- Home
- Entertainment
- Vijay Lucky Heroines: దళపతి విజయ్‌కి ఈ ఐదుగురు హీరోయిన్లు లక్కీ ఛార్మ్.. ఈ బ్యూటీతో అయితే అన్నీ హిట్టే
Vijay Lucky Heroines: దళపతి విజయ్‌కి ఈ ఐదుగురు హీరోయిన్లు లక్కీ ఛార్మ్.. ఈ బ్యూటీతో అయితే అన్నీ హిట్టే
Vijay: తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసిన విజయ్‌కి కొంతమంది హీరోయిన్లు చాలా లక్కీ అని చెప్పొచ్చు. వాళ్లతో చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్టయ్యాయి. విజయ్ కి కలిసొచ్చిన ఐదుగురు హీరోయిన్లు ఎవరంటే?

విజయ్ కెరీర్‌ని మలుపుతిప్పిన హీరోయిన్లు
దళపతి విజయ్‌కి సినిమాల్లో చాలా మంది హీరోయిన్లతో రొమాన్స్ చేశారు. విజయాలు అందుకున్నారు. అయితే వారిలో ఓ ఐదుగురు హీరోయిన్లు మాత్రం లక్కీ ఛార్మ్ అని చెప్పొచ్చు. అందులో ఒకరితో చేసిన సినిమాలన్నీ హిట్టే. ఆ ఐదుగురు ఎవరు? ఎవరనేది చూస్తే.
1. త్రిష కృష్ణన్
విజయ్‌కి అత్యంత సక్సెస్‌ఫుల్ జోడీ త్రిష కృష్ణన్. వీరిద్దరూ కలిసి 'గిల్లి' (2004), 'తిరుపాచి' (2005), 'ఆతి' (2006), 'కురువి' (2008), 'లియో' (2023) వంటి సినిమాల్లో నటించారు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందరిలోనూ లక్కీయెస్ట్ హీరోయిన్ త్రిష అనే చెప్పొచ్చు.
2. సమంత రూత్ ప్రభు
దళపతి విజయ్, సమంత రూత్ ప్రభు జోడీని ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు. విజయ్‌కి సమంత కూడా లక్కీ హీరోయిన్‌గా నిలిచింది. వీరిద్దరూ 'కత్తి' (2014), 'తెరి' (2016), 'మెర్సల్' (2017) వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో కలిసి పనిచేశారు.
3. నయనతార
4. కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్, విజయ్ జోడీ కూడా స్క్రీన్‌పై హిట్‌గా నిలిచింది. విజయ్‌కి కాజల్ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరూ 'తుపాకి' (2012), 'జిల్లా' (2014), 'మెర్సల్' (2017) వంటి హిట్ చిత్రాలను అందించారు.

