MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు

Celebrity Brothers: అన్నల పేర్లు చెడగొట్టకుండా నిలబెట్టిన తమ్ముళ్లు వీళ్ళే..పవన్ నుంచి కార్తీ వరకు

తమ సోదరుల బాటలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోలుగా గుర్తింపు పొందిన తమ్ముళ్లు కొందరు ఉన్నారు. పవన్ నుంచి కార్తీ వరకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఆ తమ్ముళ్లు, వారి అన్నల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 25 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
సెలెబ్రిటీ బ్రదర్స్
Image Credit : Asianet News

సెలెబ్రిటీ బ్రదర్స్

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న అన్నదమ్ములు ఉన్నారు. అన్నయ్యల బాటలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న తమ్ముళ్లు చాలా మందే ఉన్నారు. కొందరైతే అన్నలనే మించి పోతే మరికొందరు అన్నల స్థాయిలో గుర్తింపు పొందారు. చిరంజీవి - పవన్ నుంచి ఆర్యన్ రాజేష్ - అల్లరి నరేష్ వరకు సెలెబ్రిటీ బ్రదర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
చిరంజీవి - పవన్ కళ్యాణ్
Image Credit : facebook.com/KChiranjeeviFans

చిరంజీవి - పవన్ కళ్యాణ్

చిరంజీవి తమ్ముడిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో పవన్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సినిమా సినిమాకి తన సొంత ఇమేజ్ పెంచుకుంటూ చిరు తమ్ముడు అనే షాడో నుంచి బయటకు వచ్చారు. ఒక దశలో చిరంజీవి ఇమేజ్ ని సైతం దాటిపోతాడనే ఊహాగానాలు వినిపించాయి. కానీ పవన్ సినిమాలకు ప్రాధానత్య తగ్గించి రాజకీయాల వైపు వెళ్లారు. అన్నకి తగ్గ తమ్ముడిగా పవన్ ప్రశంసలు అందుకున్నారు.

Related Articles

Related image1
OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే
Related image2
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
39
సూర్య - కార్తీ
Image Credit : Instagram/@karthi_offl

సూర్య - కార్తీ

సౌత్ లో సూర్య విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. తెలుగు తమిళ భాషల్లో సూర్యకి అభిమానులు ఉన్నారు. అన్న పేరు చెడగొట్టకుండా కార్తీ కూడా నటనలో మంచి గుర్తింపు పొందారు. కెరీర్ బిగినింగ్ లో యూత్ ఫుల్ మూవీస్ చేసిన కార్తీ ఇప్పుడు అన్ని రకాల పాత్రలో అద్భుత నటన ప్రదర్శిస్తున్నారు.

49
హరికృష్ణ - బాలకృష్ణ
Image Credit : google

హరికృష్ణ - బాలకృష్ణ

హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరూ ఎన్టీఆర్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే హరికృష్ణ కంటే బాలకృష్ణకి హీరోగా ఎక్కువ క్రేజ్ దక్కింది. మాస్ లో బాలకృష్ణ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.

59
రమేష్ బాబు - మహేష్ బాబు
Image Credit : google

రమేష్ బాబు - మహేష్ బాబు

సూపర్ స్టార్ కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. రమేష్ బాబు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయారు. వరుస ఫ్లాపులతో అవుట్ డేటెడ్ హీరో అయ్యారు. కానీ మహేష్ బాబు రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు.

69
ఆర్యన్ రాజేష్ - అల్లరి నరేష్
Image Credit : Facbook / Allari naresh

ఆర్యన్ రాజేష్ - అల్లరి నరేష్

ఆర్యన్ రాజేష్ కొంతకాలం టాలీవుడ్ లో హీరోగా రాణించారు. సొంతం, ఎవడిగోల వాడిది లాంటి సూపర్ హిట్స్ అందుకున్నారు. కానీ నెమ్మదిగా ఆర్యన్ రాజేష్ సినిమాలకు దూరమయ్యారు. అల్లరి నరేష్ మాత్రం కామెడీ హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. ఇప్పటికీ హీరోగా రాణిస్తున్నారు.

79
అల్లు అర్జున్ - అల్లు శిరీష్
Image Credit : our own

అల్లు అర్జున్ - అల్లు శిరీష్

అల్లు అర్జున్ స్థాయిలో అల్లు శిరీష్ ఇంకా టాలీవుడ్ లో గుర్తింపు పొందలేదు. అల్లు శిరీష్ కొన్ని సినిమాల్లో నటించారు. కొన్ని పర్వాలేదనిపించే సినిమాలు ఉన్నాయి. మంచి ఆర్టిస్ట్ గా మాత్రం శిరీష్ గుర్తింపు దక్కించుకున్నారు.

89
కళ్యాణ్ రామ్ - జూ.ఎన్టీఆర్
Image Credit : our own

కళ్యాణ్ రామ్ - జూ.ఎన్టీఆర్

కళ్యాణ్ రామ్ కంటే జూనియర్ ఎన్టీఆర్ ముందుగా హీరోగా నటించారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మధ్య అన్నదమ్ముల బంధం అద్భుతంగా ఉంటుంది. ఇద్దరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు కానీ తారక్ మాత్రం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు.

99
నాగ చైతన్య - అఖిల్
Image Credit : instagram

నాగ చైతన్య - అఖిల్

నాగార్జున వారసుడిగా నాగ చైతన్యు ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్నారు. అన్న బాటలో అఖిల్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ అఖిల్ కి ఇంకాసక్సెస్ దక్కలేదు. కానీ మంచి పొటెన్షియల్ నటుడిగా అఖిల్ కి గుర్తింపు ఉంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Teaser Review: బ్రిటిష్ పై భీకర తిరుగుబాటు..మీసం తిప్పిన సింగనమల బొబ్బిలి రణబాలి
Recommended image2
Epic Review: ఎపిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మూవీలో హైలైట్స్ ఇవే, కానీ
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ లో బిగ్ ట్విస్ట్... మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్..? ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Related Stories
Recommended image1
OTT Movies: కమెడియన్ సత్య నుంచి ధనుష్ వరకు, ఓటీటీలోకి దిగుతున్నారుగా.. ఈ వారం తప్పక చూడాల్సిన మూవీస్ ఇవే
Recommended image2
Chiranjeevi: ఇప్పటికీ చిరంజీవే నెంబర్ 1..పవన్, ప్రభాస్ లకు అందనంత ఎత్తులో మెగాస్టార్.. రాంచరణ్ బీట్ చేయగలడా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved