MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే

Vijay Fitness: 50 లో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా ఎలా ? దళపతి విజయ్ డైట్ సీక్రెట్ ఇదే

తమిళ రాజకీయాల్లో విక్టరీ జెండా ఎగరేసిన  విజయ్.. 50 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా, ఎంతో చురుగ్గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మెరుపు వేగంతో డ్యాన్స్ చేస్తూ అదరగొడతారు. ఆయన ఎనర్జీ రహస్యం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 05 2026, 09:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
గంటల తరబడి జిమ్‌ ఇష్టం ఉండదు..
Image Credit : Asianet News

గంటల తరబడి జిమ్‌ ఇష్టం ఉండదు..

తమిళనాడు సీఏం సీటులో కూర్చోబోతున్నాడు దళపతి విజయ్. సినిమాల్లో స్టార్ గా వెలుగు వెలిగిన విజయ్.. పార్టీ పెట్టిన రెండేళ్లలో సీఎం స్థాయికి ఎదిగాడు. 50 ఏళ్ల వయసులో దళపతి యంగ్ లుక్ లో మెరిసిపోతున్నాడు. కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. 

ఇంతకీ ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి?  గంటల తరబడి జిమ్‌లో బరువులు ఎత్తడం కన్నా, తన స్టామినా పెంచే కార్డియో వ్యాయామాలకే ఎక్కువ ఇంపార్టెన్స్  ఇస్తారు. రోజూ ఉదయం 10 నుంచి 40 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్ చేయడం ఆయనకు అలవాటు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
విజయ్ ఫుడ్ సీక్రెట్..
Image Credit : our own

విజయ్ ఫుడ్ సీక్రెట్..

విజయ్ కఠినమైన డైట్ ఏదీ పాటించరు. కానీ, ఆయన పాటించే ఏకైక ఫుడ్ సీక్రేట్   "మితాహారం". తనకు నచ్చిన ఆహారాన్ని తింటారు, కానీ చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా.. అతిగా తినడం అలవాటు లేదు విజయ్ కి. 

38
షూటింగ్ లో కూడా ఇంటి భోజనమే..
Image Credit : X

షూటింగ్ లో కూడా ఇంటి భోజనమే..

షూటింగ్ స్పాట్‌లో కూడా విజయ్ చాలా సింపుల్‌గా ఉండే ఇంటి భోజనాన్నే ఇష్టపడతారు. ముఖ్యంగా, మధ్యాహ్న భోజనంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కూరగాయలు, పెరుగు అన్నం లేదా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటారు.
48
విజయ్ డైట్ లో ముఖ్యమైనది ఇదే..
Image Credit : Asianet News

విజయ్ డైట్ లో ముఖ్యమైనది ఇదే..

విజయ్ తన డైట్ లో ఆయిల్ చాలా తక్కువ ఉండేట్టు చూసుకుంటారు.  తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప, నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్‌ను విజయ్ అస్సలు ముట్టుకోరు. ఆయన 'క్లాసీ' లుక్‌కు ఇదే ముఖ్య కారణం. ఫ్యాట్ ను పెంచే ఏ ఆహారం అయినా దూరంగా ఉంచుతారు. 

58
రాత్రి భోజన రహస్యం ఇదే
Image Credit : instagram

రాత్రి భోజన రహస్యం ఇదే

విజయ్ ఫిట్‌నెస్‌లో అసలు రహస్యం ఆయన రాత్రి భోజనం చేసే సమయం. నిద్రపోవడానికి 2-3 గంటల ముందే భోజనం పూర్తి చేస్తారు. సాధారణంగా రాత్రి 7 గంటలకే తేలికపాటి ఆహారం తీసుకుంటారు. తిన్న తరువాత వెంటనే నిద్రపోకుండా రెండు  గంటలు ఏదో ఒక పని చేస్తుంటారు. 

68
డ్యాన్స్ మూమెంట్స్ తో వ్యాయామం..
Image Credit : KVN Productions

డ్యాన్స్ మూమెంట్స్ తో వ్యాయామం..

విజయ్ సినిమాల్లోని పాటల కోసం చేసే కఠినమైన డ్యాన్స్ మూమెంట్సే ఆయనకు ఒక పూర్తిస్థాయి వ్యాయామం. ఒక పాటకు రిహార్సల్ చేసేటప్పుడే ఆయన ఎన్నో కేలరీలను బర్న్ చేస్తారు. ఇదే ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.
78
విజయ్ యంగ్ లుక్ కు మరో కారణం..
Image Credit : Instagram

విజయ్ యంగ్ లుక్ కు మరో కారణం..

శారీరక వ్యాయామమే కాదు, విజయ్ ప్రశాంతమైన ముఖం వెనుక ఉన్నది ఆయన 'మైండ్ సెట్'. షూటింగ్ టెన్షన్ల మధ్య ప్రశాంతంగా ఉండటం, సరిపడా నిద్రపోవడం ఆయన యవ్వనాన్ని మరింత పెంచుతాయి.
88
నిరంతర సాధన చాలా ముఖ్యం..
Image Credit : ANI

నిరంతర సాధన చాలా ముఖ్యం..

"ఒకే రోజులో ఫిట్ బాడీ రాదు. ఓపిక, నిరంతర సాధన, ఆహారంలో నియంత్రణ ఉంటే 50 ఏళ్లలోనూ ఎనర్జీగా ఉండొచ్చు" ఇదే దళపతి విజయ్ తన అభిమానులకు చెప్పే పాఠం. విజయ్ తన బాడీని ఎలాగైనా మార్చగలడు.. ఎందుకంటే.. ఫుడ్, జిమ్, ఇతర అలవాట్ల విషయంలో విజయ్ తనను తాను కంట్రోల్ చేసుకోగలడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తమిళ సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Recommended image2
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్
Recommended image3
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Related Stories
Recommended image1
6 కోట్లు బడ్జెట్.. 40 కోట్లకు పైగా వసూలు చేసిన చిన్న సినిమా ఏదో తెలుసా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Recommended image2
Sridevi: హీరోతో ముద్దు సీన్, శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు, కోర్టు వరకూ వెళ్లిన వ్యవహారం.. చివరకు ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved