేన్ సాగర్ కి..

అలాంటి కమర్షియల్ సినిమా చేయడం నాకు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నాకు నమ్మకం వచ్చినప్పుడు చేస్తానేమో. ఇప్పుడైతే చేయను. అలాంటి సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకుని ఆ తర్వాత నిర్మాత.. నేను హుస్సేన్ సాగర్ కి వెళతా అని అనడం ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలు.. కాబట్టి చేయను అని తరుణ్ భాస్కర్ ఫన్నీగా బదులిచ్చారు.

45
ధురంధర్ 2 ఇంకా చూడలేదు
Image Credit : X

ధురంధర్ 2 ఇంకా చూడలేదు

హీరోగా అయితే అస్సలు చేయను. అలాంటి కమర్షియల్ సినిమాలకు హీరోగా నేను సెట్ కాను. దర్శకుడిగా అయితే ఇప్పుడు అలాంటి సినిమాలు చేయను. భవిష్యత్తులో నాకు నమ్మకం వస్తే చేస్తానేమో అని అన్నారు. ఇటీవల కాలంలో తనని బాగా ప్రభావితం చేసిన సినిమాలు రెండు ఉన్నాయి అని తరుణ్ అన్నారు. ఒకటి అర్జున్ రెడ్డి కాగా మరొకరి ధురంధర్. ధురంధర్ 2 నేను ఇంకా చూడలేదు.

55
రియలిజం ఆడియన్స్ కి బాగా నచ్చింది
Image Credit : X

రియలిజం ఆడియన్స్ కి బాగా నచ్చింది

ఆ సినిమాలకు ముందు వరకు సీన్ లో కామెడీ లేకుంటే ఆడియన్స్ ని థియేటర్స్ లో హోల్డ్ చేయడం కష్టం అని భావించే వాడిని. కానీ ఆ రెండు సినిమాలు చూశాక కామెడీ లేకుండా కేవలం డ్రామాతో ఆడియన్స్ ని థియేటర్స్ లో కూర్చొబెట్టొచ్చు అని అర్థం అయింది.ప్రస్తుతం ఆడియన్స్ కామెడీ కంటే అలాంటి డ్రామా సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ధురంధర్ చిత్రంలో ఆ రియలిజం ఆడియన్స్ కి బాగా నచ్చింది. అది నిజంగా జరిగిందా లేదా అనేది అనవసరం. కానీ సినిమా చూస్తున్నంతసేపు అది నిజంగా జరిగినట్లు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. 4 గంటల సినిమా తీసి థియేటర్ లో ఆడియన్స్ ని కూర్చోబెట్టారు అంటే ఆదిత్య ధర్ గేమ్ ఛేంజర్ అని ప్రశంసలు కురిపించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Recommended image2
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Recommended image3
Allu Arjun: దేనికి పనికిరాడని అల్లు అర్జున్ కి 10 లక్షలు ఇన్సురెన్స్ చేయించింది ఎవరు? 4th క్లాస్ లోనే తేలిపోయిందా?
Related Stories
Recommended image1
NTR: కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలకు చుక్కలు చూపించిన చిన్న హీరో..స్టార్ కాలేదు, ఆస్తులు మాత్రం వందల కోట్లు ?
Recommended image2
OTT Movies: ఏకంగా సీఎం పైనే, అదిరిపోయే ట్విస్ట్ లతో పొలిటికల్ థ్రిల్లర్.. ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved