చాలు డార్లింగ్‌ ఈ పిక్స్ చూసి పది రోజులు బతికేస్తా.. ట్రెండింగ్‌లో ఈషా రెబ్బా ఫోటోస్‌

First Published 4, Oct 2020, 2:50 PM

ఈషా రెబ్బా తెలుగు హాట్‌ సోయగం. తెలుగు హీరోయిన్‌ కావడంతో రావాల్సిన అవకాశాలు రాలేకపోయాయని పదే పదే ఈ బ్యూటీ ఆవేదన చెందుతుంది. అయితే ఇప్పుడు మాత్రం హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోయింది.

తాజాగా ఈషా రెబ్బ కొత్త గ్లామర్‌ ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా పంచుకుంది. కాస్త అందాలను చూపిస్తూ క్యూట్‌ అండ్‌ హాట్‌ లుక్స్ లో పోజులిచ్చింది

ప్రస్తుతం ఈషా ఫోటోలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఆమెని అందాలను చూసేందుకు నేటిజన్లు ఎగబడుతున్నారని చెప్పొచ్చు.

అదే సమయంలో వరుసగా మీమ్స్, కామెంట్లతో ఆమె అభిమానులు విరుచుకు పడుతున్నారు. `సో హాట్‌` అని కొందరు, ఫాలో బ్యాక్‌ అని, దేవతలా ఉన్నావని, సెక్సీగా ఉన్నావని, క్యూట్‌ అండ్‌ హాట్‌ అని, లవ్యూ బేబీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇందులో కొన్నికామెంట్లు మాత్రం బాగా వైరల్‌ అవుతున్నాయి. `ఇక చాలు డార్లింగ్‌ ఈ పిక్స్ చూసి పది రోజులు బతికేస్తా` అని ఓ నెటిజన్‌, `నన్ను పెళ్లి చేసుకోవా` అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు. చాలామంది మాత్రం మంట పెడుతున్నావుగా అంటూ కామెంట్‌ చేయడం విశేషం.

అయితే సెలబ్రిటీలకు ఇలాంటి కామెంట్స్ కామన్‌ అనే చెప్పాలి. ఈ భామలు కూడా వాటిని లైట్‌ తీసుకుంటారు. కొన్ని కామెంట్లని ఇన్నర్‌గా ఎంజాయ్‌ చేస్తుంటారు. కామెంట్ల కోసం ఈగర్‌ గానూ వెయిట్‌ చేస్తుంటారు.

మరోవైపు ఇటీవల పంచుకున్న ఫోటోల్లో జీన్‌ షర్ట్ బటన్‌ విప్పేసి పోజులిచ్చింది. ఈ ఫోటోలు సైతం బాగా వైరల్‌ అవుతున్నాయి.

ఇక ఈ తెలుగు సెక్సీ భామకి ఆఫర్లు అడపాదడపనే వస్తున్నాయి. గతేడాది తెలుగులో నటించిన `రాగల 24గంటల్లో` చిత్రం పెద్దగా ఆదరణ పొందలేదు.

ప్రస్తుతం ఆమె `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`లో ఓ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా, అలాగే తమిళంలో `ఆయిరమ్‌ జెన్మంగల్‌` చిత్రంలో నటిస్తుంది.

నటన పరంగా, అందం పరంగా ఆకట్టుకుంటున్నా, ఛాన్స్ లు మాత్రమే పెద్దగా రావడం లేదు. స్టార్‌ హీరోలు ఈ బ్యూటీపై మనసు పడటం లేదు.

ఈషా మాత్రం గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గనని చాలా ఇంటర్య్వూలో చెప్పింది. అవకాశం వస్తే అందాల ఆరబోతకు సిద్ధమే అని ఎప్పుడో చెప్పింది.మరి ఫిల్మ్‌ మేకర్స్ ఆ దిశగా ఈషాని వాడుకోకపోవడం గమనార్హం.

loader