MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పవన్, మహేష్, ఎన్టీఆర్ లని విజయ్ తండ్రి ఇంతలా గమనించారా.. ఒక్కొక్కరి గురించి ఊహించని వ్యాఖ్యలు

పవన్, మహేష్, ఎన్టీఆర్ లని విజయ్ తండ్రి ఇంతలా గమనించారా.. ఒక్కొక్కరి గురించి ఊహించని వ్యాఖ్యలు

దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్, మహేష్, ఎన్టీఆర్ లని తాను ఎంత బాగా గమనిస్తూ ఉంటానో అనేది రివీల్ చేశారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం
Image Credit : Asianet News

దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం

దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. హీరోగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న దళపతి విజయ్ ఇప్పుడు పొలిటికల్ స్టార్ గా కూడా మారారు. విజయ్ పొలిటికల్ విక్టరీ తర్వాత ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్ ఏ చంద్రశేఖర్ గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Image Credit : Social Media X

చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన మూడు సినిమాలు చేశారు. చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, పల్లెటూరి మొనగాడు ఈ మూడు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. తెలుగులో ఆయన కొత్త తరం హీరోలతో సినిమాలు చేయలేదు. కానీ ప్రతి ఒక్క హీరోని బాగా గమనించారట. ఓ ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్, మహేష్, ఎన్టీఆర్ గురించి చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
పవన్ కళ్యాణ్
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ గురించి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆయనకి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఉంది. టాలీవుడ్ లో స్టైలిష్ పెర్ఫార్మెన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ అనే సంగతి తెలిసిందే.

45
మహేష్ బాబు
Image Credit : urstrulymahesh/Instagram

మహేష్ బాబు

మహేష్ గురించి మాట్లాడుతూ.. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుకి ప్రత్యేకమైన శైలితో కూడిన నటన ఉంది. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ చాలా బావుంటుంది అని అన్నారు.

55
ఎన్టీఆర్
Image Credit : Asianet News

ఎన్టీఆర్

ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఏం డ్యాన్స్ చేస్తారు అండీ అంటూ ప్రశంసలు కురిపించారు. తెలుగులో ఒక్కో హీరోలో ఒక్కో అంశం తనకి నచ్చుతుంది అని చంద్రశేఖర్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
Recommended image2
Balakrishna: బాంబు పేల్చిన ఊర్వశి రౌతేలా, వాలంటైన్స్ డే రోజు బాలకృష్ణ ఏం చేశారో తెలుసా..ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved