MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • NTR: కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలకు చుక్కలు చూపించిన చిన్న హీరో..స్టార్ కాలేదు, ఆస్తులు మాత్రం వందల కోట్లు ?

NTR: కృష్ణ, ఎన్టీఆర్ సినిమాలకు చుక్కలు చూపించిన చిన్న హీరో..స్టార్ కాలేదు, ఆస్తులు మాత్రం వందల కోట్లు ?

పున్నమినాగు చిత్రంలో హీరోగా నటించిన నరసింహ రాజు ఆ తర్వాత టాలీవుడ్ లో వెనుకబడ్డారు. చిరంజీవి మాత్రం అగ్ర హీరోగా ఎదిగారు. అయినప్పటికీ నరసింహరాజుకి వందల కోట్ల ఆస్తులు ఉన్నాయనే ప్రచారం ఉంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 20 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
NTR
Image Credit : Asianet News

NTR

70, 80 దశకాల్లో హీరోగా కోన్ని సినిమాల్లో నరసింహ రాజు నటించారు. నటనలో ఆకట్టుకున్నప్పటికీ ఆయన స్టార్ కాలేకపోయారు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. పున్నమి నాగు, జగన్మోహిని లాంటి విజయవంతమైన చిత్రాల్లో నరసింహ రాజు నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పున్నమినాగు సినిమాలో నరసింహరాజు హీరో
Image Credit : Pinterest

పున్నమినాగు సినిమాలో నరసింహరాజు హీరో

పున్నమి నాగు సినిమాలో నరసింహరాజు హీరో కాగా చిరంజీవి విలన్ గా నటించారు. కానీ ఆ తర్వాత చిరంజీవి తిరుగులేని స్టార్ గా ఎదిగారు. చిరంజీవి ఎదుగుదలకు ఆయన కృషే కారణం అని నరసింహరాజు అన్నారు. వీధుల్లో వెళ్లి ఆటోలు, రిక్షా లలో పాటలు వినిపించినా చిరంజీవి లేచి డ్యాన్స్ చేసేవారు. తన ప్రతిభని పెంచుకునేవారు. నలుగురు చూస్తారు అని సిగ్గుపడేవారు కాదు.

Related Articles

Related image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Related image2
Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే
35
అందువల్లే ఛాన్సులు లేకుండా పోయాయి
Image Credit : Pinterest

అందువల్లే ఛాన్సులు లేకుండా పోయాయి

చిరంజీవి ఎదుగుదల చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన స్నేహితులుగా ఉన్నవారు ఎదిగితే మనం కూడా బావుంటాం అని నరసింహరాజు అన్నారు. అయితే నరసింహ రాజు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లని నోటి దురుసుతో తిట్టారని.. అందువల్లే ఆయనకి ఛాన్సులు లేకుండా పోయాయి అనే ప్రచారం ఉంది.

45
ఇంకాస్త ఎక్కువ చేసి రాశారు
Image Credit : Pinterest

ఇంకాస్త ఎక్కువ చేసి రాశారు

దీని గురించి నరసింహ రాజు స్పందిస్తూ అవన్నీ ఇప్పుడు అనవసరం. నోటి దురుసుతో అనలేదు. ఉన్న మాట స్ట్రైట్ ఫార్వార్డ్ గా చెప్పాను. నేను చెప్పిన దానిని పత్రికల వాళ్ళు ఇంకాస్త ఎక్కువ చేసి రాశారు. వాస్తవానికి అది పెద్ద వివాదం కూడా కాదు. ఎన్టీఆర్ అయితే సీఎం అయ్యాక ఒకసారి కలవడానికి వెళితే కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడారు.

55
సూపర్ హిట్ చేశారు
Image Credit : Asianet News

సూపర్ హిట్ చేశారు

కానీ పత్రికల వాళ్ళు రాసిన వార్తల కారణంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానులు నాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసింహరాజు సినిమాలు ఇక చూడం అని బెదిరించారు. కానీ ఆ వెంటనే ఎన్టీఆర్ గారు సింహ బలుడు, కృష్ణ గారి సింహ గర్జన, నేను నటించిన జగన్మోహిని చిత్రాలు వారం గ్యాప్ లోనే వెంటవెంటనే రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు భారీ జానపద కథతో రూపొందాయి. అయినప్పటికీ అవి ఫ్లాప్ అయ్యాయి. కానీ ప్రజలు నా జగన్మోహిని చిత్రాన్ని ఆదరించి సూపర్ హిట్ చేశారు అంటూ నరసింహ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు 100 కోట్లకు పైగా ఆస్తి ఉందట నిజమేనా అని ప్రశ్నించగా అది నిజాం కాదు అని నరసింహ రాజు తెలిపారు. మా అబ్బాయికి సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ నేను వద్దని చెప్పాను. ఇండస్ట్రీలో అదృష్టం కూడా ఉండాలి. దీనితో మా అబ్బాయి కెనడాలో బాగా సెటిల్ అయ్యి జాబ్ చేస్తున్నాడు. మా కోడలు కూడా జాబ్ చేస్తోంది. అక్కడే 2 హౌస్ లు కొన్నారు అని నరసింహరాజు తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: బిగ్ బాస్ లో హైయెస్ట్ పెయిడ్ హోస్ట్ ఎవరు.. నాగార్జునని మించిపోయిన క్రేజీ విలన్
Recommended image2
Bigg Boss: బిగ్ బాస్ 20లో మేరీ కోమ్ గ్రాండ్ ఎంట్రీ.. వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
Recommended image3
Irumudi Day 17 Collections: బాక్సాఫీసు వద్ద ఇరుముడి సునామీ.. లాభాల్లో రవితేజ సినిమా రికార్డు
Related Stories
Recommended image1
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య
Recommended image2
Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved