MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 6 కోట్లు బడ్జెట్.. 40 కోట్లకు పైగా వసూలు చేసిన చిన్న సినిమా ఏదో తెలుసా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

6 కోట్లు బడ్జెట్.. 40 కోట్లకు పైగా వసూలు చేసిన చిన్న సినిమా ఏదో తెలుసా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన ఓ చిన్న సినిమా.. ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. స్టార్లు లేరు, భారీ బడ్జెట్ లేదు, కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది మూవీ. ఇంతకీ ఏంటా సినిమా? ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 05 2026, 06:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సత్తా చాటుతున్న చిన్నసినిమాలు
Image Credit : Asianet News

సత్తా చాటుతున్న చిన్నసినిమాలు

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలతో పాటు టాలీవుడ్ లో మలయాళ చిన్న సినిమాల హవా కూడా పెరిగిపోయింది. ఆమూవీస్ కు ఓటీటీలో ఎక్కువ ఆదరణ ఉంది. మంచి కంటెంట్ ఉంటే చాలు.. స్టార్లు అవసరం లేదు, బడ్జెట్ అంసరం లేదు అని కొన్ని సినిమాలు నిరూపిస్తున్నాయి. ఈ విషయంలో మన తెలుగు సినిమాలతో పాటు మలయాళ సినిమాలు కూడా ముందున్నాయి. ఈ కోవలోకే వస్తుంది భరతనాట్యం 2 మోహినీ యాట్టం. ఈసినిమా సాధించిన కలెక్షన్లు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
6 కోట్లు పెడితే 40 కోట్లు వచ్చాయి.
Image Credit : Asianet News

6 కోట్లు పెడితే 40 కోట్లు వచ్చాయి.

బ్లాక్ కామెడీ నేపథ్యంలో 2024లో విడుదలైన భారత నాట్యం సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఆ విజయంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘భరతనాట్యం 2: మోహినీయాట్టం’ రూపొందించారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. దాదాపుగా 6 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా ఏకంగా 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.

Related Articles

Related image1
Trisha: విజయ్ కోసం..స్టార్ హీరోయిన్ తో గొడవ పడిన త్రిష, చివరికి ఏమైంది?
Related image2
Sridevi: హీరోతో ముద్దు సీన్, శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు, కోర్టు వరకూ వెళ్లిన వ్యవహారం.. చివరకు ఏమయ్యిందంటే?
34
హత్య నేపథ్యంలో సాగే కథ..
Image Credit : Asianet News

హత్య నేపథ్యంలో సాగే కథ..

ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా.. ప్రశాంతంగా జీవించాలని కోరుకునే కుటుంబంలో .. ఒక హత్య సృష్టించిన పెను తుపాను.. దేనికి దారి తీసింది. ఆ హత్య వల్ల ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఆ కుటుంబంలో జరిగిన సంఘర్షణలు, కథలో మలుపులు, ట్వీస్ట్ లు, చివరకు ఏయ్యిందనే ఉత్కంట, ప్రేక్షకులను థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది.? ఈ సినిమాను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఆకర్శించింది.

44
ఓటీటీలో ఎప్పుడు రాబోతోంది?
Image Credit : Asianet News

ఓటీటీలో ఎప్పుడు రాబోతోంది?

ఇక ఇప్పుడు భరత నాట్యం 2 మోహినీయాట్టం సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మే 8వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Related Stories
Recommended image1
Trisha: విజయ్ కోసం..స్టార్ హీరోయిన్ తో గొడవ పడిన త్రిష, చివరికి ఏమైంది?
Recommended image2
Sridevi: హీరోతో ముద్దు సీన్, శ్రీదేవిని మోసం చేసిన దర్శకుడు, కోర్టు వరకూ వెళ్లిన వ్యవహారం.. చివరకు ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved