MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పు, అందులో అలీ కూడా భాగస్వామే..నిలదీసిన సీనియర్ నటుడు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేసిన తప్పులో కమెడియన్ అలీకి కూడా భాగం ఉంది అని ఓ సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 30 2026, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగా ఫ్యామిలీతో విభేదాలు
Image Credit : Asianet News

మెగా ఫ్యామిలీతో విభేదాలు

మెగా ఫ్యామిలీతో తీవ్ర విభేదాలు ఉన్న నటుల్లో హీరో రాజశేఖర్ ఒకరు. అంకుశం, సింహరాశి, మా అన్నయ్య లాంటి చిత్రాలతో రాజశేఖర్ తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. హీరోయిన్ జీవితని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. రాజశేఖర్ మెగా ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడినా అందులో వివాదభరిత అంశాలు ఉంటాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గబ్బర్ సింగ్ వివాదం
Image Credit : Asianet News

గబ్బర్ సింగ్ వివాదం

ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్.. పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గబ్బర్ సింగ్ సినిమా విషయంలో తాను హర్ట్ అయ్యానని రాజశేఖర్ అన్నారు. గబ్బర్ సింగ్ మూవీలో అంత్యాక్షరి సీన్ లో రాజశేఖర్ ని ఇమిటేజ్ చేసే సన్నివేశాలు, మ్యానరిజమ్స్ ఉంటాయి. వాటిని కామెడీగా చూపించారు. తన మ్యానరిజమ్స్ పై సెటైర్లు వేయడంతో రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యారు.

35
అలీ విషయంలో హర్ట్ అయ్యా
Image Credit : Pinterest

అలీ విషయంలో హర్ట్ అయ్యా

ఆ సీన్ లో అలీ కూడా ఉంటారు. రాజశేఖర్ మాట్లాడుతూ అలీ నాకు బాగా క్లోజ్. మేమిద్దరం చాలా సన్నిహితంగా ఉంటాము. గబ్బర్ సింగ్ లో నన్ను ఇమిటేట్ చేసే సీన్లు పెడుతున్నప్పుడు అలీ అడ్డుకుని ఉండాల్సింది. అనవసరమైన వివాదం ఎందుకు అని పవన్ కళ్యాణ్ కి చెప్పి ఉండాల్సింది అని రాజశేఖర్ అన్నారు.

45
అలీని నిలదీద్దాం అనుకున్నా
Image Credit : Youtube/ NorthStar Entertainment

అలీని నిలదీద్దాం అనుకున్నా

పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకి ఎంత భాదపడ్డానో.. దానిని అడ్డుకోకుండా చూస్తూ ఉండిపోయిన అలీని చూసి కూడా అంతే బాధపడ్డాను అని రాజశేఖర్ అన్నారు. ఆ తర్వాత అలీని కలిశాను. ఈ వివాదం గురించి నిలదీద్దాం అనుకున్నా. కానీ వివాదం మరింత పెద్దది అవుతుంది అని సైలెంట్ అయిపోయినట్లు రాజశేఖర్ తెలిపారు.

55
హరీష్ శంకర్ దర్శకత్వం
Image Credit : IMDB

హరీష్ శంకర్ దర్శకత్వం

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీలో అంత్యాక్షరి సన్నివేశం బాగా హైలైట్ అయింది. ఆ సీన్ లోనే రాజశేఖర్ ని ఇమిటేట్ చేసే దృశ్యాలు ఉంటాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image2
Most Anticipated Film: పెద్ది, టాక్సిక్, రామాయణ చిత్రాలకు ఝలక్.. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved