MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • OTT Movies: ఏకంగా సీఎం పైనే, అదిరిపోయే ట్విస్ట్ లతో పొలిటికల్ థ్రిల్లర్.. ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే

OTT Movies: ఏకంగా సీఎం పైనే, అదిరిపోయే ట్విస్ట్ లతో పొలిటికల్ థ్రిల్లర్.. ఈ వారం ఓటీటీ రిలీజ్ లు ఇవే

This Week OTT Releases: ఈవారం ఓటీటీలో ప్రేక్షకులని అలరించడానికి కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అవుతున్నాయి. బ్యాండ్ మేళం, ప్రతిఛాయ లాంటి సినిమాలు రాబోతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
This Week OTT Releases
Image Credit : Asianet News

This Week OTT Releases

ఈవారం ఓటీటీలో ప్రేక్షకులని అలరించడానికి కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ అవుతున్నాయి. బ్యాండ్ మేళం, ప్రతిఛాయ లాంటి సినిమాలు రాబోతున్నాయి. అదే విధంగా హాలీవుడ్ నుంచి కూడా అదిరిపోయే కంటెంట్ వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Netflix
Image Credit : Asianet News

Netflix

APEX

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 24

ఒక మహిళ ఆస్ట్రేలియన్ అడవుల్లో తన సాహసాన్ని పరీక్షించుకునే సమయంలో, ఒక ప్రమాదకరమైన మృగంతో గేమ్‌లో చిక్కుకుంటుంది. సస్పెన్స్, సర్వైవల్ థ్రిల్లర్ మేళవింపుతో ఈ సినిమా సాగుతుంది.

Sold Out on You

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 22

మ్యాథ్యూ లీ అనే రైతు జీవితాన్ని చుట్టూ తిరిగే ఈ రొమాంటిక్ కామెడీ, అతని కష్టాలు, ప్రేమ, మరియు అతని జీవితంలోని గందరగోళ పరిస్థితులను వినోదాత్మకంగా చూపిస్తుంది.

If Wishes Could Kill

ఎక్కడ చూడాలి: Netflix 

రిలీజ్ డేట్: ఏప్రిల్ 24

దక్షిణ కొరియా హారర్ సిరీస్ ఇది. ఐదుగురు హైస్కూల్ విద్యార్థులు “Girigo” అనే ప్రమాదకరమైన యాప్ వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి జీవితం ప్రమాదంలో పడేలా చేసే డార్క్ సీక్రెట్స్ బయటపడతాయి.

34
Zee5
Image Credit : Asianet News

Zee5

Band Melam

ఎక్కడ చూడాలి: Zee5 రిలీజ్ డేట్: ఏప్రిల్ 24

గిరి, రాజి అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ప్రేమలో పడతారు. కానీ కాలంతో పాటు వచ్చిన అపార్థాలు, పరిస్థితులు వారి ప్రేమను, కుటుంబాలను దూరం చేస్తాయి. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ కథ భావోద్వేగంగా ఉంటుంది.

44
Jiohotstar
Image Credit : Asianet News

Jiohotstar

ప్రతిఛాయ

నివిన్ పౌలి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ముఖ్యమంత్రి తనని లైంగికంగా వేధించాడు అంటూ మహిళ ఆరోపణలు చేసే కథ ఇది.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్

రిలీజ్ డేట్ : ఏప్రిల్ 24

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Related Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved