MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్

Chiranjeevi: చిరంజీవితో సినిమా ఒక పీడకల, ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే.. క్రేజీ హీరోయిన్ వైరల్ కామెంట్స్

తెలుగులో ఆమె బ్లాక్ బస్టర్ హీరోయిన్. 6 సినిమాలు చేస్తే 5 సూపర్ హిట్లు ఉన్నాయి. చిరంజీవితో నటించడం పీడకల అంటూ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరు ఎందుకు అలా మాట్లాడిందో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 22 2026, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తిరుగులేని సోనాలి బింద్రే
Image Credit : Asianet News

తిరుగులేని సోనాలి బింద్రే

కొందరు హీరోయిన్లు తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళుతుంటారు. అలాంటి వారిలో సోనాలి బింద్రే ఒకరు. మురారి చిత్రంలో సోనాలి బింద్రే తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు సరసన నటించిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టాలీవుడ్ లో సోనాలి ట్రాక్ రికార్డ్
Image Credit : Instagram

టాలీవుడ్ లో సోనాలి ట్రాక్ రికార్డ్

సోనాలి బింద్రేకి టాలీవుడ్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. ఆమె 6 సినిమాల్లో నటిస్తే 5 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక్కటి మాత్రమే ఫ్లాప్ అయింది. మురారి, ఇంద్ర, మన్మథుడు, ఖడ్గం, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. బాలయ్యతో చేసిన పలనాటి బ్రహ్మనాయుడు చిత్రం మాత్రం డిజాస్టర్ అయింది.

35
చిరంజీవితో సినిమా పీడకల
Image Credit : instagram

చిరంజీవితో సినిమా పీడకల

ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో కలసి నటించడం పీడకల అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేంటి మెగాస్టార్ తో చేసిన 2 సినిమాలు ఇంద్ర, శంకర్ దాదా మంచి హిట్స్ అయ్యాయి కదా అనే సందేహం రావచ్చు. కానీ ఆమె ఎందుకు పీడకల అని అన్నారంటే.. చిరంజీవి కలసి డ్యాన్స్ చేయడం చాలా కష్టం అట.

45
ఆయనతో డ్యాన్స్ చేయడం కష్టం
Image Credit : our own

ఆయనతో డ్యాన్స్ చేయడం కష్టం

సోనాలి మాట్లాడుతూ.. ఇంద్ర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. కానీ అది నాకు ఒక పీడకల. సాంగ్ షూటింగ్ ఉంది అంటే ముందు రోజు నాకు నిద్ర పట్టదు. చిరంజీవి గారితో కలిసి డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఆయనతో సమానంగా ఎవ్వరూ డ్యాన్స్ చేయలేరు. దాయి దాయి దామ్మా సాంగ్ షూటింగ్ టైం ఆ వీణ స్టెప్ చూసి కళ్ళు తిరిగాయి. ఏంటి ఈ స్టెప్ నేను కూడా వేయాలా అని సెట్స్ లో అడిగాను. లేదు ఆయన మాత్రమే వేస్తారు అని చెప్పడం హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నట్లు సోనాలి తెలిపారు.

55
చిరు ఫ్యామిలీ మొత్తం అక్కడే
Image Credit : our own

చిరు ఫ్యామిలీ మొత్తం అక్కడే

రాదే గోవిందా అనే సాంగ్ ని కూడా మరచిపోలేను. పెద్ద సెట్ లో హైదరాబాద్ లో షూట్ చేశాం. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ, పిల్లలు మొత్తం వచ్చారు అని సోనాలి తెలిపారు. మురారి చిత్రం కూడా నాకు ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ఆ సినిమా ద్వారా తెలుగు కల్చర్, పెళ్లి సాంప్రదాయాల గురించి బాగా తెలుసుకున్నా అని సోనాలి బింద్రే తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Recommended image2
Raviteja: బాలయ్య, రవితేజ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఇదే.. పరుచూరి బ్రదర్స్ చేసిన మోసం
Recommended image3
Rakul Preet Singh IT Raid: రకుల్ ప్రీత్ సింగ్, వాసు భగ్నానీ ఇళ్లపై ఐటీ దాడులు.. దృశ్యం 3 నిర్మాణ సంస్థపై కూడా
Related Stories
Recommended image1
Ram Charan Peddi: హమ్మయ్య, పెద్దిగాడి అవయవాలు సేఫ్.. స్టోరీపై రూమర్స్ అన్నీ పటాపంచలు
Recommended image2
Peddi Movie: పెద్ది విధ్వంసం, రాంచరణ్ మూవీ ట్రైలర్ పై గ్లోబల్ బ్యూటీ రివ్యూ.. తగలబెట్టేసిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved